SRINIVASAPRASAD THURIMELLA (@srinivasap11452) 's Twitter Profile
SRINIVASAPRASAD THURIMELLA

@srinivasap11452

Amateur Historical Reasearcher,
Telugu Poet,
Liric Writer.
discovered 50more Newinscriptions

ID: 1673900668015493121

calendar_today28-06-2023 03:47:02

438 Tweet

834 Takipçi

165 Takip Edilen

SRINIVASAPRASAD THURIMELLA (@srinivasap11452) 's Twitter Profile Photo

Please listen to the song I wrote. దయచేసి నేనువ్రాసిన పాట వినగలరని మనవి. Folk song #TeluguCinema #TeluguFilmNagar #telugusongs

SRINIVASAPRASAD THURIMELLA (@srinivasap11452) 's Twitter Profile Photo

వేనూతల కాటంరాజు ఆలయం. పెద్దారవీడు మండలం మార్కాపురం. #Kaatamraju #కాటమరాజు 13 th century ఉగాది రోజు తిరునాళ్ళ జరుగుతుంది. రాష్ట్ర నలుమూలలనుండి భక్తులు వస్తారు. ముఖ్యంగా లక్ష మందికి పైగా యాదవులు వస్తారు. ఇక్కడ కాటమరాజు త్రవ్వించిన బావి (నుయ్యి) కలదు. దర్శించాల్సిన ప్రదేశం. Tq

వేనూతల కాటంరాజు ఆలయం. 
పెద్దారవీడు మండలం
మార్కాపురం. 
#Kaatamraju 
#కాటమరాజు
13 th century

ఉగాది రోజు తిరునాళ్ళ జరుగుతుంది. రాష్ట్ర నలుమూలలనుండి భక్తులు వస్తారు. ముఖ్యంగా లక్ష మందికి పైగా యాదవులు వస్తారు. ఇక్కడ కాటమరాజు త్రవ్వించిన బావి (నుయ్యి) కలదు. దర్శించాల్సిన ప్రదేశం. 
Tq