Pakka Telugu(@PakkaTelugu_com) 's Twitter Profile Photo

ఏపీలో మొదలైన పెన్షన్ల పంపిణీ

బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ కాని వారికి ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ సిబ్బంది.

account_circle
Pakka Telugu(@PakkaTelugu_com) 's Twitter Profile Photo

చంద్రబాబు హయాంలో 4.47 శాతం GSDP ఉంటే..

మన హయాంలో 4.83శాతం GSDP ఉంది.

- సీఎం జగన్



account_circle
Pakka Telugu(@PakkaTelugu_com) 's Twitter Profile Photo

వైయస్సార్ బ్రతికున్నంత కాలం పోరాటం చేసిన శత్రువుల ఇంటికి పసుపు చీర కట్టుకొని వెళ్లి మోకరిల్లి వాళ్ళ కుట్రలో భాగమైన వీళ్ళా వైయస్ఆర్ వారసులు?
- సీఎం వైయస్ జగన్

account_circle