Vinay Kumar BJYM (Modi Ka Parivar) (@vinaybjym) 's Twitter Profile Photo

బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ మాజీ కేంద్రమంత్రి వర్యులు హైదరాబాద్ టైగర్ ఆలే నరేంద్ర గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.. #AleNarendra #Jayanthi #vinaykumar #secunderabad #parliament #jointconvenor #pavanivinaykumar #vinay #Musheerabad #corporator

బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ మాజీ కేంద్రమంత్రి వర్యులు హైదరాబాద్ టైగర్ ఆలే నరేంద్ర గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము..

#AleNarendra #Jayanthi #vinaykumar #secunderabad #parliament #jointconvenor #pavanivinaykumar #vinay #Musheerabad #corporator
Namburi Sathupalli BJP (Modi Ka Parivar) (@namburirambjp) 's Twitter Profile Photo

జాతీయవాది శ్రీ ఆలే నరేంద్ర గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.. #alenarendra #tigernarendra #jayanthi #birthanniversary #namburisathupally #namburiramaligeshwarrao #sathupallyconstituency #sathupallywithnamburi #sathupallywithbjp #bjp4sathupally #bjp4khammam #bjp4telangana

జాతీయవాది శ్రీ ఆలే నరేంద్ర గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు..

#alenarendra #tigernarendra #jayanthi #birthanniversary #namburisathupally #namburiramaligeshwarrao #sathupallyconstituency #sathupallywithnamburi #sathupallywithbjp #bjp4sathupally #bjp4khammam #bjp4telangana
Vinay Kumar BJYM (Modi Ka Parivar) (@vinaybjym) 's Twitter Profile Photo

స్వర్గీయ శ్రీ ఆలె నరేంద్ర గారి వర్ధంతి.సందర్భంగా గాంధీ నగర్ డివిజన్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో సికింద్రాబాద్ బిజెపి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు ఆలె నరేంద్ర గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. #alenarendra #vardanthi #tributes

స్వర్గీయ శ్రీ ఆలె నరేంద్ర గారి  వర్ధంతి.సందర్భంగా గాంధీ నగర్  డివిజన్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో సికింద్రాబాద్ బిజెపి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు ఆలె నరేంద్ర గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

#alenarendra #vardanthi #tributes
Sandeep Parkibanda (Modi Ka Parivar) (@sandeep_p2603) 's Twitter Profile Photo

సంఘ విధేయుడు హిందూ పక్షపాతి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మిక నాయకుడు తెలంగాణ వాది బిజెపి శాసనసభ్యులు పార్లమెంటేరియన్ శ్రీ అలె నరేంద్ర గారి వర్ధంతి సందర్భంగా మా హృదయపూర్వక నివాళులు. టైగర్ నరేంద్ర అమర్ రహే!! టైగర్ నరేంద్ర అమర్ రహే!! #AleNarendra #tigernarendra

సంఘ విధేయుడు హిందూ పక్షపాతి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన కార్మిక నాయకుడు తెలంగాణ వాది బిజెపి శాసనసభ్యులు పార్లమెంటేరియన్ శ్రీ అలె నరేంద్ర గారి వర్ధంతి సందర్భంగా మా హృదయపూర్వక నివాళులు.
టైగర్ నరేంద్ర అమర్ రహే!! టైగర్ నరేంద్ర అమర్ రహే!!
#AleNarendra
#tigernarendra
Vinay Kumar BJYM (Modi Ka Parivar) (@vinaybjym) 's Twitter Profile Photo

హిందూ హృదయ సామ్రాట్, తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ టైగర్ "శ్రీ ఆలె నరేంద్ర" గారి వర్ధంతి సందర్భంగా వారిని..వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాము... #alenarendra #vardanthi #tributes #pavanivinaykumar #vinay #Musheerabad

హిందూ హృదయ సామ్రాట్, తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ టైగర్ "శ్రీ ఆలె నరేంద్ర" గారి వర్ధంతి సందర్భంగా వారిని..వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నాము...

#alenarendra #vardanthi #tributes #pavanivinaykumar #vinay #Musheerabad
A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

లోక్ సభ ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న కేంద్ర మంత్రి వర్యులు శ్రీ Amit Shah గారికి స్వాగతం - సుస్వాగతం #NarendraModi #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra

లోక్ సభ ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న కేంద్ర మంత్రి వర్యులు శ్రీ <a href="/AmitShah/">Amit Shah</a> గారికి స్వాగతం - సుస్వాగతం

#NarendraModi #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra
A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

ప్రధాని శ్రీ Narendra Modi గారు గ్రామాల రూపు రేఖలను మారుస్తూ, ప్రజలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తున్నారు #NarendraModi #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament

A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

ఆప్యాయతతో చిరు సత్కారం చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గం పేట్ సంగెం బిజెపి శ్రేణులతో... #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament

ఆప్యాయతతో చిరు సత్కారం చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గం పేట్ సంగెం బిజెపి శ్రేణులతో...

#AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament
A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అండగా నిలుస్తూ, వారి పాలిట ఆత్మ బంధువుగా మారారు... #NarendraModi #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament

A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament

A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

ప్రధాని Narendra Modi గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథాన దూసుకుపోతోంది #NarendraModi #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament

A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్, తలమడ్ల, అడ్లూర్ వద్ద ఉన్న అండర్ పాస్ బ్రిడ్జిలను వర్చువల్ గా ప్రారంభించనున్న గౌ|| ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారు #NarendraModi #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra

కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్, తలమడ్ల, అడ్లూర్ వద్ద ఉన్న అండర్ పాస్ బ్రిడ్జిలను వర్చువల్ గా ప్రారంభించనున్న గౌ|| ప్రధాన మంత్రి శ్రీ <a href="/narendramodi/">Narendra Modi</a> గారు 

#NarendraModi #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra
A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

జహీరాబాద్ ప్రజల ఆశీస్సులతో బిజెపి ఎంపీగా పోటీ చేస్తా... #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament

A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

తెలంగాణలో మెజారిటీ స్థానాలు బిజెపి గెలవబోతోంది... #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament

A.Bhasker Raaj (Modi Ka Parivar) (@alebhasker_bjp) 's Twitter Profile Photo

కుల గణనను బిజెపి స్వాగతిస్తోంది... కానీ గతంలో చేసిన సర్వే రిపోర్టులను ముందు బయట పెట్టాలి #AleBhaskerRaaj #BJP4IND #BJP4Telangana #AleBhaskerRaajForZaheerabad #TigerNarendra #AleNarendra #BJPZaheerabad #BJP #Zaheerabad #ZaheerabadParliament