సత్తి రెడ్డి(@NaaIsm) 's Twitter Profile Photo

వైఎస్సార్ వర్ధంతి రోజు,వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ టైంలో వర్షం పడడమనేది దైవ నిర్ణయం...

account_circle
Amigo|🅳︎🅷︎🅵︎🅼︎(@Amigo9666) 's Twitter Profile Photo

ఈయన చెప్పే మాటలను వింటు రాజశేరరెడ్డి గారిని తలుచుకుంటే కళ్ళ లో నీళ్ళు తిరిగాయి.. పేదవాడి దేవుడు రా ఆయన..🥺


account_circle
స్వయంప్రకటిత మేధావి || సిద్దం(@PaWaLaaPaCkAge) 's Twitter Profile Photo

దేవుడికి మంచివాళ్ళు అంటే చాలా ఇష్టం అందుకే వాళ్ళని తొందరగా పట్టుకుపోతాడు అని మా బామ్మ చెప్తే అబ్బదం అనుకున్న ,

కానీ వైస్సార్ ని చనిపోయేటప్పుడు నిజం అని తెలిసింది .

account_circle
Dr Guduri Srinivas(@DrGuduriYSRCP) 's Twitter Profile Photo

నేనే కాదు నా లాంటి ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నీ వెంటే ఉంటాం...

account_circle
Janu(@JanuReddy123) 's Twitter Profile Photo

ఈ దేశం లో ఉచిత విద్యుత్ అనగానే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ పేరే

ఆయన సీఎం గా ఉండగా ఎంతో ముందు చూపుతో చేపట్టిన ప్రాజెక్టులవలనే నేడు జల విద్యుత్తు లభ్యమవుతోంది

- మల్లు భట్టి విక్రమార్క

account_circle
Dr Guduri Srinivas(@DrGuduriYSRCP) 's Twitter Profile Photo

వైయస్సార్ గురించి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారి మాటల్లో మీరు లేకున్నా కాని మీ జ్ఞాపకాలు మాత్రం పదిలం రాజన్నా..!

account_circle
M.INDRASENAREDDY(@indrasena9966) 's Twitter Profile Photo

భారతదేశం లో ఉచిత విద్యుత్ అనగానే గుర్తుకొచ్చేది డాక్టర్.వైఎస్ఆర్ గారి పేరే

ఆయన సీఎం గా ఉండగా ఎంతో ముందు చూపుతో చేపట్టిన ప్రాజెక్టుల వలనే నేడు జలవిద్యుత్తు లభ్యమవుతోంది

- మల్లు భట్టి విక్రమార్క


account_circle
tirupathi.lokesh(@tirupathilokesh) 's Twitter Profile Photo

మా పెద్దాయన వైయస్సార్ అభిమానులకి ఈ పాట అంకితం ఇస్తున్న జోహార్ వైయస్సార్👍👍👍👍🙏🙏🙏🙏💯💯💯👍👍👍🙏
ఈ పాట పాడి ఒక మూడు సంవత్సరాలు అవుతుందేమో మళ్లీ ఈరోజు యాత్ర 2 సినిమా చూసిన తర్వాత ఒకసారి పాడాలనిపించింది నాకు ఏడుపొచ్చింది😭🙏 💯💯💯👍👍👍🙏

account_circle