Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile
Sakshi TV

@sakshihdtv

Breaking News Alerts and Updates from Sakshi TV.
instagram.com/sakshihdtv

ID: 147885623

linkhttp://www.sakshi.com calendar_today25-05-2010 08:48:37

121,121K Tweet

323,323K Followers

5 Following

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది.  ప్రభుత్వాన్ని నడిపించే వారు తప్పుడు కేసులు పెట్టి మనిషిని చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం, అది చూసి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఈ ప్రభుత్వంలో ఉప్మా వండినంత ఈజీగా తప్పుడు కేసులు పెడుతున్నారు - పేర్ని నాని

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్‌ పంపిణీ చేస్తున్న ఎండీయూ వ్యవస్థను రద్దుచేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థను కొనసాగించాలంటూ ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు పలుచోట్ల తమ వాహనాలతో ధర్నా చేశారు. తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. అధికారులకు వినతిపత్రాలిచ్చారు.

విశాఖలో మరో ఇద్దరికి కరోనా. విశాఖపట్నంలో కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలోనే మరొకరితోపాటు చికిత్స అందించిన ప్రభుత్వ వైద్యుడికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

రెడ్‌బుక్‌ అమలులో ఆ సీఐ నంబర్‌ వన్‌! పచ్చ కార్యకర్తను మరిపిస్తున్న దాచేపల్లి సీఐ భాస్కరరావు. వైసీపీ నేతలు, సానుభూతిపరులే టార్గెట్‌. టీడీపీ నేతలు చెప్పిన వారిపై అక్రమ కేసులు, వేధింపులు. బీసీ యువకుడు హరికృష్ణపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగం. టీడీపీ వారికి రూ.40 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు.

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

కొండంత అప్పు.. బాబు ‘సెల్ఫ్‌’ డప్పు! అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికి రూ.52 వేలకోట్ల రుణం. దీంతోపాటు 2025–26 బడ్జెట్‌లో రూ.6 వేలకోట్లు కేటాయింపు. రాజధానికి దాదాపు రూ.80 వేలకోట్లు అవసరమని.. గత నెలలో ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు. కేవలం 53,748 ఎకరాల్లో పనులు చేపట్టడానికే ఈ వ్యయం.

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

నిర్మాణం పూర్తయ్యే సరికి అమరావతి అప్పులు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరతాయని అధికార వర్గాల లెక్కలు.. ఆ అప్పుల భారం అంతా రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న ఆర్థిక నిపుణులు, అధికారవర్గాలు.

‘అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్‌ ప్రాజెక్టు..రూపాయి కూడా ఖర్చుచేయాల్సిన అవసరంలేదు..ఇక్కడవచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది!’ చంద్రబాబు తరచూ వల్లించే మాటలివీ! కానీ రాజధానినిర్మాణానికి ఇప్పటికే రూ.52 వేలకోట్లు అప్పులు చేస్తుండగా ఈఏడాది బడ్జెట్‌లో మరో రూ.6 వేలకోట్లను కేటాయించింది

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని స్వయంగా సీఎం చంద్రబాబు గతనెల 16న కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించారు. అది కూడా ఇప్పటికే సేకరించిన 53,748 ఎకరాల్లో రాజధాని పనులు చేపట్టడానికే ఈ నిధులు అవసరమని తేల్చారు.

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

స్మార్ట్‌ ప్రాజెక్టులపేరుతో మరో 44,676.64 ఎకరాలను రాజధానికోసం సమీకరించే దిశగా టీడీపీ సర్కారు అడుగులు వేస్తోంది. అందులో నిర్మాణాలుచేపట్టి మొత్తం రాజధానిని పూర్తిచేయాలంటే కనీసం రూ.2 లక్షలకోట్ల నుంచి రూ.3 లక్షలకోట్లు అవుతుందని..ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని అధికారవర్గాలు చెబుతున్నాయి

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

రాజధానిని పూర్తిచేయాలంటే కనీసం రూ.2లక్షలకోట్ల నుంచి రూ.3 లక్షలకోట్లు అవుతుందని..ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని..దీన్ని బట్టి అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్‌ సిటీ అంటూ చంద్రబాబు చెబుతున్నదంతా సెల్ఫ్‌ డబ్బానేనని..ప్రజలపన్నులతోనే ఆఅప్పు తీర్చాల్సివస్తుందని ఆర్థికనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

‘రాజధానిగా అమరావతి కామధేనువు లాంటి ప్రాజెక్టు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్‌ ఫైనాన్షియల్‌ ప్రాజెక్టుగా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది’ – 2020 ఆగస్టు 7న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు

‘అమరావతి అందరికి ఆమోద­యోగ్యమైంది. అది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు. అందరికీ ఇవ్వగా మిగిలే 8 వేల ఎకరాలకుపైగా భూములను అమ్ముకుంటే ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అక్కడ ఏ భవనం తాత్కాలికం కాదు.. అన్నీ శాశ్వత భవనాలే’ - 2020 ఆగస్టు 14న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు

‘అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడల్‌ సిటీ అని గతంలోనే చెప్పా. మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. ఇక్కడ సృష్టించే సంపదతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను చేపడతాం’ - 2024 జూన్‌ 19న సీఎం చంద్రబాబు

‘అమరావతిలో రైతులిచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది’ - 2024 జూన్‌ 20న సీఎం చంద్రబాబు

బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ‍కన్నుమూత. బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. #MukulDev

బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ‍కన్నుమూత.
బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
#MukulDev
Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

పవన్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ సినిమా హరిహర వీరమల్లు కోసం మంత్రి కందుల దుర్గేష్‌ హెచ్చరిక జారీ చేశారు. థియేటర్ల బంద్‌పై మంత్రి దుర్గేష్‌ ఏకంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు.

పవన్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్.
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్‌ కల్యాణ్‌ సినిమా హరిహర వీరమల్లు కోసం మంత్రి కందుల దుర్గేష్‌ హెచ్చరిక జారీ చేశారు. థియేటర్ల బంద్‌పై మంత్రి దుర్గేష్‌ ఏకంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు.
Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

తెలుగు చలన చిత్ర పరిశ్రమపై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదార్లుపై విల్లు ఎక్కిపెట్టిన ఆయన.. వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు.

Sakshi TV (@sakshihdtv) 's Twitter Profile Photo

కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది 'దగా నాడు' గా చరిత్రలో నిలిచిపోతుంది. టీడీపీ నిర్వహించే మహానాడు ఏపీ ప్రజలకే కాదు.. జెండా మోసిన ప్రతి టీడీపీ కార్యకర్తకు దగా నాడు - పేర్ని నాని