Yadavalli (@seenuyadavalli) 's Twitter Profile
Yadavalli

@seenuyadavalli

వైజాగ్ అంటే పిచ్చి. హైదరాబాద్ అంటే ఇష్టం.🎧🎤🎵🎶🎼🎙️.

ID: 838408087606173698

calendar_today05-03-2017 15:17:19

2,2K Tweet

248 Takipçi

881 Takip Edilen

Rajesh Kumar (@therjrajesh) 's Twitter Profile Photo

Do You Need Canva Pro! lifetime Subscription IF You Need Canva Pro Free Then 1. Like 2. Comment "Canva" 3. Repost ( Follow Me Must )

దేవయ్య (@deviprasadsd) 's Twitter Profile Photo

మన పిల్లలకి మనం ఇవ్వగలిగేది ఉజ్వలమైన భవిష్యత్తుని అందించే స్పష్టత నిండిన సరైన విద్య మరియు మంచి ఆరోగ్యం. ఆ సుస్పష్టతనిచ్చి సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. వివరాలకు సంప్రదించండి. #స్పష్టత #Spashtatha #CareerGoals #CareerDevelopment #Future #Life

మన పిల్లలకి మనం ఇవ్వగలిగేది ఉజ్వలమైన భవిష్యత్తుని అందించే స్పష్టత నిండిన సరైన విద్య మరియు మంచి ఆరోగ్యం.
ఆ సుస్పష్టతనిచ్చి సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
వివరాలకు సంప్రదించండి.
#స్పష్టత
#Spashtatha
#CareerGoals
#CareerDevelopment
#Future
#Life
స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

మనం ఎటువంటి కాలేజీలను ఎంచుకోవాలి, మన శ్రద్ధాసక్తులను బట్టి Market అవసరాలను బట్టి ఏ Engineering బ్రాంచిని ఎంచుకోవాలి,ఎంచుకున్న కాలేజిలో మొదటిరోజునుంచే ఎలా చదువును సాగించాలి..Career లో ఎలా రాణించాలి వంటి ఎన్నో విలువైన విషయాలు ఈ workshop లో తెలుసుకుంటారు. #స్పష్టత #Spashtatha

మనం ఎటువంటి కాలేజీలను ఎంచుకోవాలి,
మన శ్రద్ధాసక్తులను బట్టి Market అవసరాలను బట్టి ఏ Engineering బ్రాంచిని ఎంచుకోవాలి,ఎంచుకున్న కాలేజిలో మొదటిరోజునుంచే ఎలా చదువును సాగించాలి..Career లో ఎలా రాణించాలి వంటి ఎన్నో విలువైన విషయాలు ఈ workshop లో తెలుసుకుంటారు.
#స్పష్టత
#Spashtatha
స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతున్న #VLSI & #EmbeddedSystems రంగాల్లో స్థిరపడాలని అనుకునే వారికోసం. #Spashtatha #Career #Mentoring #Workshop #Internships #Placements #FutureSkills

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతున్న #VLSI & #EmbeddedSystems రంగాల్లో స్థిరపడాలని అనుకునే వారికోసం.
#Spashtatha
#Career #Mentoring #Workshop
#Internships #Placements
#FutureSkills
స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

పరిచయం చేస్తున్నాం.. మీకు ఆన్లైన్ లో దొరకని అద్భుతమైన టెక్నికల్ & ఎడ్యుకేషనల్ ఈ-పుస్తకాల కోసం ప్రత్యేకంగా.మేం ప్రస్తుతానికి వాట్సప్ ద్వారా మీ ఆర్డర్ స్వీకరించి 24 గంటల్లో పుస్తకాన్ని అందించబోతున్నాం. మా ఈ నూతన ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ #స్పష్టత

