Satish Venkatasubbu(@satishvs) 's Twitter Profile Photo

Please find below my 16th cybermithra article on the cyber frauds done on OLX kind of classified sites for bringing awareness on Cybercrime in English/Kannada.
English article link : cybermithra.in/2023/06/06/olx…
Kannada Article link : cybermithra.in/2023/06/06/olx…

account_circle
Cyber Crimes Wing Cyberabad(@CyberCrimesCyb) 's Twitter Profile Photo

If you have a doubt we have an answer @'cybercrime' Police

Enabling citizens to report related complaints i.e , , , etc. Please contact on below Cyber ​​Crime Police, Cyberabad.

If you have a doubt we have an answer @'cybercrime' Police

Enabling citizens to report #cybercrime related complaints i.e #OLXfrauds, #Jobfrauds, #giftfraud, #fakewebsites etc. Please contact on below Cyber ​​Crime Police, Cyberabad.
account_circle
Cyberabad Police(@cyberabadpolice) 's Twitter Profile Photo

Don’t fell into the trap of cyber fraudsters.

Enabling citizens to report related complaints i.e , , , etc. Please contact on below Cyber ​​Crime Police, Cyberabad.

Don’t fell into the trap of cyber fraudsters.

Enabling citizens to report #cybercrime related complaints i.e #OLXfrauds, #Jobfrauds, #giftfraud, #fakewebsites etc. Please contact on below Cyber ​​Crime Police, Cyberabad. 
#cybersecurity #cyberababpolice
account_circle
कोल्हापूर पोलीस -KOLHAPUR POLICE(@KOLHAPUR_POLICE) 's Twitter Profile Photo

OLX वर आर्मी जवानाच्या नावाने फसवणूक होत आहेत तेव्हा कोणतीही खरेदी केली तरी ती कॅश ऑन डिलिव्हरी करा कुरियर साठी ट्रांसपोर्टेशन साठी पैसे पाठवू नका. तुम्ही फसवले जाऊ शकता. frauds महाराष्ट्र पोलीस - Maharashtra Police OLX India

OLX वर आर्मी जवानाच्या नावाने फसवणूक होत आहेत तेव्हा कोणतीही खरेदी केली तरी ती कॅश ऑन डिलिव्हरी करा कुरियर साठी ट्रांसपोर्टेशन साठी पैसे पाठवू नका. तुम्ही फसवले जाऊ शकता. #olx #olxfrauds @DGPMaharashtra @OLX_India
account_circle
Cyberabad Police(@cyberabadpolice) 's Twitter Profile Photo

OLX లో ఏదైనా కొనడానికి చూసినప్పుడు అందులో మీకు కొందరు ఆర్మీ జవాన్ అంటూ నా బైక్ అమ్మేస్తున్న అని ID కార్డు ఆధార్ కార్డ్ చూపిస్తే అస్సలు నమ్మకండి.
అది సైబర్ నేరగాళ్లు మీ దగ్గర డబ్బులు కొట్టేయ్యడానికి వేసే ఎత్తుగడ. వారితో లావాదేవీలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకండి.

OLX లో  ఏదైనా కొనడానికి చూసినప్పుడు అందులో మీకు కొందరు ఆర్మీ జవాన్ అంటూ నా బైక్ అమ్మేస్తున్న అని ID కార్డు ఆధార్ కార్డ్ చూపిస్తే అస్సలు నమ్మకండి.
అది సైబర్ నేరగాళ్లు మీ దగ్గర డబ్బులు కొట్టేయ్యడానికి వేసే ఎత్తుగడ. వారితో లావాదేవీలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకండి. #OlxFrauds
account_circle
Deepak(@Trendee01) 's Twitter Profile Photo

OLX India @DCP_CCC_Delhi please look into few scamers are using ressel portals and use army name to sale the product for building trust then they ask for tokan money after taking money they invisible please check into get it capture to not happen any one .

#olxfrauds @OLX_India @DCP_CCC_Delhi please look into few scamers are using ressel portals and use army name to sale the product for building trust then they ask for tokan money after taking money they invisible please check into get it capture to not happen any one .
account_circle
Hyderabad City Police(@hydcitypolice) 's Twitter Profile Photo

The Commissioners Task Force, Central Zone, along with Banjara Hills Police, apprehended 02 offenders who were specifically targeting the gullible customers who are willing to sell their mobile phones via the OLX app.

#OlxFrauds
account_circle
Cyberabad Police(@cyberabadpolice) 's Twitter Profile Photo

అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరపకండి.
ఉద్యోగం కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి.
ఉద్యోగం ఇచ్చే వారు డబ్బులు అడగరు అని గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి.

అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరపకండి.
ఉద్యోగం కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి.
ఉద్యోగం ఇచ్చే వారు డబ్బులు అడగరు అని గుర్తించండి. జాగ్రత్తగా ఉండండి. #OlxFrauds
account_circle
Cyber Crimes Wing Cyberabad(@CyberCrimesCyb) 's Twitter Profile Photo

OLX లాంటి ఆన్లైన్ సెకండ్ సేల్ యాప్స్ లో ఇచ్చే ప్రకటనలు మరియు అమ్మకాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువు కొంటామని నమ్మించి ముందుగా మీకు గూగుల్ పే QR కోడ్ పంపి స్కాన్ చేసి రూ.1 పంపమంటారు,దాన్ని స్కాన్ చేస్తే ఇక మీ అకౌంట్లో ఉన్న సొమ్ము కాళీ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి.

OLX లాంటి ఆన్లైన్ సెకండ్ సేల్ యాప్స్ లో ఇచ్చే ప్రకటనలు మరియు అమ్మకాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువు కొంటామని నమ్మించి ముందుగా మీకు గూగుల్ పే QR కోడ్ పంపి స్కాన్ చేసి రూ.1 పంపమంటారు,దాన్ని స్కాన్ చేస్తే ఇక మీ అకౌంట్లో ఉన్న సొమ్ము కాళీ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. #OLXFrauds
account_circle
Cyber Crimes Wing Cyberabad(@CyberCrimesCyb) 's Twitter Profile Photo

OLX లాంటి ఆన్లైన్ యాప్స్ లో మీరు ఏదైనా వస్తువు అమ్మకానికి గాని కొనడానికి గాని పెట్టారా?
అయితే జాగ్రత్త వహించండి.

మీ ఆధార్,బ్యాంక్,పాన్ డీటెయిల్స్ ఎవరైనా అడిగితే ఇవ్వకండి. మీ ధ్రువపత్రాల సైబర్ నేరస్తులకు చిక్కితే వాటి ద్వారా మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు.

#OLXFrauds #BeAware
account_circle