Krishna District Police
@sp_kri
Official Handle of Krishna District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9490617672
ID: 1136541296691015680
http://www.krishnadistrictpolice.in 06-06-2019 07:52:15
7,7K Tweet
8,8K Takipçi
72 Takip Edilen
కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day) సందర్భంగా ఉయ్యూరు టౌన్ సిఐ టి.వి.వి. రామారావు గారు, రూరల్ ఎస్‌ఐ కె. సురేష్ బాబు గారు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. Andhra Pradesh Police
నిబంధనలకు విరుద్ధంగా డీజే లు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు - బందరు డిఎస్పి. బందర్ సబ్ డివిజన్ పరిధిలో వేడుకలకు, ఉత్సవాలకు, ఇతర మరేదైనా కార్యక్రమాలకు డీజేలు వినియోగించడానికి తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవాలి. Andhra Pradesh Police
జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు నేరాల నివారణ లక్ష్యంగా రాత్రివేళ పకడ్బందీగా గస్తీ విధులు నిర్వహించడం జరుగుతుంది. Andhra Pradesh Police