Arjun Reddy (@reddy6904254) 's Twitter Profile
Arjun Reddy

@reddy6904254

Fan of Ys Jagan and KTR. Telangana Native.
Jai KCR.

ID: 1876709791273533440

calendar_today07-01-2025 19:17:55

4,4K Tweet

116 Followers

972 Following

Vijay Reddy (@realvijayreddy) 's Twitter Profile Photo

లిక్కర్ కేసులో జగన్‌ను ఇరికించి, ముంచేద్దాం అని లేని స్కామ్‌ ఉన్నట్టు చాలా కుట్రలు చేశారు. ఇప్పుడు కల్తీ లిక్కర్ ఇష్యూ లో టిడిపి పార్టీ మోత్తం మునిగిపోయింది! తమ్ముళ్లూ, How’s the josh? #KarmaHitsBack

తెలుగు బిడ్డ (@telugubidda_mpr) 's Twitter Profile Photo

సింహాచలం అప్పన్న దేవాలయం నగలలో అవకతవకలు. నగల నిలువ లో భారీ వ్యత్యాసం. అంతర్గత తనిఖీల్లో బయటపడిన వ్యవహారం. జాగో సనాతన్ బాబా. #CBNFailedCM

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

🎬 ChinnaBabu Talks | Podcast #01 చంద్రబాబు ప్రైవేటీకరణ కుట్రని బయటపెట్టిన చినబాబు ( Lokesh Nara ) వైయస్ జగన్ గారు తెచ్చిన మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వెనుక అసలు గుట్టు రట్టు నీ ముసుగు తొలగిపోయింది N Chandrababu Naidu.. ఇకనైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో..

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

నాడు బీఆర్ఎస్ పాలనలో అన్ని విధాలుగా సంతోషంగా ఉన్న హైదరాబాద్ నగర ప్రజలు.. నేడు సైకో రేవంత్ పాలనలో సండే వచ్చిందంటే చాలు ఎక్కడ తమ ఇండ్లు కూల్చేస్తారో అని భయంతో బతుకుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం.. మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపిద్దాం! కాంగ్రెస్

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

నా కొడుకును నవీన్ యాదవ్, అతని అనుచరులు విపరీతంగా కొట్టిచిర్రు.. మా కొడుకు ట్రీట్మెంట్ కోసం నాకున్న ఆస్తులు మొత్తం అమ్ముకున్న, ఇప్పుడు నా కొడుకు కోసం నా రెండు కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్దంగా ఉన్నాను.. #CongressFailedTelangana #SayNoToRowdies

For A Reason (@forareason_in_x) 's Twitter Profile Photo

TDP ఒక పనికిమాలిన పార్టీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది అని ఇలా గుండు సూదితో గుచ్చుతున్నాడు 🤣🤣🤣

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

#ChaloNarsipatnam 09.10.2025 అనకాపల్లి జిల్లా భారీ వర్షంలోనూ కొనసాగుతున్న శ్రీ వైయస్‌ జగన్‌ పర్యటన, వేలాదిగా తరలివస్తున్న జనం, తడిసిముద్దయినా ప్రతిచోటా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న వైయస్‌ జగన్‌. #SaveMedicalCollegesInAP #YSJaganMedicalColleges

వై.యస్.‌ఆర్‌ కుటుంబం™ (@_ysrkutumbam) 's Twitter Profile Photo

తాళ్ళపాలెం జంక్షన్ చేరుకున్న వైఎస్ జగన్ ఉరుములతో కూడిన భారీ వర్షం వర్షాన్ని లెక్కచేయ్యకుండా జగన్ కు స్వాగతం పలికిన అభిమానులు.

