RaviMantrii (@ravimantrii) 's Twitter Profile
RaviMantrii

@ravimantrii

రచయిత - 'అమ్మడైరీలో కొన్ని పేజీలు...'

ID: 890531421500133377

linkhttps://amzn.eu/d/4vu21w1 calendar_today27-07-2017 11:16:50

591 Tweet

3,3K Takipçi

91 Takip Edilen

RaviMantrii (@ravimantrii) 's Twitter Profile Photo

✍🏼: నా పుస్తకంలో రాసుకున్న అన్ని చోట్లకి నేను వెళ్ళాలి, నా అమ్మ డైరీలో కొన్ని పేజీల్ని తీసుకెళ్లాలి… సంతోషంలో బ్యాగ్ లోంచి పుస్తకం తీసి ఫోటో తియ్యటం మర్చిపోయా 🤦🏻

✍🏼: నా పుస్తకంలో రాసుకున్న అన్ని చోట్లకి నేను వెళ్ళాలి, నా అమ్మ డైరీలో కొన్ని పేజీల్ని తీసుకెళ్లాలి…

సంతోషంలో బ్యాగ్ లోంచి పుస్తకం తీసి ఫోటో తియ్యటం మర్చిపోయా 🤦🏻
RaviMantrii (@ravimantrii) 's Twitter Profile Photo

“అమ్మ డైరీలో కొన్ని పేజీలు..” పుస్తకం గురించి వచ్చిన ఉత్తరాలు, ప్రశంసలు చాలానే ఉన్నా, ఇలాంటి ఉత్తరాలు చూసినప్పుడు మాత్రం బహుశా ఇలాంటి అభిమానమే ఏమో ప్రతీ రచయితా కోరుకునేది అనిపిస్తుంది ♥️

“అమ్మ డైరీలో కొన్ని పేజీలు..” పుస్తకం గురించి వచ్చిన ఉత్తరాలు, ప్రశంసలు చాలానే ఉన్నా, ఇలాంటి ఉత్తరాలు చూసినప్పుడు మాత్రం బహుశా ఇలాంటి అభిమానమే ఏమో ప్రతీ రచయితా కోరుకునేది అనిపిస్తుంది ♥️
Harish R. Menon (@27stories_) 's Twitter Profile Photo

"తుడరుం" అంటే తెలుగులో "సశేషం" ("to be continued") అని అర్థం. మరి తెలుగులో టైటిల్ పెట్టటానికి మేకర్స్‌కి ఏంటి ప్రాబ్లెమ్!? #Just_Asking #ThudarumOnApril25

"తుడరుం" అంటే తెలుగులో "సశేషం" ("to be continued") అని అర్థం. మరి తెలుగులో టైటిల్ పెట్టటానికి మేకర్స్‌కి ఏంటి ప్రాబ్లెమ్!? 
#Just_Asking 
#ThudarumOnApril25
RaviMantrii (@ravimantrii) 's Twitter Profile Photo

JagadekaVeerudu AthilokaSundari - Re-release antey happy ga unnaa, ammailu ekkada indraja getup eskoni theatre ki vachestaaro ani bhayamga undi 😬

JagadekaVeerudu AthilokaSundari - Re-release antey happy ga unnaa, ammailu ekkada indraja getup eskoni theatre ki vachestaaro ani bhayamga undi 😬