Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile
Commissioner of Police, Siddipet

@siddipetcp

Official Twitter handle of the Commissioner of Police, Siddipet Telanagana State Police.
Emergency please contact Dial 100.

ID: 820892396523286528

linkhttp://siddipetpolice.telangana.gov.in/ calendar_today16-01-2017 07:16:13

5,5K Tweet

15,15K Followers

143 Following

Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

దసరా సెలవులలో ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని కన్నా వారికీ కడుపుకోత మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ , తల్లితండ్రులకు ఈ క్రింది సూచనలు పాటించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., గారు సూచించారు... #siddipetpolice

నార్కోటిక్ డాగ్స్ తో గంజాయి, ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని THR నగర్, కిరాణా షాప్స్, టీ స్టాల్స్ లలో, మరియు ఇతర అనుమానాస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. #siddipetpolice

ప్రజ్ఞాపూర్ పరిసర ప్రాంతాలలో తిరుగుచూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి కుడికాలకు గాయమై నడవలేని పరిస్థితిలో గమనించి అతనిని ఆటోలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేసి చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నా గజ్వేల్ PC వహీద్.

ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులర్పించిన అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సిహెచ్. కుశాల్కర్. #siddipet

ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా   పూల మాల వేసి నివాళులర్పించిన అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సిహెచ్. కుశాల్కర్.
#siddipet
Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ప్రాజెక్టుపై వెళ్లకుండా స్టాపర్స్ మరియు ఫ్లెక్సీలు, మరియు పోలీస్ బందోబస్తు తో పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది Telangana Police

కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ప్రాజెక్టుపై వెళ్లకుండా స్టాపర్స్ మరియు  ఫ్లెక్సీలు, మరియు పోలీస్ బందోబస్తు తో పెట్రోలింగ్  ఏర్పాటు చేయడం జరిగింది <a href="/TelanganaCOPs/">Telangana Police</a>
Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిహెచ్ కుషాల్కర్. #siddipetpolice

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిహెచ్ కుషాల్కర్.
#siddipetpolice
Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. #Siddipetpolice

బతుకమ్మ సందర్భంగా కోమటి చెరువు, ఎర్ర చెరువు&నర్సాపూర్ చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసి బతుకమ్మలు ఆడే ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్లాలని సిద్దిపేట ACP M. రవీందర్ రెడ్డి సూచించారు.

బతుకమ్మ సందర్భంగా కోమటి చెరువు, ఎర్ర చెరువు&amp;నర్సాపూర్ చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసి బతుకమ్మలు ఆడే ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్లాలని 
సిద్దిపేట ACP M. రవీందర్ రెడ్డి సూచించారు.
Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

ఇవాళ జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పాండవుల చెరువు, ప్రజ్ఞాపూర్ ఊర చెరువులను మరియు రేపు జరిగబోయే దసరా పండుగ సందర్భంగా మహంకాళఅమ్మ టెంపుల్ ఆవరణలో రావణ దహనం జరిగే పరిసర ప్రాంతాలను పరిశీలించిన గజ్వేల్ ఏసిపి నరసింహులు.

చిన్నబాబు పేరు పానాటి చరణ్ తండ్రి సత్తి 8yrs, r/o తూప్రాన్, తూప్రాన్ నుండి వచ్చి గజ్వేల్ బస్టాండులో అటు ఇటు తిరుగుతుండగా పోలీస్ సిబ్బంది PS కు తీసుకొని రాగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, బాబు పూర్తి వివరాలు కనుక్కొని అతని తండ్రి సతిని పిలిపించి బాబును అప్పగించారు.

సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ లోని CAR HEADQUARTERS లో దుర్గదేవి అమ్మవారి నవరాత్రులులో భాగంగా ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు, మరియు జమ్మి చెట్టుకు పూజలు చేయడం జరిగినది.

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ CH. కుశాల్కర్

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

Every child has a spark. At Young India Police School, we nurture it into brilliance. Admissions Open for Grades 1 - 6. The future begins here! For more: yipschool.in / +91 90591 96161 #YIPSchool #AdmissionsOpen #ConfidentLearners #FutureReady #TelanganaPolice

Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

Strong values, bright minds, and a safe space to grow, that’s what every child deserves. Join Young India Police School today! Admissions Open Grades 1 to 6. For more: yipschool.in +91 90591 96161 #AdmissionsOpen #YIPSchool #ShapingTheFuture #SchoolAdmissions

Strong values, bright minds, and a safe space to grow,  that’s what every child deserves.

Join Young India Police School today!

Admissions Open Grades 1 to 6.
For more: yipschool.in 
+91 90591 96161
#AdmissionsOpen #YIPSchool #ShapingTheFuture #SchoolAdmissions
Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

చదువుతో పాటూ క్రీడలు, ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో గ్రేడ్ 1-6 కొరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో కలవు. అడ్మిషన్ల కోసం yipschool.in లో సంప్రదించండి. #YIPSchool

Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

Farewell program of CP madam was conducted by Siddipet Police officers in the Commissionerate office . Madam,, Your influence will stay long after your farewell also,.. Thank you Madam for being a shining armor to all of us. --- Siddipet Police #farewell #sidsipetcp

Farewell program of CP madam was conducted by Siddipet Police officers in the  Commissionerate office . Madam,,  Your influence will stay long after your farewell also,..  Thank you Madam for being a shining armor to all of us.
         --- Siddipet Police  
#farewell #sidsipetcp
Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ S.M.విజయ్ కుమార్,IPS గారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి,కమిషనర్ గారు మాట్లాడుతూ::అందరూ కలిసి టీం వర్క్ చేయాలి,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు

సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ S.M.విజయ్ కుమార్,IPS గారు
ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి,కమిషనర్ గారు మాట్లాడుతూ::అందరూ కలిసి టీం వర్క్ చేయాలి,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు
Commissioner of Police, Siddipet (@siddipetcp) 's Twitter Profile Photo

సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ S.M. విజయ్ కుమార్, IPS., ఈరోజు జిల్లా కలెక్టర్ కె. హైమావతి IAS గారిని మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు. #siddipetpolice

సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ  S.M. విజయ్ కుమార్, IPS., ఈరోజు జిల్లా కలెక్టర్ కె. హైమావతి IAS గారిని మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు.
#siddipetpolice