Sarita Avula (@saritaavula) 's Twitter Profile
Sarita Avula

@saritaavula

Journalist with Telugu Scribe - Earlier with T News & HMTV

ID: 855142174626902016

calendar_today20-04-2017 19:32:36

2,2K Tweet

9,9K Followers

116 Following

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

పాలేరు లో తెగిన పాలేరు లెఫ్ట్ కెనాల్ ను ,దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

పాలేరు లో తెగిన పాలేరు లెఫ్ట్ కెనాల్ ను ,దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

సీఎం మూడు రోజుల నిద్రలేకుండా రివ్యూ చేస్తే సహయక చర్యల్లో వైఫల్యం ఎందుకు? #TelanganaFloods #Khammam teluguscribe.com/top-stories/te…

సృష్టి (@anarchist_vs) 's Twitter Profile Photo

ఒక వ్యక్తికి వున్న బాధ్యత...అప్రమత్తత వ్యవస్థకు వుంటే విపత్తు ముప్పు తగ్గి ప్రాణనష్టం ఆస్తి నష్టం తగ్గేది ! 3 రోజుల నుంచి గంట గంటకీ వానలు-వరదలపై forecast,alerts ఇస్తూ హెచ్చరికలు జాగ్రత్తలు చెబుతూ వస్తున్నాడు weatherman ! చేతికింద యంత్రాంగం వున్న సర్కారు చేతలుడిగి కూసుంది !

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి #RevanthReddy రెండో రోజు పర్యటన ఖమ్మం లో అధికారులతో కాసేపట్లో ముఖ్యమంత్రి సమీక్ష 10 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి మహబూబాబాద్‌ జిల్లా లోని పురుషోత్తం గూడెం వరకు రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన. కారేపల్లి, గంగారం

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి #RevanthReddy రెండో రోజు పర్యటన

ఖమ్మం లో అధికారులతో కాసేపట్లో ముఖ్యమంత్రి సమీక్ష 

10 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి మహబూబాబాద్‌ జిల్లా లోని  పురుషోత్తం గూడెం వరకు రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన.

కారేపల్లి, గంగారం
Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

కాసేపట్లో ఖమ్మంకు Harish Rao Thanneeru పువ్వాడ Ajay Kumar Puvvada తో కలిసి మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న నేతలు.. #Khammam #TelanganaFloods

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

సాగర్ ఎడమ కాలువ వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్ర రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. దెబ్బతిన్న ఎడమ కాలువ ప్రాంతాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు #TelanganaFloods

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటన. #TelanganaFloods

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

Jharkhand CM Hemant Soren along with his wife MLA Kalpana Soren met CP Mallikarjun Kharge and Lok Sabha LoP Rahul Gandhi in Delhi

Jharkhand CM Hemant Soren along with his wife MLA Kalpana Soren met CP Mallikarjun Kharge and Lok Sabha LoP Rahul Gandhi in Delhi
Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

ఖమ్మంలో రణరంగం బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ, సబితా ఇంద్ర రెడ్డి వాహనాల పై దాడి

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడిని ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR 👇 మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

పక్కా ప్లాన్ ప్రకారం ఖమ్మం పోలీసుల సహకారంతోనే బీఆర్ఎస్ నాయకుల బృందం మీద దాడి జరిగింది కార్యకర్తల తల పగల గొట్టిండ్రు, రెండు కార్ల అద్దాలు ధ్వంసం చేసినరు.. ఖమ్మం పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలి - సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి Jagadish Reddy G

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

హర్యానా లో పొత్తు దిశగా కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆమ్ ఆద్మీ పార్టీకి 5 సీట్లు సమాజ్ వాది మరియు లెఫ్ట్ పార్టీకి చెరో సీటు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం

హర్యానా లో పొత్తు దిశగా కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ..

ఆమ్ ఆద్మీ పార్టీకి 5 సీట్లు
సమాజ్ వాది మరియు లెఫ్ట్ పార్టీకి చెరో సీటు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం
Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయిన ఘటనను గోప్యంగా ఉంచినట్టే వట్టెం పంపుహౌస్‌ నీట మునిగిన ముచ్చట కూడా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండా రేవంత్‌ సర్కారు ప్రయత్నించింది… కానీ నిజం బయట పడింది… teluguscribe.com/top-stories/th…

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమైన రెస్లర్ వినేష్ ఫోగట్ మరియు బజ్రంగ్ పునియా హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమైన రెస్లర్ వినేష్ ఫోగట్ మరియు బజ్రంగ్ పునియా

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం
Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

వరద బాధితులకు ఆదుకోవడానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎంపి ల ఒక నెల జీతం విరాళం గా ప్రకటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ సీఎం కెసిఆర్ గారి నిర్ణయం మేరకు సిద్దిపేట లో ప్రకటించిన హరీష్ రావు #TelanganaRains

Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

ఈనెల 11న తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులతో BRS Party అధినేత కేసీఆర్ సమావేశం రైతుల సమస్యలు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో విఫలమవ్వడం తదితర అంశాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలన్న దానిపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం ఆంధ్రజ్యోతి పత్రిక కథనం

ఈనెల 11న తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులతో <a href="/BRSparty/">BRS Party</a> అధినేత కేసీఆర్ సమావేశం 

రైతుల సమస్యలు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో విఫలమవ్వడం తదితర అంశాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలన్న దానిపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం

ఆంధ్రజ్యోతి పత్రిక కథనం
Sarita Avula (@saritaavula) 's Twitter Profile Photo

ప్రముఖ తెలంగాణ వాది దిలీప్ కొణతం Konatham Dileep అరెస్టును తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ పార్టీ బషీర్బాగ్ లోని సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు జగదీశ్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డి మరియు పలువురు పార్టీ