శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile
శివ మంచాల

@sambasivar78552

కవి,రచయిత, సంపాదకులు.

ID: 1834540442756489216

calendar_today13-09-2024 10:32:09

404 Tweet

27 Followers

561 Following

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

TDP పార్టీ కార్యకర్తల్లో అంతర్మథనము. వైసిపి కార్యకర్తలకు ఉన్న జగనన్న భరోస, తమ పార్టీలో తమకు లేదని గుసగుసలు! సమన్యాయం కోరుతున్న క్యాడర్! భరితెగించిన తిట్టు రాజకీయాలు! "జగనన్న మైండ్ గేమ్, రివర్స్ లో చంద్రనన్న" సోద్యం చూస్తున్న ప్రజలు!(నోరు అదుపులో లేకపోతే ఎవరికైనా ఎప్పుడైనా ముప్పే)

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

నేడు గవర్నరు/రాష్ట్రపతి అనుమతి లేకుండ తమిళనాడు బిల్లుల ఆమోదం! రేపు ప్రత్యేక రాష్ట్రంగా బిల్లు? ఆ మర్నాడు ప్రత్యేక దేశంగా ఏర్పాటు? ఎటు పోతోంది నా దేశం? శాసన అధికారంలో కోర్టుల జోక్యం ప్రశ్నార్ధకం! రాజ్యాంగ సంభోక్షానికి తెర తీస్తుందా? ఏకంగా గవర్నర్/రాష్ట్రపతి ఉత్తర్వులకు గడువు ఔర!🤔

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

ప్రత్యర్థి కడుపు మంటకు తెర తీసిన ఆమరావతి లో మరోసారి ల్యాండ్ ఫూలింగ్! చంద్రనన్న ఫ్యూచర్ ప్లాన్ కు మహమేధావులు అందరూ షాక్! 2047 కల్లా దేశంలోనే NO 1 మేఘా మెట్రో సిటీ గా అమరావతి! ఇప్పటికే విశాఖ/విజయవాడ మెట్రో సిటీలు. త్వరలో తిరుపతి/కర్నూలు/అనంతపురం/కడప.!చంద్రనన్న సూపర్ ప్లాన్ అదుర్స్!

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

కాశ్మీర్ పర్యాటకుల పైన ఉగ్రవాదుల కాల్పులు.. పిరికిపంద చర్య! మన దేశ ప్రజలు వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

నా రాజధాని అమరావతి! రాజకీయ చదరంగలో మన అమరావతి, కారాదు కారాదు లోకువ దృష్టిలో భ్రమావతి! అమరావతి అంటే, పదహారు అణాల ఆడపడుచు కట్టుబోట్టు.. తెలుగు వాడి మీసకట్టు ఆరు మూరల పంచేకట్టు! రైతన్నల్ల తాగ్యఫలం, ఇక కారాదు తాత్సారం, నవ్య ఆంధ్రప్రదేశ్ వెలుగు రేఖ రాజధాని అమరావతి నిర్మాణం!!

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

నా భారతదేశంలో అధికారం/పలుకుబడి/డబ్బు వెదజల్లి, న్యాయవ్యవస్థలో ఉన్న లోసుకులను ఉపయోగించి... ఏళ్ల తరబడి నేరస్థులు శిక్ష నుండి తప్పించుకుని సమాజంలో దర్జాగా తిరుగుతుంటారు. మన కర్మ ఏంటో.. కింద కోర్టు/పై కోర్టు మధ్య /న్యాయమూర్తి మరో న్యాయమూర్తి మధ్య పొంతన లేని తీర్పులు చేస్తుంటారు!

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

రాష్ట్రంలో అరాచక శక్తుల పులుసు అణచివేసే నాయకులు ఎవరు? దొంగలను పట్టే పోలీసులు ఎవరు? నేరస్థులను శిక్షించే దమ్మున్న న్యాయమూర్తులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడ చెప్పకపోతే నీ బుర్ర రామకీర్తన పాడుతుంది..🤣🤣🤣

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారు. ఆ ఊళ్లోనే ఉన్న పాత దొంగలు, తమకు వాట ఇమ్మారు, కాదు పొమ్మారు, విషయం రాజుకు చేరవేశారు. రాజు దండెత్తి వచ్చాడు. రాజకీయ ముసుగులో ఆ దొంగలు జనం మధ్యలో దూరి దాకున్నారు.దొంగలను పట్టిస్తే బహుమానం ఇస్తాను అన్నాడు రాజు. ఓటు అమ్ముకున్న ప్రజలు పట్టిస్తారా? 🤔🤔

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

1947 తర్వాత ఇప్పుడు 2025 అంటే మధ్యలో 78 సంవత్సరాలు గడిచాయి. మనలో 1947 కన్నా ముందు ఉన్నది, ఇప్పుడు లేనిది ఒక్కటే..? అది ఏమిటో కామెంట్ లో మీ అభిప్రాయాలు తెలియచేయండి! ఆప్షన్.. 1. ఐక్యత 2. విశ్వసనీయత ఆలాగే, 1947 ముందు లేనిది, ఇప్పుడు ఉన్నది ఏమిటో చెప్పండి! 1.స్వాలాభం 2.రాజకీయం

