
Sada Pasupuleti BRS
@sadapasupuleti
India
ID: 968309214
24-11-2012 16:25:30
254 Tweet
53 Followers
48 Following


తిరగబడు డు తరిమి కొట్టుడు మా దగ్గర నడవదు ..ఎందుకంటే గులాబీ కండువా లు కప్పుకున్నోళ్లు తిరగబడితే మీరిక్కడ ఉండలేరు , తిరగలేరు… -Kavitha Kalvakuntla #JaiTelangana








✅Kavitha Kalvakuntla అక్క గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న/చింతపండు నవీన్ ను వెంటనే MLC పదవి నుండి సస్పెండ్ చేయాలి. ✅ఉద్యమ నాయకురాలిని అవమానించడమే కాదు, ఇది మహిళలపై దాడి. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా కొనసాగితే, మహిళల భద్రత ప్రమాదంలో పడుతుంది. కఠిన చర్య తీసుకోవాలి


లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించారు.. అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని...తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. -Kavitha Kalvakuntla






