𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥

@thebeast_619

ᴏꜰꜰʟɪɴᴇ ᴘᴏʟɪᴛɪᴄꜱ | నా మాట వినండి. - @Pawankalyan 🚩

ID: 1708788448956657664

calendar_today02-10-2023 10:18:59

8,8K Tweet

2,2K Followers

224 Following

𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile Photo

35 ఏళ్ల పొలం కబ్జా | శ్రీకాకుళం📍 ♦️ పవన్ కళ్యాణ్ గారు అండగా లేకపోతె వైసీపీ నాయకులు మమల్ని ఎప్పుడో చంపేసేవారు ♦️ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని భూమి మా చేతికి వచ్చింది. Pawan Kalyan | Krishna Teja IAS

𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile Photo

పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప పద్యాలు ఎందుకున్నా , ఈడ నువ్వు పెద్దన్న మాదిరి. నీ గురించి అంటావా.. పదాలు నిన్ను పొగిడే అర్హత పొందినప్పుడు ఆలోచిద్దాం. Happy Birthday Chanandler bOnG 🦅 అన్న ❤️

𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile Photo

డొక్కా సీతమ్మ గారి పేరిట భోజనం | కడప 📍 ♦️ కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 'స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది. ♦️ ఇక్కడి నుంచే, 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. Pawan Kalyan గారి సొంత నిధులతో స్మార్ట్ కిచెన్. Deputy CMO, Andhra Pradesh | JanaSena Party #PawanakalyanKadapa

Kishan🦅🕉️🚩 (@kishan_janasena) 's Twitter Profile Photo

మీరు సస్పెండ్ చేసుకోండి,లేదంటే మీ పెద్దరాయుడు తరహాలో తీర్పు ఇవ్వండి. తప్పులేదు,కానీ దానికి సాకుగా కూటమి స్పూర్తి,పొత్తు ధర్మం లాంటి హౌడ లో మాటలు మాట్లాడకండి. మీకేం పదవులు అనుభవిస్తున్నారు,కింద కష్టపడి పని చేసి అవమానాలు ఎవడు పడడు,అంతగాఉంటే మీరు కూడా రాజీనామా చేయండి Ajaya Kumar Janasena

మీరు సస్పెండ్ చేసుకోండి,లేదంటే మీ పెద్దరాయుడు తరహాలో తీర్పు ఇవ్వండి. తప్పులేదు,కానీ దానికి సాకుగా కూటమి స్పూర్తి,పొత్తు ధర్మం లాంటి హౌడ లో మాటలు మాట్లాడకండి.
మీకేం పదవులు అనుభవిస్తున్నారు,కింద కష్టపడి పని చేసి అవమానాలు ఎవడు పడడు,అంతగాఉంటే మీరు కూడా రాజీనామా చేయండి <a href="/AjayaKumarJSP/">Ajaya Kumar Janasena</a>
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile Photo

"స్వచ్ఛ రథం" | గుంటూరు 📍 ♦️ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో "స్వచ్ఛ రథం" ♦️ వ్యర్థాలను సేకరించి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం రూప కల్పన. ♦️ పైలెట్ ప్రాజెక్ట్ గా గుంటూరు మండలం, లాల్ పురంలో ప్రారంభం. Pawan Kalyan | Krishna Teja IAS #SwachhaRatham

𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile Photo

బ్యాటరీ సైకిల్ | విజయనగరం 📍 బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు ♦️ లక్ష రూపాయలు ప్రోత్సాహకం అందజేత. Pawan Kalyan | JanaSena Party

𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile Photo

ఆకాశం మబ్బేసింది.. బాలహీన క్షణాలు అమ్మాయిలకే వస్తాయా, అబ్బాయిలకు రావా ? వర్షం కురిసిన రాత్రులు అమ్మాయిలకే ఉంటాయా, అబ్బాయిలకు ఉండవా ?

ఆకాశం మబ్బేసింది..

బాలహీన క్షణాలు అమ్మాయిలకే వస్తాయా, అబ్బాయిలకు రావా ?
వర్షం కురిసిన రాత్రులు అమ్మాయిలకే ఉంటాయా, అబ్బాయిలకు ఉండవా ?
𝗧𝗛𝗘 𝗕𝗘𝗔𝗦𝗧𝗠𝗔𝗦𝗧𝗘𝗥 (@thebeast_619) 's Twitter Profile Photo

. JanaSena Party, Pawan Kalyan గారు. చనిపోయిన వారికి నివాళి అర్పించిడానికి వెళ్ళిన State Deputy CM వీడియో పోస్ట్ చేసి "పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి, చిరంజీవి శ్రద్ధాంజలి" అని Re-edit చేసి పోస్ట్ చేశాడు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది వదిలెయ్యడం సరి కాదు. Telugu 360 శ్రద్ధాంజలి

. <a href="/JanaSenaParty/">JanaSena Party</a>, <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> గారు.

చనిపోయిన వారికి నివాళి అర్పించిడానికి వెళ్ళిన State Deputy CM వీడియో పోస్ట్ చేసి "పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి, చిరంజీవి శ్రద్ధాంజలి" అని Re-edit చేసి పోస్ట్ చేశాడు

యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది
వదిలెయ్యడం సరి కాదు. 

Telugu 360 శ్రద్ధాంజలి