Sai (@sai1016171) 's Twitter Profile
Sai

@sai1016171

#MNKLIVESON

ID: 2151208901

calendar_today24-10-2013 16:08:34

233,233K Tweet

3,3K Takipçi

1,1K Takip Edilen

Yash Bodduluri (@yashtdp_) 's Twitter Profile Photo

దివ్యాంగుల పెన్షన్ రద్దు లేదా మార్పు నోటీసు పొందిన వారు అప్పీల్ చేసుకునే విధానం 👇

దివ్యాంగుల పెన్షన్ రద్దు లేదా మార్పు నోటీసు పొందిన వారు అప్పీల్ చేసుకునే విధానం 👇
Sai (@sai1016171) 's Twitter Profile Photo

పాస్టర్ ప్రవీణ్ ఆక్సిడెంట్ లో చనిపోతే రోడ్లు ఎక్కి నానా గోల చేసాడు, పాపం వందేమాతరం గీతం దగ్గరకొచ్చే సరికి నిలబడడానికి కాళ్లకు రోగం వచ్చిదంటా మాజీ ఎంపీ కి

Sai (@sai1016171) 's Twitter Profile Photo

వెంకయ్య నాయుడు ని ఉప రాష్ట్రపతి గా ప్రకటించిన అప్పుడు మన తెలుగు వాడే అని కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా?

Sai (@sai1016171) 's Twitter Profile Photo

చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ ఎప్పుడంటే? UV Creations కొంత మందికి ఈ మూవీ చూపించండి, ఎందుకు అంటే VFX ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా ఉంటుంది. మీ వరుకు బాగుంటుంది అనుకుంటే సరిపోదు ప్రజలకు కూడా నచ్చాలి ఈ మూవీ.

చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ ఎప్పుడంటే?  

<a href="/UV_Creations/">UV Creations</a> కొంత మందికి ఈ మూవీ చూపించండి, ఎందుకు అంటే VFX ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా ఉంటుంది. 

మీ వరుకు బాగుంటుంది అనుకుంటే సరిపోదు ప్రజలకు కూడా నచ్చాలి ఈ మూవీ.
Sai (@sai1016171) 's Twitter Profile Photo

అసలు అడ్డంగా మోసాలు, దౌర్జన్యాలు చేస్తున్న ఆ కిలాడీ మీద ఆవిడ డ్రామాలు మీడియాలో టెలికాస్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న ఛానెల్స్, జర్నలిస్టుల మీద ముందు కేసులు పెట్టాలి.

అసలు అడ్డంగా మోసాలు, దౌర్జన్యాలు చేస్తున్న ఆ కిలాడీ మీద
ఆవిడ డ్రామాలు మీడియాలో టెలికాస్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న ఛానెల్స్, జర్నలిస్టుల మీద ముందు కేసులు పెట్టాలి.
Sai (@sai1016171) 's Twitter Profile Photo

"స్త్రీ శక్తి".. సూపర్ హిట్.. రాష్ట్రవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్.. #SthreeShakti #FreeBusForWomenInAP #FreeBusTravelForWomen #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh