𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile
𝕾𝖍𝖎𝖛𝖆

@shivag6287

#Statistical programmer
Registered Pharmacist
#Critics

#Passionate photographer

📸 All images are my works, unless RTs

ID: 889121306683166721

calendar_today23-07-2017 13:53:33

8,8K Tweet

57 Followers

136 Following

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

దానికి బదులు అదేం సినిమా క్లిప్పింగ్ ఓ చెప్పేస్తే అయిపోయేది గా.... 😜

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

కొమురవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా అంతే.... వైష్ణువులు/పంతుళ్లు ఉండరు.... #బలిజ కులస్తులు.... ఉంటారు

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

😂😂 మంచు విష్ణు and రీసెంట్ గా #MSVPG కి తెచ్చుకున్న యాక్ట్ వల్ల ఊహాగానాలుగానే వార్తలు ఇస్తున్నారు సినిమా జర్నలిస్టులు....

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

గట్టిగా మాట్లాడితే అక్కడ బంగారం అని పిలవబడే #బెల్లం అమ్మే షాపుల్లో ఉందా expiry dates.... ?

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

In Manikonda Traffic vehicle with CI will come and do some హడావుడి and Goes... Every time.... Logic ఏంటో తెల్వదు 😂😂😂

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

తమ్ముడు బాలరాజు.... 😂😂😂 నిలోఫర్ అంటే ముస్లిం లది అని అనుకున్నపుడే నువు "half boiled egg" అని అర్థం అయింది 😂😂😂

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

వాలెంటైన్స్ అని రెండో పెళ్ళిళ్ళను స్పెషల్ ఇంటర్వ్యూస్ అనడం ఏదైతే.. ఉందో..... Na బూతు Na భవిష్యత్తి .....

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

మీరు ట్యాగ్ చేసిన పత్రిక ను బట్టి మీ రాజకీయ స్ట్రాటజీ అర్థం అవుతుంది... #లోకేష్ గారు మతాల మధ్య పంచాయతీలను పెంచాలి అనే ఇంటెన్షన్. ఎన్నో నోటెడ్ వార్తా చానల్స్ వాళ్ళ ట్వీట్ లు ఉన్నా దీన్నే మీరు కావాలని ట్యాగ్ చేసారుThis is not fair. it's interlinkd to #మేడారం_జాతర అని తెల్సి

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

This is the reason behind situation.... 5floots buildings unna 40-50" road లో ఇంత చిన్న పైపుల డ్రైనేజ్ వేస్తే ఓవర్ఫ్లో/stuck అవడం common Inka..... #Manikonda

This is the reason behind situation.... 

5floots buildings unna 40-50" road లో  
ఇంత చిన్న పైపుల డ్రైనేజ్ వేస్తే ఓవర్ఫ్లో/stuck అవడం common Inka..... 
#Manikonda
𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

ఈ రోజు ఇంకోటి వచ్చింది గా.... Lokesh Nara గారి ట్వీట్..... హిందూ_ముస్లిం పంచాయతీ గా మార్చేలా...

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

మళ్ళీ అప్డేట్ వెర్షన్ లో ఈ మధ్య #బలగం మూవీ చూసారు అందరూ అలా ఊర్లల్లో.... #DilRaju was Didn't oppos it..... 😁

𝕾𝖍𝖎𝖛𝖆 (@shivag6287) 's Twitter Profile Photo

Next month సేమ్ డేట్ కి ఇక్కడే ఒక ఫోటో తీసి ట్వీట్ చేయండి.... Thank You