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

కొత్త రేషన్ కార్డుల కొరకు,గ్రామ వార్డు సచివాలయం లో హౌస్ మ్యాపింగ్/పేర్లను నమోదు చేసుకుంటున్నారు. కొందరికి ఇక్కడ కంప్యూటర్లో చూపిస్తున్న హౌస్ మ్యాపింగ్, సంబంధిత ఆఫీస్ లో కనపడడం లేదని, ధరఖాస్తు దారులకు మెసేజ్ రావడంతో ప్రజలు లబోదీబో..చంద్రనన్న పాలనలో ఇంత వైఫల్యం ఎప్పుడూ చూడలేదు.😭

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ వార్డు సచివాలయం లను, కూటమి ప్రభుత్వం కొనసాగించుట కొంత ఆలోచించవలసిన విషయం! పాలన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణ: కొత్త రేషన్ కార్డు ధరఖాస్తుదారుల, హౌస్ మ్యాపింగ్/కుటుంబ సభ్యుల వివరాలు, Mro ఆఫీస్ కంప్యూటర్ల కు చేరని వైనం. నిర్లక్ష్య సమాధానం?

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై, రాయలసీమ/ఉత్తరాంధ్ర/వైసిపి నేతలతో కలిసి కొందరు రాజధాని ప్రాంత రాజకీయ నాయకులు కుట్రలో భాగం అయ్యారా? 2024 లో ఓడినా బుద్ధి రాలేదా? ప్రస్తుత వైసిపి నాయకుల ప్రవర్తన చూస్తే అవుననే అనిస్తుంది! రాష్ట్ర అభివృద్ధి రాజధాని పై ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి!

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి పై సాక్షి మీడియా/వైసిపి సానుభూతిపరులు చేసిన, చేస్తున్న ,వినకూడని/అనకూడని మాటలను చూస్తుంటే.. ఎరకైనా రక్తం మరకగా మానదు. సభ్య ప్రపంచం ముందు మనలను సిగ్గుతో తలదించుకునే లాగా చేశారు. ప్రభుత్వం వారిపై చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము!

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

వైసిపి నాయకులు/సాక్షి మీడియా చేసిన అసభ్యకరమైన వాఖ్యలను, రాజధాని అమరావతి మహిళలపై చేసినవిగా చూడాలా లేక ఆంధ్రప్రదేశ్ మహిళలపై చేసినవిగా చూడాలా? నేనైతే, భారతదేశ మహిళలపై చేసినవిగా పరిగణిస్తాను! సిగ్గులజ్జ ఉంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వారిపై చర్యలు తీసుకొని బుద్ధి చెప్పాలి.

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

తన మీద తన పార్టీ నేత నాయకుల మీద కేసులు/అరెస్ట్ లు జరిగినప్పుడు.. జనం/ప్రభుత్వం దృష్టి మళ్ళీంచే ప్రయత్నం ఈ టివి డిబేట్ పెట్టారని అనుకోవాలా? లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్ళీంచటంలో ఆ పార్టీ అధినేత విజయం సాధించారు అని అనుకోనవచ్చా? అవుననే చెప్పాలి! గ్రేట్ మైండ్ గేమ్!

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

Super 6 అమలు ఆలస్యం.. లబ్ధిదారుల అసంతృప్తి! ఏడాదిగా ప్రజలు ఎదురుచూపులు. బడ్జెట్ కుదింపులో ప్రభుత్వం, బడ్జెట్ తో మాకేం పని మా పథకాల మాకు కావాలని అంటున్న జనం! జగనన్న బటన్ నొక్కుడు/చంద్రనన్న అభివృద్ధి పనులు.. మింగలేక కక్కలేక జనం!

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

గుజరాత్ లో విమానప్రమాదంలో 243 మందికి పైగా మృతిచెందిన వార్త ప్రచంప ప్రజలను దిగ్భ్రాంతి గురిచేసింది. సహజ ప్రమాదామా లేక క్రుట కోణము ఏదైనా ఉందా.? ఏదిఏమైనా ప్రమాదంలో తోటి మనుషులు మృతిచెందటం దురదృష్టకరం.. వారి ఆత్మలకు శాంతికలుగునుగాక..🙏🙏🙏

శివ మంచాల (@sambasivar78552) 's Twitter Profile Photo

నా దేశం 83 ఏళ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతుంది.. అందులో నా వయస్సు 65 సంవత్సరాలు. నా అద్దె ఇంటి వయస్సు 55 సంవత్సరాలు. నాలాంటి పేదలేందరో ఇంకా జగనన్న బటన్ నొక్కుడు/చంద్రనన్న భరోస కింద బతకటం విడ్డూరం కదూ,!