1 year for all of our favourite cult classic love story sitaramam ❣️ ఒక్కో scene ఒక్కో diamond అంతే.ఇలాంటి fresh,cute, emotional love stories చాలా అంటే చాలా rare గా వస్తాయ్. ఎప్పుడో మణిరత్నం గారి movies లో ఇలాంటి fullfilled lovestories చూసాం. మళ్ళీ ఇప్పట్లో ఇదే...
#SitaRamam