
OG||✨THANOS⚔️™️
@thanosreddy6093
MEGA POWAR✨FAN
ID: 1563721721558945792
28-08-2022 02:55:30
12,12K Tweet
944 Followers
119 Following




Much-needed relief for passengers !! 🫡 Mineral water facilities arranged at Srikakulam RTC Bus Complex by Janasena Leader & SUDA Chairman Korikana Ravikumar.!! This is something that should have been done long ago by previous governments. Pawan Kalyan !! JanaSena Party

నేను వైసీపీ హయాంలో MLA గ ఉన్న ఇలాంటి కార్యక్రమాలు చేయలేకపోయాను , కానీ పవన్ కళ్యాణ్ గారు ఓక కొత్త ఒరవడి తీసుకొచ్చి ఎన్నో ఏళ్లుగా జరగని పనులు చేసి పెడుతున్నారు ఆయన Pawan Kalyan చెప్పినట్టుగా 175 నియోజకవర్గాల్లో పిఠాపురం మోడల్ constituency చేసి చూపెడతారు :దొరబాబు JanaSena Party

200 కోట్లతో అభివృద్ది దిశగా | తిరుపతి 📍 ♦️శెట్టిపల్లి గ్రామం భూ సమస్యలకు పరిష్కారం ♦️రిజిస్టర్ ప్లాట్లు, పట్టలు ♦️TUDA 65 ఏకరలు, Govt 90 ఏకరలు మోడల్ టౌన్ షిప్ గా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ♦️2,400 కుటుంబాలలో వెలుగు Arani Srinivasulu tirupati MLA - Janasena Collector_Tirupati Pawan Kalyan JanaSena Party

7 ఏళ్ల కష్టానికి తెరపడింది !! తెనాలి – చెరుకుపల్లి రోడ్డు గత ఏడు సంవత్సరాలుగా మరమ్మతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.!! ఇప్పుడు ఆ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.!! దీర్ఘకాలంగా ఎదురుచూసిన సమస్యను పరిష్కరించిన NDA ప్రభుత్వానికి ధన్యవాదాలు. BC Janardhan Reddy Official !! Pawan Kalyan !!



మెగా జాబ్ మేళా | నెల్లిమర్ల📍 ♦️సుమారు 2,500 మంది యువత హాజరు ♦️715 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు ♦️సాఫ్ట్‌వేర్ హెల్త్‌కేర్ ఫైనాన్స్ మాన్యుఫాక్చరింగ్ కస్టమర్ సపోర్ట్ వంటి విభిన్న రంగాల సంస్థలు పాల్గొన్నాయి నెల్లిమర్ల MLA Madhavi Lokam Pawan Kalyan JanaSena Party

The Goat Actor of TFI Ram Charan 🐐🔥🥵







