విజయనగరం జిల్లా, బొబ్బిలి అసెంబ్లీ...
విద్యుత్ చార్జీల బాదుడుపై విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు గారు ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీ పోరుబాట
Nara Chandrababu Naidu పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ ప్రజల నినాదాలతో