SP SURYAPET (@spsuryapet) 's Twitter Profile
SP SURYAPET

@spsuryapet

Official Twitter handle of the Superintendent of Police Suryapet Telangana State. Emergency please contact Dial 100.

ID: 788742361387966465

linkhttp://www.tspolice.gov.in calendar_today19-10-2016 14:03:28

1,1K Tweet

9,9K Followers

81 Following

SP SURYAPET (@spsuryapet) 's Twitter Profile Photo

SV డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు అవగాహన సదస్సు. డ్రగ్స్ నిర్మూలనలో యువత ప్రాధాన్యతను గురించి వివరించాం. యువత దేశ సంపద, డ్రగ్స్ యువ శక్తిని నాశనం చేస్తుంది, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. డ్రగ్స్ వినియోగం, సరఫరా నేరం. డ్రగ్స్ పై పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

సైబర్ మోసాల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి ఫోన్ లో బ్యాంక్ వివరాలు అడుగుతారు, బహుమతులు ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి ఆధార్, OTP, PIN చెప్పండి అంటారు, తక్కువ ధరకు వాహనాలు ఉన్నాయి అంటారు ఇవి అన్నీ సైబర్ నేరగాళ్ల మోసపూరిత ఎత్తుగడలు అని గుర్తించండి.

సైబర్ మోసాల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి
ఫోన్ లో బ్యాంక్ వివరాలు అడుగుతారు, బహుమతులు  ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి ఆధార్, OTP, PIN చెప్పండి అంటారు, తక్కువ ధరకు వాహనాలు ఉన్నాయి అంటారు ఇవి అన్నీ సైబర్ నేరగాళ్ల మోసపూరిత ఎత్తుగడలు అని గుర్తించండి.
SP SURYAPET (@spsuryapet) 's Twitter Profile Photo

నలుగురు దొంగలను పట్టుకున్న మద్దిరాల, సి‌సి‌ఎస్ పోలీసులు. నిందితులపై 18 ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం కేసులు, రైతుల ట్రాక్టర్ ట్రాలీలు లక్ష్యంగా దొంగతనం.19 ట్రాక్టర్ ట్రాలీలు స్వాదినం. మొత్తం విలువ రూ.22,92,000/- విలువ వాహనాలు సీజ్. నలుగురు నిందితులు రిమాండ్ కు తరలించడం జరిగినది

నలుగురు దొంగలను పట్టుకున్న మద్దిరాల, సి‌సి‌ఎస్ పోలీసులు.
నిందితులపై 18 ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం కేసులు, రైతుల ట్రాక్టర్ ట్రాలీలు లక్ష్యంగా దొంగతనం.19 ట్రాక్టర్ ట్రాలీలు స్వాదినం.
మొత్తం విలువ రూ.22,92,000/- విలువ వాహనాలు సీజ్. నలుగురు నిందితులు రిమాండ్ కు తరలించడం జరిగినది
SP SURYAPET (@spsuryapet) 's Twitter Profile Photo

మహిళా భద్రతలో షీ టీమ్స్ పని చేస్తున్నాయి. - వేధింపులపై పిర్యాదు చేయాలి. - జిల్లా షీ టీమ్స్ హెల్ప్ లైన్ నంబర్ 8712686056. - గత నెల రోజులుగా షీ టీమ్స్ అధ్వర్యంలో 70 కేసులు నమోదు. - కోదాడ సబ్ డివిజన్ పరిధిలో షీ టీమ్స్ కార్యాలయం ఏర్పాటు చేశాం.

మహిళా భద్రతలో షీ టీమ్స్ పని చేస్తున్నాయి.
- వేధింపులపై పిర్యాదు చేయాలి.
- జిల్లా షీ టీమ్స్ హెల్ప్ లైన్ నంబర్ 8712686056.
- గత నెల రోజులుగా షీ టీమ్స్ అధ్వర్యంలో 70 కేసులు నమోదు.
- కోదాడ సబ్ డివిజన్ పరిధిలో షీ టీమ్స్ కార్యాలయం ఏర్పాటు చేశాం.
SP SURYAPET (@spsuryapet) 's Twitter Profile Photo

అక్టోబర్ 21 నుండి పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా జిల్లాలో పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు. పోలీసు ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొనాలి. - విద్యార్థులకు వ్యాసరచన పోటీలు. - ఉత్సాహవంతులైన వారికి పోలీస్ ప్రతిభ తెలిపే లఘు చిత్రాలు, ఫోటోలపై పోటీ.

అక్టోబర్ 21 నుండి పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా జిల్లాలో పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు. పోలీసు ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొనాలి.
- విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.
- ఉత్సాహవంతులైన వారికి పోలీస్ ప్రతిభ తెలిపే లఘు చిత్రాలు, ఫోటోలపై పోటీ.
SP SURYAPET (@spsuryapet) 's Twitter Profile Photo

పోలీసు అమరవీరుల దినోత్సవం ఫ్లాగ్ డే, పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటుచేసిన నివాళి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గార్లు హాజరై అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.