ఈ జెండాను మోస్తున్న అందుకు నేను చాలా గర్విస్తున్నాను ఈ జెండా లేకపోతే మన బతుకులు ఎలా ఉండేవో ఒకసారి ఆలోచించండి.
జై తెలంగాణ✊
#జైకేసీఆర్ ✊
AshaPriya🇮🇳 (O+ Blood Group) Pavani Goud BRS
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 Dharani Manoja.padala KTR
*ఇది తెలంగాణం ఇదే నిజం ఇదే ప్రస్తుత నిత్యం దేశానికి ఇదే మోడల్ కావాలి రావాలి కేసీఆర్ #జైకేసీఆర్ *
నా ధర్యం 💪
అప్పటికి...
ఇప్పటికి...
ఎప్పటికైనా....
4 కోట్ల తెలంగాణ ప్రజల ధర్యం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారియులు
'శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు' గారు ❤️🔥
#జైతెలంగాణ ✊️ #జైకేసీఆర్ ✌️
మంచి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ సార్ 🙏
అలాంటి అవకాశవదులకి మళ్లీ చోటూ ఇవ్వకూడదు మన పార్టీ లో
#జైకేసీఆర్
#జైతెలంగాణ
'ది బిల్ ఈస్ పాస్డ్'
(ఫిబ్రవరి 20, 2014)
#పార్లమెంట్లో (రాజ్యసభలో) #తెలంగాణ బిల్లు పాసై నేటికి తొమ్మిదేండ్లు 💪
#జైతెలంగాణ
#జైకేసీఆర్ ✊
పాలమూరు కష్టాలు
ఖాళీ ఐన ఊర్లకు,
ఫ్లోరైడ్ భూతం వంకర్లు తిప్పిన కాళ్లకు ,
మాడిన కడుపులకు,నెర్రెలుబారి నోర్లుతెరుచుకున్న చెర్లకు,
ఎండిన చెల్కలకు
ప్రజల కష్టాలను ఓటుగా మార్చుకున్న రాజకీయ నాయకులకు తెలుసు .
కానీ ఆ సమస్యకు పరిస్కారం కనిపెట్టినది కేసీఆర్ .
#జైతెలంగాణ
#జైకేసీఆర్