Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile
Mr.Balu™

@thebaluu

I tweet on✍️💉💊🚀✈️🩺📸#MedTwitter,#Astronomy,#Health,#Films, #Rockets,#Flights,#Farming,#Poetry,#Tech,
#Crypto,#Food,#BaluCooks,#BaluSays,#AskBalu,#Snow❤@ncbn

ID: 1097368507946168320

calendar_today18-02-2019 05:33:35

79,79K Tweet

11,11K Followers

474 Following

Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

అవన్నీ కాదు మా పాత నెల్లూరు జిల్లా తెలుగే స్వచ్ఛమైనది ☺️🥱

Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

TDP govt లో కూడా జబర్దస్త్ రోజా కి ఇంకా VIP ట్రీట్మెంట్ ఏంటో ... ప్రభుత్వం మారినా మొక్కుడు యవ్వారం మాత్రం మారలేదు... TTD యంత్రాంగం చక్కగా సపర్యలు చేస్తున్నారు... ముందు ఆ EO syamala Rao & Chairman BR Naidu ను మార్చండయ్యా #Tirumala

Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

చేతిలో కాసులు దండిగా ఉంటే ఇట్టాంటివి లచ్చ చెప్పొచ్చు... పట్నం నుండి పోయి పని లేకుండా పల్లెటూర్లో ఉంటే బాగానే ఉంటుంది ఒక నెల మహా ఐతే 6నెలలు... ఇక ఆ తర్వాత? ఏం కహానీలు చెప్తున్నారయ్యా....

Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రం భాష నేర్చుకొని కస్టమర్లతో సంభాషించడం అనేది కనీస ధర్మం.కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యే కదా SBI లో జాబ్ కొట్టారు అదే ఎగ్జామ్స్ లో కొత్త టాపిక్ add ఐతే adi కూడా నేర్చుకునే కదా exams రాస్తారు?మరి అక్కడలేని నొప్పి జాబ్ చేసేటప్పుడు ఎందుకు⁉️

Mr IG (@isvaguru) 's Twitter Profile Photo

Inspiring!♥️ He delivered more than just my lunch. He delivered a lesson for life. Yesterday, I ordered a simple lunch from Subway - a paneer tikka sandwich, Bingo chips, and oat raisin cookies. When the order arrived, I could tell just by looking at the packet - only the

Inspiring!♥️

He delivered more than just my lunch. He delivered a lesson for life.

Yesterday, I ordered a simple lunch from Subway - a paneer tikka sandwich, Bingo chips, and oat raisin cookies.

When the order arrived, I could tell just by looking at the packet - only the
Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

Correct గా 30min చూసా, అమ్మో అసలు ఆ ఫైట్స్ ఏంటో ఆ ప్లాట్ ఏంటో అసలు ఇది 1990 లో రావాల్సిన సినిమా కదా మరి ఇప్పుడు తీశారు ఏంటి అనుకున్నా.... outdated Shi🙏🙏 #ArjunSOVyjayanthi #BaluReview

Correct గా 30min చూసా, అమ్మో అసలు ఆ ఫైట్స్ ఏంటో ఆ ప్లాట్ ఏంటో అసలు ఇది 1990 లో రావాల్సిన సినిమా కదా మరి ఇప్పుడు తీశారు ఏంటి అనుకున్నా.... outdated Shi🙏🙏
#ArjunSOVyjayanthi

#BaluReview
Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

కేరళలో రుతుపవనాలు వచ్చేశాయి 2 రోజుల క్రితమే.... నిజం చెప్పాలంటే వర్షాకాలమే అన్నిటికన్నా మంచి కాలం... 🌳🌴🌲 #Monsoon

కేరళలో రుతుపవనాలు వచ్చేశాయి 2 రోజుల క్రితమే.... 

