కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభం.. స్వయంగా వడ్డించిన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.... భారీగా తరలివచ్చిన జనంతో మాట్లాడిన చంద్రబాబు
#ChandrababuNaidu #Kuppam #AnnaCanteen
ప్రజలు సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకోవాలి
సైబరాబాద్‌లో ఆంక్షలు విధించాం-సీపీ అవినాష్ మహంతి...ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్‌పై రాకపోకలు నిషేధించాం...ఓవర్ స్పీడ్‌గా వెళ్లేవారిపై కఠినచర్యలు తీసుకుంటాం
పెట్రోలింగ్, క్రైమ్, షీ టీమ్స్ రంగంలో ఉంటాయి
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో నిన్న రాత్రి జరిగిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరు #RevanthReddy
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డినీ కలిసిన సినీ నిర్మాత బండ్ల గణేష్.. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మొక్కను బహుకరించిన బండ్ల గణేష్
#BandlaGanesh #revanthreddycm #HappyNewYear2024
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక పై కీలక అప్ డేట్ ... ఎల్లుండి ఢిల్లీకి వైఎస్ షర్మిల.. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్న షర్మిల.. అదే రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వైఎస్ షర్మిల.. ఆమెతో పాటు సుమారు 40
టోక్యో విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. చెలరేగిన మంటలు.....67 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిపిన జపాన్ ఎయిర్‌లైన్స్ ... విమానం రన్‌వైపే దిగుతున్నప్పుడు ప్రమాదం
#TokyoAccident #Airport
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం.. పలువురికి గాయాలు.. కారు టైర్ పంక్చర్ కావడంతో ఘటన
#RoadAccident #Rajahmundry #Devarapally
అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి..25 మందికి తీవ్రగాయాలు...గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో ట్రక్కును ఢీకొన్న ప్రయాణికుల కారు
#Assam #RoadMishap
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. దేశంలో 602 పాజిటివ్ కేసులు నమోదు.. కరోనా కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపిన కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ.. దేశంలో 4440 యాక్టివ్ కేసులు నమోదు
#Coronacase #JN1
వ్యూహం మూవీపై తెలంగాణ హైకోర్టులో విచారణ... సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలన్న హైకోర్టు.. వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పిటిషన్ పై విచారణ
#VYOOHAM #RamgopalVarma