SR🚩 (@srgoud29) 's Twitter Profile
SR🚩

@srgoud29

❤telangana #TeamKCR #VK18
🧡SRH

ID: 1334396206613729281

calendar_today03-12-2020 07:17:12

84,84K Tweet

2,2K Followers

1,1K Following

KTR News (@ktr_news) 's Twitter Profile Photo

Shocking Revelation: KTR Unmasks Revanth Reddy’s Big Bluff on Last 2 Years Investments. 🟥 Revanth Reddy claims: ₹3 Lakh Crore 🟩 TS-iPASS data shows: ₹20,000 Crore This is the Real difference between words and work. #JubileeHillsByElection KTR

Dr.Krishank (@krishank_brs) 's Twitter Profile Photo

BRS Maganti Sunita asks What kind of Politics is this that Congress is personally attacking me and mocking my grief of losing my husband ❓️

MBR (@bharathmbnr) 's Twitter Profile Photo

పెళ్లి దగ్గర కూడా అంత మొండి పట్టు దేనికి? రేవంత్ సొంత అన్న కూతురు పెళ్ళికి రేవంత్ భార్య, బిడ్డ ఎందుకు పోలేదు? ఎం సాదిస్తావ్ చెప్పు?? 🥲🥲🥲🥲🥲🥲

పెళ్లి దగ్గర కూడా అంత మొండి పట్టు దేనికి? 
రేవంత్ సొంత అన్న కూతురు పెళ్ళికి రేవంత్ భార్య, బిడ్డ ఎందుకు పోలేదు? 

ఎం సాదిస్తావ్ చెప్పు?? 🥲🥲🥲🥲🥲🥲
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ నాయకులను బెదిరించి, ఇల్లు కూల్చేస్తామని భయపెట్టి, రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో బలవంతంగా చేర్చుతున్నారు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా అసలు? - కేటీఆర్

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

గతంలో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను వీడియో రూపంలో చూపించి ప్రజలకు గుర్తుచేసిన కేటీఆర్

SR🚩 (@srgoud29) 's Twitter Profile Photo

జీవితకాలం కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తే బాధతో ఏడిస్తే వీళ్ళ కన్నీళ్ళు డ్రామా లెక్క కనిపిస్తుంది బాగా బలిసినా బీజేపీ మంత్రి కీ 💦💦

SR🚩 (@srgoud29) 's Twitter Profile Photo

పేద వాడి ఏడుపు డ్రామా లెక్క కనిపిస్తుంది ఈ తంబక్ గాడికి Bandi Sanjay Kumar

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. కొంతమంది పోలీసులు నకరాలు ఎక్కువ చేస్తున్నారు 500 రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది.. ఒక్కొకటి పేరు రాసి పెట్టుకుంటా ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో వాడి తోక కట్ చేస్తా రేవంత్ రెడ్డి కాదు, వాడి తాత వాడి అయ్య దిగొచ్చినా మిమ్మల్ని కాపాడలేడు - కేటీఆర్

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

నాకు రేవంత్ రెడ్డి చిల్లర గాడు అని తెలుసు కానీ ఇంత చిల్లర గాడని తెలియదు బండి సంజయ్ ఇంకా పెద్ద చిల్లర గాడు అని తెలుసు కానీ ఇంత నీచుడు అనుకోలేదు మాగంటి గోపినాథ్ గురించి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన కేటీఆర్ Video Credits - ZeeTelugu

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే సిగ్గు పడకుండా తీసుకోండి...తీసుకొని ఇంకా బాకీ పడ్డ 55 వేలు ఎప్పుడు ఇస్తారు అని అడగండి... ఏం బాకీ అని అడిగితే డిసెంబర్ 2023 నుంచి 2500 ఇస్తా అన్నారు కదా, మరి ఆ మాట చెప్పి 24 నెలలు దాటింది.. 60 వేలు బాకీ ఉన్నావు, ఇంకా 55 వేలు ఇవ్వు కాంగ్రెస్ కు ఓటు

SR🚩 (@srgoud29) 's Twitter Profile Photo

BhAAi 🔥🔥 అర్థం అయినోడికి అర్థం అయినంతా 😎 Life long fanisam chestha 🙌❤️ #BhAAi 💥💥

ROWDY N I R U P ☀️ (@rowdynirup) 's Twitter Profile Photo

కొండ సురేఖ ఇష్యూ అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించి... నాగార్జునకి సపోర్ట్ ఇచ్చిన మొదటి వాడు ఎన్టీఆర్ ఏ...ఆ అక్కసు రేవంత్ రెడ్డికి ఇంకా ఉన్నట్లుంది

SR🚩 (@srgoud29) 's Twitter Profile Photo

హైడ్రా భూతం పేద హిందువులు కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూల్చేసిన బాధతో ఏడిస్తే డ్రామా చేస్తున్నారు అనీ నిరుపేద హిందూవులను అవమానిస్తున్నా బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందువుల ఓట్లు కావాలి కానీ వారి బాధ నాటకం అంటున్న దొంగ హిందూ బండి 💦💦