Sri Samavedam Shanmukha Sarma (@srisamavedam) 's Twitter Profile
Sri Samavedam Shanmukha Sarma

@srisamavedam

Account of Brahmasri Samavedam Shanmukha Sarma garu admin'd by his disciples to spread knowledge being shared by through his writings & speeches.

ID: 1320312645270925312

linkhttps://www.instagram.com/sri_samavedam?igsh=aWJvenppNmhya2R0 calendar_today25-10-2020 10:34:08

3,3K Tweet

11,11K Followers

0 Following

Sri Samavedam Shanmukha Sarma (@srisamavedam) 's Twitter Profile Photo

సనాతన ధర్మంలో అహింస గురించి చాలా చక్కని పరామార్శ చేశారు. లోకాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నటువంటి వారు సమూహ క్షేమాన్ని దెబ్బతీసే వారిని తానూ దెబ్బతీయాలి. పదిమంది క్షేమాన్ని దెబ్బతీసే ఒక్కడిని దెబ్బతీయడం అహింస అనిపించుకోదు. పరిపాలనా బాధ్యత కలిగిన వాడు ఆపని చేస్తాడు.

Sri Samavedam Shanmukha Sarma (@srisamavedam) 's Twitter Profile Photo

వాసుదేవ ! దేశంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మనందరికీ దిశానిర్దేశం చేస్తూ - మంత్రోపదేశం లేనివారు కూడా తేలికగానే పారాయణ చేయగలిగిన దేవీ మహాత్మ్యాంతర్గతమైన "స్తోత్ర చతుష్టయం - ప్రథమోఽధ్యాయంలో "బ్రహ్మ కృత దేవీ స్తుతి,

వాసుదేవ ! 

దేశంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మనందరికీ దిశానిర్దేశం చేస్తూ - 

మంత్రోపదేశం లేనివారు  కూడా తేలికగానే పారాయణ చేయగలిగిన దేవీ మహాత్మ్యాంతర్గతమైన "స్తోత్ర చతుష్టయం - 

ప్రథమోఽధ్యాయంలో "బ్రహ్మ కృత దేవీ స్తుతి,
Sri Samavedam Shanmukha Sarma (@srisamavedam) 's Twitter Profile Photo

🌺🌺🌺అమృతాన్ని ఆరగించాలి🌺🌺🌺 ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం' అనే మాట భారతీయులందరికీ తెలిసినదే. 'అన్నాద్భవన్తి భూతాని...' అని ప్రాణికోటి ఉత్పత్తికి ఆధారం అన్నమని తెలిపారు. తిన్న అన్నంలో అత్యంత స్థూలభాగం మాలిన్యంగా వెలికి వస్తుందనీ, సూక్ష్మ సూక్ష్మాంశాలు క్రమంగా ప్రాణశక్తిగా,

🌺🌺🌺అమృతాన్ని ఆరగించాలి🌺🌺🌺

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం' అనే మాట భారతీయులందరికీ తెలిసినదే.

'అన్నాద్భవన్తి భూతాని...' అని ప్రాణికోటి ఉత్పత్తికి ఆధారం అన్నమని తెలిపారు. తిన్న అన్నంలో అత్యంత స్థూలభాగం మాలిన్యంగా వెలికి వస్తుందనీ, సూక్ష్మ సూక్ష్మాంశాలు క్రమంగా ప్రాణశక్తిగా,
Sri Samavedam Shanmukha Sarma (@srisamavedam) 's Twitter Profile Photo

దారుణాలకి సమాధానం లేదా? ఏనాడో ఈ దేశంపై దండయాత్రలు చేసి, మత విస్తరణ కోసం ఎందరినో దారుణంగా హింసించి, హత్యలు చేసి, దేశసంపదను విధ్వంసం చేసినవారున్నారని విన్నాం చదువుకున్నాం. కానీ, ఇప్పుడు వాటి కంటే తక్కువ ఏమీ కాని దారుణాలు జరుగుతున్నాయి. వార్తాప్రచారం, సాంకేతికవిజ్ఞానం పెరగడం వల్ల

దారుణాలకి సమాధానం లేదా?

ఏనాడో ఈ దేశంపై దండయాత్రలు చేసి, మత విస్తరణ కోసం ఎందరినో దారుణంగా హింసించి, హత్యలు చేసి, దేశసంపదను విధ్వంసం చేసినవారున్నారని విన్నాం చదువుకున్నాం. కానీ, ఇప్పుడు వాటి కంటే తక్కువ ఏమీ కాని దారుణాలు జరుగుతున్నాయి. వార్తాప్రచారం, సాంకేతికవిజ్ఞానం పెరగడం వల్ల
Sri Samavedam Shanmukha Sarma (@srisamavedam) 's Twitter Profile Photo

పూజ్య గురుదేవులు జన్మదినోత్సవం - ఆస్తికులకు పండుగ రోజు @NanduriSrinivas

Sri Samavedam Shanmukha Sarma (@srisamavedam) 's Twitter Profile Photo

Karnataka Simhasana Pratishtapanacharya Sri Sri Sri Vidyaranya Swami varu 🙏 అవిద్యారణ్య కాంతారే భ్రమంతాం ప్రాణినా సదా! విద్యామార్గోపదేష్టారం విద్యారణ్య గురుం శ్రయే Avidyaaranya kaantaare bhramamtam praaninaa sadaa! Vidyaamaargopadeshtaaram vidyaaranyagurum sraye!! To souls

Karnataka Simhasana Pratishtapanacharya Sri Sri Sri Vidyaranya Swami varu 🙏

అవిద్యారణ్య కాంతారే భ్రమంతాం ప్రాణినా సదా!
విద్యామార్గోపదేష్టారం విద్యారణ్య గురుం శ్రయే

Avidyaaranya kaantaare bhramamtam praaninaa sadaa!
Vidyaamaargopadeshtaaram  vidyaaranyagurum  sraye!!

To souls