Dr. Sailaja Rayapati (@sailajarayapati) 's Twitter Profile
Dr. Sailaja Rayapati

@sailajarayapati

Chairperson of Andhra Pradesh State Women's Commission | Amaravti JAC
#APwomenscommission #Womenempowerment #AndhraPradesh

ID: 1924449277264396288

calendar_today19-05-2025 12:58:16

134 Tweet

1,1K Followers

13 Following

Dr. Sailaja Rayapati (@sailajarayapati) 's Twitter Profile Photo

మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా — మీ హక్కులు, భద్రత కోసం మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. #WomenSafety #Mahilacommission #andhrapradesh

Dr. Sailaja Rayapati (@sailajarayapati) 's Twitter Profile Photo

దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర సాధనలో మహిళల ధైర్యం అజరామరం.నాడు దేశంలోని ప్రతి తల్లి, సోదరి, స్వాతంత్ర యోధురాలు. ప్రతి రూపంలోనూ ఆమె త్యాగమే శక్తి. మహిళా కమిషన్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #IndependenceDay #WomenOfFreedom #PrideOfNation

దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర సాధనలో మహిళల ధైర్యం అజరామరం.నాడు దేశంలోని ప్రతి తల్లి, సోదరి, స్వాతంత్ర యోధురాలు. ప్రతి రూపంలోనూ ఆమె త్యాగమే శక్తి. మహిళా కమిషన్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#IndependenceDay
#WomenOfFreedom #PrideOfNation
Dr. Sailaja Rayapati (@sailajarayapati) 's Twitter Profile Photo

ఆగస్టు 16న ఆత్మహత్యకు పాల్పడిన గర్భిణి శ్రావణి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి సానుభూతి తెలియజేశాను. శ్రావణి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మహిళా కమిషన్ పోరాటం చేస్తుంది. #WomensSafety #ProtectWomen #WomensRights #WomenCommission

Dr. Sailaja Rayapati (@sailajarayapati) 's Twitter Profile Photo

జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ముంబైలో రెండు రోజుల పాటు జరుగుతున్న 'శక్తి సంభవ్' కార్యక్రమంలో పాల్గొన్నాను. దేశవ్యాప్తంగా మహిళల సాధికారత, హక్కుల రక్షణ, నైపుణ్యాభివృద్ధికి దోహదపడే అంశాలపై చర్చ జరుగుతోంది.

జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన 'శక్తి సంభవ్' కార్యక్రమం రెండో రోజున పాల్గొన్నాను. మహిళలకు రక్షణ, చట్టాలపై అవగాహన వంటి కార్యక్రమాలపై చర్చించడం ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌లతో ఒక సానుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. #shaktisamvad #ncwmumbai #ncw

జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన 'శక్తి సంభవ్' కార్యక్రమం రెండో రోజున పాల్గొన్నాను. మహిళలకు రక్షణ, చట్టాలపై అవగాహన వంటి కార్యక్రమాలపై చర్చించడం ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాల మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌లతో ఒక సానుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
 #shaktisamvad #ncwmumbai #ncw