DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile
DGP TELANGANA POLICE

@telanganadgp

Police Chief of Telangana.

ID: 4832563445

linkhttp://www.tspolice.gov.in calendar_today21-01-2016 11:44:26

5,5K Tweet

604,604K Followers

60 Following

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాలను కమిషనర్ శ్రీ సునీల్ దత్, ఐపీఎస్ సందర్శించి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ సూచించారు. #TelanganaPolice

ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాలను కమిషనర్ శ్రీ సునీల్ దత్, ఐపీఎస్ సందర్శించి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ సూచించారు.
#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఖమ్మం జిల్లా బుగ్గవాగులో చిక్కుకున్న వ్యక్తిని అర్ధరాత్రి 2 గంటలకు రక్షించి వరద ప్రభావిత ప్రజల కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం, వసతి గృహంలోని సౌకర్యాలను గౌరవ డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్‌తో కలిసి సీపీ సునీల్ దత్, ఐపీఎస్ పరిశీలించారు. #TelanganaPolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

నల్గొండ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, వాగుల ఉదృతిని Nalgonda District Police ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ పర్యవేక్షిస్తూ పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. #TelanganaPolice

నల్గొండ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, వాగుల ఉదృతిని Nalgonda District Police ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ పర్యవేక్షిస్తూ పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌తో కలిసి ఎస్పీ శ్రీ రోహిత్ రాజు, ఐపీఎస్ పర్యటించి, అధికారులను అప్రమత్తం చేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. #TelanganaPolice

భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌తో కలిసి ఎస్పీ శ్రీ రోహిత్ రాజు, ఐపీఎస్ పర్యటించి, అధికారులను అప్రమత్తం చేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

వరంగల్ జిల్లాలో వాగులు, చెరువుల ఉధృతిని సీపీ అంబకిషోర్ ఝా, ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకూడదని సూచించారు. #TelanganaPolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగాపురం వద్ద అర్ధరాత్రి వరదలో 3 బస్సులు చీక్కుకోగా తీవ్ర వర్షంలోనూ సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను కోదాడ టౌన్ పోలీసులు సురక్షితంగా కాపాడారు. #TelanganaPolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఎడతెరపి లేని వర్షాలతో కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద వాగులు, చెరువుల ఉధృతిని ములుగు జిల్లా ఎస్పీ శ్రీ శబరీష్, ఐపీఎస్ అర్ధరాత్రి నుంచే పర్యవేక్షిస్తూ సహాయక చర్యల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచిస్తున్నారు. #TelanganaPolice

ఎడతెరపి లేని వర్షాలతో కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద వాగులు, చెరువుల ఉధృతిని ములుగు జిల్లా ఎస్పీ శ్రీ శబరీష్, ఐపీఎస్ అర్ధరాత్రి నుంచే పర్యవేక్షిస్తూ సహాయక చర్యల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచిస్తున్నారు.
#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఆపద ఏదైనా ముందుండి అభయం ఇస్తారు! కర్తవ్యనిర్వహణ ఏదైనా తెగించి ఎదురునిలుస్తారు!! #TelanganaPolice DGP TELANGANA POLICE

ఆపద ఏదైనా ముందుండి అభయం ఇస్తారు!
కర్తవ్యనిర్వహణ ఏదైనా తెగించి ఎదురునిలుస్తారు!!
#TelanganaPolice

DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

In a remarkable 16-hour operation, the district administration and police teams of Warangal and Mahabubabad successfully transported 5616 passengers from Kesamudram to Kazipet Railway Station. Kudos to the CP CP WARANGAL , SP SP MAHABUBABAD, Collector and their teams for their

Participated in a critical review meeting at the Integrated Command Control Center, where the Hon'ble Chief Minister Revanth Reddy, along with esteemed ministers and other officers, assessed the impact of the heavy rains across the state. Our discussions focused on evaluating

Participated in a critical review meeting at the Integrated Command Control Center, where the Hon'ble Chief Minister Revanth Reddy, along with esteemed ministers and other officers, assessed the impact of the heavy rains across the state. Our discussions focused on evaluating
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ జిల్లాలో డిండి ప్రాజెక్ట్ వరదతో గోనబోయనపల్లి శివారులో రాతిబండపై ఉంటున్న చిన్నపిల్లలతో సహా 10 మంది చెంచులు ఆ వరద మధ్యలో చిక్కుకుపోయారు. వెంటనే నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లా పోలీసులు రెస్క్యూ మిషన్ నిర్వహించి వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. #TelanganaPolice