Telugu Feed (@telugufeedsite) 's Twitter Profile Photo

బ్రేకింగ్‌ మ‌ద్యం తాగి వైన్ షాపులోనే వ్య‌క్తి మృతి ఏలూరు నగరంలో జీవీ మాల్ పక్క గల్లీలో SR వైన్స్ షాపు ఘ‌ట‌న‌ వ్యక్తి మృతదేహం ప‌క్క‌నే ఉన్నా.. దర్జాగా వ్యాపారం చేసుకుంటున్న నిర్వాహకులు

Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

ఏపీలో మ‌ద్యం తాగి.. వైన్ షాపులోనే వ్య‌క్తి మృతి ఏలూరు నగరంలో జీవీ మాల్ వద్ద ఉన్న SR వైన్స్ షాపులో ఘ‌ట‌న‌ మృతదేహం అక్కడే ఉన్నప్పటికి యధావిధిగా వ్యాపారం చేసుకుంటున్న నిర్వాహకులు

YSR Congress Party (@ysrcparty) 's Twitter Profile Photo

🚨 #KillerNBrands N- బ్రాండ్ నకిలీ లిక్కర్ తాగి ఒకరు మృతి.. మృతదేహం పక్కనే నిస్సిగ్గుగా లిక్కర్ అమ్మకాలు ఏలూరు నగరంలో జీవీ మాల్ పక్క సందులో ఎస్ఆర్ వైన్స్ షాపులో నకిలీ మద్యం తాగి ఒకరు మృతి. మృతదేహం పక్కనే తమకి ఏమీ పట్టనట్లు మద్యం అమ్మకాలు ఈ పాపం మీది కాదా N Chandrababu Naidu, Lokesh Nara,

For A Reason (@forareason_in_x) 's Twitter Profile Photo

మొత్తం కాలేజ్లు కట్టడానికి కావాల్సింది 8400Cr దాంట్లో కేంద్రం 60% 5040Cr అంటే మనకి అయ్యేది 3360 Cr అది కూడా ఖర్చు పెట్టాలేకపోతే ఇంకెందుకు ప్రభుత్వం కూడా PPP లో ఇచ్చేయండి 🤣🤣🤣

Tollywood (@tollywood) 's Twitter Profile Photo

ప్రవేట్ సంస్థలకి ఇస్తేనే.. ఈ రాష్ట్రం నడుస్తుందిఅంటే..! మీకెందుకు పరిపాలన.. ప్రవేట్ వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పి.. దొబ్బెయండి 🤣 కూటమికి. . గూటం దించిన గఫుర్ గారు

PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા (@pvssarma) 's Twitter Profile Photo

11 సీట్లు వచ్చినా సరే ఇంత ప్రజాదరణ ఎందుకు వస్తుంది ? 11 సీట్లు రావటానికి కారణం ఎలక్షన్ కమిషన్ చేసిన పాపం. దొంగ ఓట్లు వేసిన 48 లక్షల దొంగ ఓటర్లు. ప్రజాదరణ తగ్గక పోవటానికి కారణాలు? దొంగ ఓట్లతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలియటం. చేయని పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నారు

Dr.Pradeep Reddy Chinta (@drpradeepchinta) 's Twitter Profile Photo

నేను కూడా కాసేపు చంద్రబాబే గూగుల్‌ తెస్తున్నాడనుకున్నా పచ్చకుక్కల జాకీలు పాడుగానూ 😆😆😆

నేను కూడా కాసేపు చంద్రబాబే గూగుల్‌ తెస్తున్నాడనుకున్నా

పచ్చకుక్కల జాకీలు పాడుగానూ 😆😆😆
PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા (@pvssarma) 's Twitter Profile Photo

Dear N Chandrababu Naidu & Lokesh Nara , You CAN fool all people for some time. You CAN fool some people for sometime. You CAN fool some people for all the time. But, unfortunately, You CAN’T fool all people all the time. #DataCenterPolitics #GoogleComesToAP

Dr.Pradeep Reddy Chinta (@drpradeepchinta) 's Twitter Profile Photo

సైబర్‌ టవర్స్ పేరు హైటెక్‌ సిటీగా మార్చి క్రెడిట్ దొబ్బినంత సులువు కాదు ఇప్పుడు అప్పుడు సోషల్ మీడియా లేదు …. ఇప్పుడు ఉన్నదే అది