SP Narayanpet (@spnarayanpet) 's Twitter Profile
SP Narayanpet

@spnarayanpet

YOGESH GOUTAM, IPS

@goutam_yogesh

ID: 1116640677075439617

calendar_today12-04-2019 09:54:18

5,5K Tweet

13,13K Followers

129 Following

SP Narayanpet (@spnarayanpet) 's Twitter Profile Photo

కృష్ణ బ్రిడ్జి వద్ద శాశ్వత చెక్పోస్ట్ ఏర్పాటు: కృష్ణ ఎస్సై నవీద్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోకి అనధికార రవాణా, మద్యం, గంజాయి ఇతర చట్ట విరుద్ధంగా జిల్లాలోకి రాకుండా నివారించడానికి, దొంగతనాల నివారణకు చెక్ పోస్ట్ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.

కృష్ణ బ్రిడ్జి వద్ద శాశ్వత చెక్పోస్ట్ ఏర్పాటు:  కృష్ణ ఎస్సై నవీద్ 
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోకి అనధికార రవాణా, మద్యం, గంజాయి ఇతర చట్ట విరుద్ధంగా జిల్లాలోకి రాకుండా నివారించడానికి, దొంగతనాల నివారణకు చెక్ పోస్ట్ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.
SP Narayanpet (@spnarayanpet) 's Twitter Profile Photo

జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారు ఎస్పీ కార్యాలయం (DPO) లోని వివిధ విభాగాలను, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ పరిశీలించి ప్రతి ఆఫీసులో 5s ఇంప్లిమెంటేషన్ చేయాలని, ప్రజా సేవలో క్రమశిక్షణ పారదర్శకత, సమయ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట వెబ్ సైట్లలో కనిపించే పాప్ అప్ విండోస్ తో జాగ్రత్త. వాటిల్లో క్యాప్చా పేస్ట్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. తెలిసిన వెబ్ సైట్స్ అయినా సరే ఆఫర్ల విషయంలో జాగ్రత్త వహించండి. #telanganapolice

ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట వెబ్ సైట్లలో కనిపించే పాప్ అప్ విండోస్ తో జాగ్రత్త. వాటిల్లో క్యాప్చా పేస్ట్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. తెలిసిన వెబ్ సైట్స్ అయినా సరే ఆఫర్ల విషయంలో జాగ్రత్త వహించండి.
#telanganapolice
SP Narayanpet (@spnarayanpet) 's Twitter Profile Photo

మక్తల్ మండల కేంద్రంలో ముందస్తు నేరాల నియంత్రణలో భాగంగా దొంగతనాల నివారణనే లక్ష్యంగా, పాత నేరస్తులను గుర్తించడానికి బ్లూ కోర్ట్స్ పోలీసులు ఫింగర్ ప్రింట్ డివైస్ తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.

వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం: డీఎస్పీ నల్లపు లింగయ్య* ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని, జిల్లా ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికి ఆదర్శం: డీఎస్పీ నల్లపు లింగయ్య*
ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని, జిల్లా ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా పోలీసు అధికారులు సిబ్బంది మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
SP Narayanpet (@spnarayanpet) 's Twitter Profile Photo

కోస్గిలోనీ పోలేపల్లి గ్రామ శివారులో కొంత మంది పేకాట ఆడుతుండగా కోస్గి SI బాలరాజు, సిబంది పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి19200/- రు. పేక ముక్కలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆరుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

మద్దూర్ మండలం, పెద్దిర పాడు గ్రామంలోని KGBV పాఠశాలలో విద్యార్థులకు షి టీమ్ పోలీసులు గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, డ్రగ్స్, గంజాయి, సెల్ ఫోన్ వినియోగం వల్ల ఏర్పడే అనర్ధాలు, లీడర్షిప్ లక్షణాలు, డయల్100 తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

భార్యను హత్య చేసిన భర్త, రిమాండ్‌కి తరలింపు – డీఎస్పీ నల్లపు లింగయ్య మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య వినోద (28)ను అనుమానంతో కత్తితో పొడిచి, గొంతు కోసి హత్య చేసిన భర్త కృష్ణారెడ్డి (32)ను మక్తల్ పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు.

భార్యను హత్య చేసిన భర్త, రిమాండ్‌కి తరలింపు – డీఎస్పీ నల్లపు లింగయ్య
మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య వినోద (28)ను అనుమానంతో కత్తితో పొడిచి, గొంతు కోసి హత్య చేసిన భర్త కృష్ణారెడ్డి (32)ను మక్తల్ పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు.