నాగర్ కర్నూల్ జిల్లాలో డిండి ప్రాజెక్ట్ వరదతో గోనబోయనపల్లి శివారులో రాతిబండపై ఉంటున్న చిన్నపిల్లలతో సహా 10 మంది చెంచులు ఆ వరద మధ్యలో చిక్కుకుపోయారు. వెంటనే నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లా పోలీసులు రెస్క్యూ మిషన్ నిర్వహించి వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

#TelanganaPolice
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

Appreciating the bravery and dedication of Devarakonda DSP, Dindi CI, Achampet DSP, Achampet CI for their fearless efforts in rescuing our tribal brothers and sisters. Your courage is a beacon of hope and strength. A heartfelt appreciation to Nalgonda SP Nalgonda District Police Sharat

Heartfelt appreciation to cp khammam Sunil Dutt and the 525 trainee constable officers for their exemplary dedication and swift action in the ongoing flood relief efforts. Their presence and commitment to the safety and well-being of the Khammam flood-affected people truly embody

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

మెదక్ జిల్లా పరిధి గుండువాగులో ఓ వ్యక్తి బ్రిడ్జ్ దాటుతూ నీటిప్రవాహంలో కొట్టుకుపోతూ మధ్యలో బండరాయిని పట్టుకొని ఆగగా అతడిని గమనించిన పోలీస్ హోమ్ గార్డ్ మహేష్ వెంటనే తాడు సహాయంతో రక్షించారు. DGP TELANGANA POLICE శ్రీ జితేందర్ ఐపీఎస్, ఏడీజి Mahesh Bhagwat IPS ఆ పోలీస్ HG ను అభినందించారు.

DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

Held a Telangana Police High-Level Committee meeting at the DGP Office. The agenda focused on the efficient production of prisoners to courts and hospitals, emphasizing our commitment to justice and public safety. #TelanganaPolice

Held a Telangana Police High-Level Committee meeting at the DGP Office. The agenda focused on the efficient production of prisoners to courts and hospitals, emphasizing our commitment to justice and public safety.

#TelanganaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

హైడ్రా పేరుతో… మీ బిల్డింగులు కూల్చివేస్తారని, మీ ఇల్లు FTL, బఫర్లో పోతుందని భయపెట్టి కమిషనర్, మంత్రులు తమకు దగ్గరని నమ్మించి మీ నుండి డబ్బులు వసూలు చేస్తారు. ఇలాంటి మోసాల బారిన పడకండి. మీకేదైనా సమస్య ఉంటే హైడ్రా అధికారులను నేరుగా సంప్రదించండి. HYDRAA #HYDRAA #Alert

హైడ్రా పేరుతో… మీ బిల్డింగులు కూల్చివేస్తారని, మీ ఇల్లు FTL, బఫర్లో పోతుందని భయపెట్టి కమిషనర్, మంత్రులు తమకు దగ్గరని నమ్మించి మీ నుండి డబ్బులు వసూలు చేస్తారు. ఇలాంటి మోసాల బారిన పడకండి. మీకేదైనా సమస్య ఉంటే హైడ్రా అధికారులను నేరుగా సంప్రదించండి.
HYDRAA

#HYDRAA #Alert
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

On the solemn occasion of the 25th Commemoration Year, we paid homage and offered tributes to the statue of the esteemed Sri Umesh Chandra, IPS officer, as we remember and honor his unparalleled dedication and sacrifice. #TelanganaPolice #UmeshChandra

On the solemn occasion of the 25th Commemoration Year, we paid homage and offered tributes to the statue of the esteemed Sri Umesh Chandra, IPS officer, as we remember and honor his unparalleled dedication and sacrifice.

#TelanganaPolice #UmeshChandra
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఎవరైనా అపరిచిత నంబర్లనుండి వీడియో కాల్స్ వస్తే ఆ కాల్స్ ను ఎట్టిపరిస్థితుల్లో లిఫ్ట్ చేయద్దు! ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్లు న్యూడ్ లో ఉండి రికార్డ్ చేస్తారు. ఆ వీడియోతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మానసికంగా హింసిస్తారు. తస్మాత్ జాగ్రత్త!! #FraudVideoCalls #Alert

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

కొమురంభీం జిల్లా జైనూర్లో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. ఆ ప్రాంతంలో ప్రశాంతతను నెలకొల్పేందుకు, స్థానికులలో మనోధైర్యం కలిగించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే తప్పుడువార్తలు వ్యాప్తి చేసినట్టయితే సంబంధిత వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటాం.