
Taraq(Tarak Ram)
@tarakviews
Manager - NTV Digital | Film Journalist | Hosting Celeb Interviews | Content Creator / Tweets are purely personal
ID: 151077811
02-06-2010 15:05:28
2,2K Tweet
3,3K Takipçi
103 Takip Edilen



#NTR ఫ్యాన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న Bellamkonda Sreenivas ఏలూరు వెళ్ళి అతన్ని కలిసి సాయం చేసిన హీరో #Kishkindhapuri



వినగానే ఎక్కేస్తుంది....Kiran Abbavaram ఈసారి ర్యాంప్ ఆడిస్తాడు అనిపిస్తుంది #KRamp ఔట్ పుట్ కట్స్ చూసాక










#Kishkindhapuri కి కలిసొచ్చే అంశాలు ▶️నార్మల్ టికెట్ రేట్స్ ▶️2గంటల 5 నిమిషాల నిడివి ▶️సాయి శ్రీనివాస్ - అనుపమ కాంబో ▶️బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్ ఈ రోజుల్లో Bellamkonda Sreenivas లాంటి హీరోకి 10 కోట్ల లోపు థియేట్రికల్ రైట్స్ రికవర్ చెయ్యడం సో ఈజీ.