నిజం చెప్పాలంటే వర్షాకాలమే అన్నిటికన్నా మంచి కాలం... 🌳🌴🌲
#Monsoon
Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

#తిరుమల కొండపై పరమతప్రార్థనలు చెయ్యరాదనేది అక్కడి పద్ధతి మరిదాన్ని తప్పుగా చూపెట్టి ప్రార్థనచేస్తే తప్పేంటనే తెలివితేటలు ప్రదర్శించడం సిగ్గుచేటు పార్టీవారు ఏదైనాఉంటే పార్టీలో విచ్చలవిడితనం చూపెట్టుకోండి బాబు&లోకేష్ గార్లు"భరిస్తారు"చచ్చినట్టు అంతేకాని #TTD విషయంలో విషం చిమ్మకండి

Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

#Sikandar. #Netflix Correct గా 30min చూశా, అమ్మో ఇలాంటి చిత్రం తీసిన ఆ డైరెక్టర్ ఎవరా అని చూస్తే మురగదాస్ అట... వరస్ట్ సినిమా, అసలు ఆ ఫైట్స్ చూస్తే సర్కస్ లా అనిపించింది. మిగిలిన సినిమా చూసే దైర్యం లేదయ్య... #BaluReview

#Sikandar.       #Netflix 

Correct గా 30min చూశా, అమ్మో ఇలాంటి చిత్రం తీసిన ఆ డైరెక్టర్ ఎవరా అని చూస్తే మురగదాస్ అట... వరస్ట్ సినిమా, అసలు ఆ ఫైట్స్ చూస్తే సర్కస్ లా అనిపించింది. మిగిలిన సినిమా చూసే దైర్యం లేదయ్య...
#BaluReview
Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

ABN - RK ఏదీ ఒక పట్టాన చెప్పడు కానీ చెప్పాడు అంటే అది నిజం అయ్యి తీరుతుంది అంతే కవితక్క... 🥱 ABN Telugu

Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

#Thudarum. #JioHotstar బాగానే ఉంది పర్లేదు ఒక్కసారి చూడొచ్చు. SM లో వచ్చినంత హైప్ అంత లేదు ఒక్క చిన్న పాయింట్ తో సినిమానే తీసేశారు🙏😀👌 మోహన్ లాల్ యాక్షన్ మిగిలిన అందరి నటన చాలా బాగుంది esp CI నటన🙌 ట్విస్ట్ మనం పసిగట్టగలిగేలానే ఉంది.Overall గా it's a good film #BaluReview

#Thudarum.     #JioHotstar 
బాగానే ఉంది పర్లేదు ఒక్కసారి చూడొచ్చు.
SM లో వచ్చినంత హైప్ అంత లేదు

ఒక్క చిన్న పాయింట్ తో సినిమానే తీసేశారు🙏😀👌
మోహన్ లాల్ యాక్షన్ మిగిలిన అందరి నటన చాలా బాగుంది esp CI నటన🙌
ట్విస్ట్ మనం పసిగట్టగలిగేలానే ఉంది.Overall గా it's a good film
#BaluReview
Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

#TouristFamily #JioHotstar ఆహా అద్భుతంగా ఉంది😍❤️🙌👌 ఇలాంటి గొప్ప చిత్రాన్ని చాలా రోజుల తర్వాత చూసాను... సినిమా మొత్తం ఎక్కడో ఒక చోట కళ్ళల్లో నీరు తెప్పిస్తుంది, మానవ సంబంధాలను సుతిమెత్తగా చూపుతుంది. అలాగే కామెడీ కూడాను Wah కుటుంబం మొత్తం హాయిగా చూడొచ్చు 🎉 #BaluReview

#TouristFamily       #JioHotstar

ఆహా అద్భుతంగా ఉంది😍❤️🙌👌

ఇలాంటి గొప్ప చిత్రాన్ని చాలా రోజుల తర్వాత చూసాను... సినిమా మొత్తం ఎక్కడో ఒక చోట కళ్ళల్లో నీరు తెప్పిస్తుంది, మానవ సంబంధాలను సుతిమెత్తగా చూపుతుంది. అలాగే కామెడీ కూడాను Wah

కుటుంబం మొత్తం హాయిగా చూడొచ్చు 🎉
#BaluReview
Mr.Balu™ (@thebaluu) 's Twitter Profile Photo

Ginger garlic paste అనేది అప్పటికప్పుడు చేసుకుని కూరల్లో వేసుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుంది... సులువుగా అయిపోతుంది అని Ginger garlic packet వాడకం అనేది మంచిది కాదు రుచి పరంగా adulteration పరంగా అని నా అభిప్రాయం.