పరిచయం చేస్తున్నాం..
మీకు ఆన్లైన్ లో దొరకని అద్భుతమైన 
టెక్నికల్ & ఎడ్యుకేషనల్ ఈ-పుస్తకాల కోసం ప్రత్యేకంగా.మేం ప్రస్తుతానికి వాట్సప్ ద్వారా మీ ఆర్డర్ స్వీకరించి 24 గంటల్లో పుస్తకాన్ని అందించబోతున్నాం.
మా ఈ నూతన ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ
మీ
#స్పష్టత
SAP4తెలుగు (@sap4telugu) 's Twitter Profile Photo

హుర్రే..ఒకే వారంలో మా ఇద్దరి ట్రైనర్లకు ప్రమోషన్ వచ్చిందట.ముచ్చటగా మూడో మాడ్యూల్ కూడా కలిపి స్పెషల్ డిస్కౌంట్. 🔥🔥🔥 #SAP #SAP4Telugu #Akashavani-Non IT Guys #Balamithra-Students #Chandamama-Global Guys #Gaganam-Tek Freshers #Maguva2.0-#Women #Pawanam-IT Pros #Tejam-Non BTechs

హుర్రే..ఒకే వారంలో మా ఇద్దరి ట్రైనర్లకు ప్రమోషన్ వచ్చిందట.ముచ్చటగా మూడో మాడ్యూల్ కూడా కలిపి స్పెషల్ డిస్కౌంట్.
🔥🔥🔥
#SAP
#SAP4Telugu
#Akashavani-Non IT Guys
#Balamithra-Students
#Chandamama-Global Guys
#Gaganam-Tek Freshers
#Maguva2.0-#Women
#Pawanam-IT Pros
#Tejam-Non BTechs
స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

List of Spahstatha 's Placements & Internships from Aug'24: (without any external training) మా #స్పష్టత వేదిక మొదలుపెట్టిన ఈ పదినెలల్లో మొన్నటితో కలిపి ముప్పై పూర్తయ్యాయి. 💪💪💪🔥🔥🔥❤️❤️❤️ UAV/UAS/Drones - 7: Graduates: 4 Diploma : 2 ITI : 1 #SpashtathaReview 1/2

List of Spahstatha 's Placements & Internships from Aug'24:
(without any external training) 

మా #స్పష్టత వేదిక మొదలుపెట్టిన ఈ పదినెలల్లో మొన్నటితో కలిపి ముప్పై  పూర్తయ్యాయి.
💪💪💪🔥🔥🔥❤️❤️❤️

UAV/UAS/Drones - 7:
Graduates: 4
Diploma : 2
ITI : 1 

#SpashtathaReview 1/2
స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

VLSI - 5: Engg. Graduates: 4 Electronics Graduate: 1 Aerospace-2: Graduates :1 Diploma: 1 Psychology : 1 Critical Minerals: 3 R&D : 3 EUV Tech : 3 Robotics: 1 Semiconductors : 2 Nuclear Power : 1 (Civil Engg) Power systems: 1 ( EE) Sports Tech : 1 #SpashtathaReview 2/2

Yadavalli (@seenuyadavalli) 's Twitter Profile Photo

జన్మదిన శుభాకాంక్షలు హరీష్ గారు Harish R. Menon . ఈ పుట్టినరోజు సందర్భంగా మంచి కాలేజీ లవ్ స్టోరీ ఒకటి రాయండి సార్.

Bruise Vein!! 🚩 (@baitman003) 's Twitter Profile Photo

"Neeve Neeve - My first ever" This is the song, I have written 7 years ago, I always wanted to give it the life it needs, Today I finally did it! Please do watch it and I hope you guys will show some love too! Comments youtu.be/euXVc0tNePw?si… #Songs #Telugu #Singing #Retweet

"Neeve Neeve - My first ever" 

This is the song, I have written 7 years ago, I always wanted to give it the life it needs, Today I finally did it! Please do watch it and I hope you guys will show some love too! Comments

youtu.be/euXVc0tNePw?si…

#Songs #Telugu #Singing #Retweet