ధన్వాడ లోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా ద్వారా వేధించడం వంటి విషయాలపై అవగాహన నిర్వహించి మహిళలు వేధిస్తే షి టీమ్ NO 8712670398 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలో ముందస్తు నేరాల నియంత్రణలో భాగంగా దొంగతనాల నివారణనే లక్ష్యంగా బస్టాండ్, ప్రధాన చౌరస్తాలలో అనుమానిత వ్యక్తులను మరియు పాత నేరస్తులను గుర్తించడానికి బ్లూ కోర్ట్స్ పోలీసులు ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ గారు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం రోజు డీజీపీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ DGP శ్రీ బి. శివధర్ రెడ్డి IPS గారిని పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బ్యాంకు లావాదేవీలకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిఐ శివశంకర్. పేట జిల్లా కేంద్రంలోని వివిధ బ్యాంకుల వద్ద, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు బ్యాంక్ ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్యాంక్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి, బ్యాంక్ కస్టమర్లకు పలు భద్రత పరమైన సూచనలు తెలిపారు.

బ్యాంకు లావాదేవీలకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిఐ శివశంకర్.
పేట జిల్లా కేంద్రంలోని వివిధ బ్యాంకుల వద్ద, సీఐ శివశంకర్, ఎస్‌ఐలు బ్యాంక్ ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్యాంక్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి, బ్యాంక్ కస్టమర్లకు పలు భద్రత పరమైన సూచనలు తెలిపారు.
SP Narayanpet (@spnarayanpet) 's Twitter Profile Photo

భార్యను హత్య చేసిన భర్త, రిమాండ్‌కి తరలింపు – డీఎస్పీ నల్లపు లింగయ్య మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య వినోద (28)ను అనుమానంతో కత్తితో పొడిచి, గొంతు కోసి హత్య చేసిన భర్త కృష్ణారెడ్డి (32)ను మక్తల్ పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు.

భార్యను హత్య చేసిన భర్త, రిమాండ్‌కి తరలింపు – డీఎస్పీ నల్లపు లింగయ్య
మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య వినోద (28)ను అనుమానంతో కత్తితో పొడిచి, గొంతు కోసి హత్య చేసిన భర్త కృష్ణారెడ్డి (32)ను మక్తల్ పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు.
SP Narayanpet (@spnarayanpet) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ ADG విజయ్ కుమార్ IPS గారిని, నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు పూల బొకే అందించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

TGCyberBureau (@tgcyberbureau) 's Twitter Profile Photo

సైబర్ మోసగాళ్లు పెళ్లి పేరుతో మోసాలు చేస్తున్నారు 🚨 సైబర్ మోసగాళ్లు మ్యాట్రిమోనియల్ మరియు సోషల్ మీడియా సైట్లలో నకిలీ ప్రొఫైళ్లను సృష్టించి, “వివాహ సంబంధాలు” పేరుతో నమ్మించి బాధితులను పెట్టుబడి మోసాల్లోకి లాగుతున్నారు. తెలంగాణలో ఒకరు ఇలా ₹7.7 కోట్లు కోల్పోయారు. ✅ ఆన్‌లైన్‌లో

సైబర్ మోసగాళ్లు పెళ్లి పేరుతో మోసాలు చేస్తున్నారు 🚨

సైబర్ మోసగాళ్లు మ్యాట్రిమోనియల్ మరియు సోషల్ మీడియా సైట్లలో నకిలీ ప్రొఫైళ్లను సృష్టించి, “వివాహ సంబంధాలు” పేరుతో నమ్మించి బాధితులను పెట్టుబడి మోసాల్లోకి లాగుతున్నారు. తెలంగాణలో ఒకరు ఇలా ₹7.7 కోట్లు కోల్పోయారు.

✅ ఆన్‌లైన్‌లో
SP Narayanpet (@spnarayanpet) 's Twitter Profile Photo

ధన్వాడ లో బొలెరో వాహనంలో అక్రమంగా పిడిఎస్ రైస్ తరలిస్తుంటే ధన్వాడ పోలీసులు దాడులు నిర్వహించి 15.60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, డ్రైవర్ నరేందర్ పై కేసు నమోదు చేయడం జరిగిందని ధన్వాడ ఇన్చార్జ్ ఎస్సై సురేష్ తెలిపారు.

నారాయణపేట, మరికల్ సర్కిల్ పోలీస్ అధికారులకు డీఎస్పీ నల్లపు లింగయ్య నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించి, పెండింగ్లో ఉన్న కేసులను ఆరా తీసి, లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలని పలు సలహాలు సూచనలు చేస్తూ, జిల్లా పరిధిలో నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని తెలిపారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలో టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నారాయణపేట పోలీసులు ఆకస్మితంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలను, కూలీలను, చిన్న పిల్లలను గూడ్స్ వాహనాలలో రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ గారు హెచ్చరించాలి.

కృష్ణ PS. పరిధిలోని బార్డర్ చెక్పోస్ట్ ను CI రామ్ లాల్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందిని తనిఖీ చేసి, చెక్పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం వాహనాలు తనిఖీ నిర్వహించాలని, వాహనాల నెంబర్లను రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు.