SP NIRMAL (@sp_nirmal) 's Twitter Profile
SP NIRMAL

@sp_nirmal

Official Twitter Handle of Superintendent of Police, Nirmal Telangana State.

ID: 841916985415991297

linkhttp://tspolice.gov.in calendar_today15-03-2017 07:40:26

1,1K Tweet

1,1K Followers

137 Following

SP NIRMAL (@sp_nirmal) 's Twitter Profile Photo

నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌కి చెందిన శ్రీనివాస్ గొర్రెలను మేపుతూ దట్టమైన ఆకొండపేట అటవీప్రాంతంలో తప్పిపోగా కుటుంబసభ్యులు నిన్న రాత్రి #Dial100కు కాల్ చేయగా వెంటనే స్పందించి కాపాడిన ఎస్ఐ శంకర్, PCs రవి, శ్రవణ్, సురేందర్, శ్రీనివాస్ లను ఎస్పీ డా.జానకి షర్మిల ఐపిఎస్ గారు అభినందించారు

అవినాష్ కుమార్ ఐపిఎస్ , ASP Bhainsa గారిని, భైంసా SHO రాజా రెడ్డి, Blue colt సిబ్బంది కానిస్టేబుల్ చందు లను అభినందించడం జరిగింది.

అవినాష్ కుమార్ ఐపిఎస్ , ASP Bhainsa గారిని, భైంసా SHO రాజా రెడ్డి, Blue colt సిబ్బంది కానిస్టేబుల్ చందు లను అభినందించడం జరిగింది.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

రాత్రైనా, పగలైనా ప్రజలకు తోడుండి, రక్షణగా నిలిచే మీ నేస్తం #Dial100 #డయల్100 స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు. #FriendShipDay #TelanganaPolice

రాత్రైనా, పగలైనా ప్రజలకు తోడుండి, రక్షణగా నిలిచే మీ నేస్తం #Dial100 #డయల్100

స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు.

#FriendShipDay #TelanganaPolice
SP NIRMAL (@sp_nirmal) 's Twitter Profile Photo

మత్తులో మన యువత.. కాపాడుకోవడం సామాజిక బాధ్యత..

మత్తులో మన యువత..
 కాపాడుకోవడం సామాజిక బాధ్యత..
SP NIRMAL (@sp_nirmal) 's Twitter Profile Photo

మత్తులో మన యువత.. కాపాడుకోవడం సామాజిక బాధ్యత.. #WakeupNirmal

మత్తులో మన యువత..
 కాపాడుకోవడం సామాజిక బాధ్యత..

 #WakeupNirmal
SP NIRMAL (@sp_nirmal) 's Twitter Profile Photo

*జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నిర్మల్ టైగర్స్ ట్రోఫీ - 2024 క్రికెట్ పోటీలు.* *పోలీసు క్రికెట్ పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ ..*

*జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నిర్మల్ టైగర్స్ ట్రోఫీ - 2024 క్రికెట్ పోటీలు.*

*పోలీసు క్రికెట్ పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ ..*