భానుడు 🌻🇮🇳🚩 (@ravikranthi9273) 's Twitter Profile
భానుడు 🌻🇮🇳🚩

@ravikranthi9273

🌻గరికిపాటి
🌻నవమేఘన
🌻హైందవం
🌻 ప్రజాపక్షం

ID: 3517230194

linkhttps://www.amazon.in/dp/B0BV78Z4PM calendar_today10-09-2015 16:25:03

77,77K Tweet

9,9K Followers

651 Following

Halley (@halleyji) 's Twitter Profile Photo

All excited to be a part of this event in Guntur on Sunday 7th September. Telugu conference organised on Viswanatha Satyanarayana's literature. Bunch of youngsters discussing Viswanatha's novels. Let me know if you are going to be there in Guntur would love to catch up!

All excited to be a part of this event in Guntur on Sunday 7th September. 
Telugu conference organised on Viswanatha Satyanarayana's literature.
Bunch of youngsters discussing Viswanatha's novels. 
Let me know if you are going to be there in Guntur would love to catch up!
Ramanath (@paranath) 's Twitter Profile Photo

Ten years on X. Used to write threads on many lesser known things w/o getting any appreciation. Later learnt engagement is a brahma padartha and it doesnt care for efforts. That zeal is subsided for good. Met some great people and mentors here. Grateful for that. #MyXAnniversary

Ten years on X. Used to write threads on many lesser known things w/o getting any appreciation. Later learnt engagement is a brahma padartha and it doesnt care for efforts. That zeal is subsided for good. Met some great people and mentors here. Grateful for that. #MyXAnniversary
భానుడు 🌻🇮🇳🚩 (@ravikranthi9273) 's Twitter Profile Photo

వికసించిన చెలి చెక్కిలి కెంపుల దరఖాస్తు.. పరవశమై ప్రకటించెను హృదయం యావత్తు.. రవి తెచ్చిన రస జగతికి తానొక కనికట్టు.. ప్రభవించిన ఆ తనువుకు జీవితమైనట్టు..🌻🏃🏼‍♂️‍➡️🏃🏼‍♂️‍➡️ భానుడు..✍🏼 నేనొకచెంచలం..🤦

Narayana (@gnrwritings) 's Twitter Profile Photo

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు అయిన శ్రీ నారా లోకేష్ గారికీ సవినయంగా నమస్కరించుకుంటూ 🙏🙏🙏 మా ఈ విన్నపాన్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను సార్ Lokesh Nara 🙏🙏🙏

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు అయిన శ్రీ నారా లోకేష్ గారికీ సవినయంగా నమస్కరించుకుంటూ 🙏🙏🙏 మా ఈ విన్నపాన్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను సార్ <a href="/naralokesh/">Lokesh Nara</a> 🙏🙏🙏
శివ (@shiva_kkr) 's Twitter Profile Photo

తెలిమంచులో తడిసిన చెలి మందారం.. తొలిసంధ్యకు విరబూసిన రవి సింధూరం..

తెలిమంచులో తడిసిన చెలి మందారం..
తొలిసంధ్యకు విరబూసిన రవి సింధూరం..
భానుడు 🌻🇮🇳🚩 (@ravikranthi9273) 's Twitter Profile Photo

ఓట్ల కోసం దరిద్రులు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నారు.. డబ్బులిచ్చి మేపుతున్నారు..😎

బాలు పాట నా మాట రెండు తీపి.♥️🕉️🎼 (@khvissug) 's Twitter Profile Photo

భానుడు 🌻🇮🇳🚩 ఇదే వినాయక చవితికి.. దేవి నవరాత్రులు కి మైక్ పెట్టుకుని వెళ్ళాలి అంటే మాత్రం పర్మిషన్ కావాలి మనకి.. వాళ్ళు మాత్రం అంత సౌండ్ తో ప్రచారం చేస్తున్నారు.m

భానుడు 🌻🇮🇳🚩 (@ravikranthi9273) 's Twitter Profile Photo

రోజుకో సూర్యుడు.. రంగులద్దుతుంటాడు.. రోజు దిద్దుతుంటాడు.. రేతిరితో ముచ్చటించి సెలవుపుచ్చుకుంటాడు.. చుక్కలకే నచ్చజెప్పి వెలుగులివ్వమంటాడు.. చంద్రుడికే అప్పజెప్పి నిద్రతెచ్చుకుంటాడు..🌻🏃🏼‍♂️‍➡️🏃🏼‍♂️‍➡️ భాను శ్రీమేఘన..✍🏼(భానుడు..🌻)

శివ (@shiva_kkr) 's Twitter Profile Photo

అలసిన సూరీడు పడమరలో వాలాడు ముసిరిన చీకటికి ముడుచుకుని తగ్గాడు బాలుడైన చంద్రునితో వెన్నెలలే పంపాడు తూరుపున కొండల్లో మరలా జనియిస్తాడు తమస్సునే జయించి ఉషస్సుతో ఉదయిస్తాడు జగతినే మేల్కొలిపి వెలుగుపూలు పూయిస్తాడు

Telugu Chronicles ☀️ (@telugu_chron) 's Twitter Profile Photo

A 1936 "2 Annas" coin of British India featuring 4 major Indian languages—#Telugu (రెండు అణాలు), #Hindi, #Urdu & #Bengali. It shows how Telugu was recognised as the voice of the South before 1947. Post independence, Hindi was prioritised, sidelining Telugu and other languages.

A 1936 "2 Annas" coin of British India featuring 4 major Indian languages—#Telugu (రెండు అణాలు), #Hindi, #Urdu &amp; #Bengali.
It shows how Telugu was recognised as the voice of the South before 1947. Post independence, Hindi was prioritised, sidelining Telugu and other languages.
thaNOs™ 🐺 (@thanos_tweetss) 's Twitter Profile Photo

పోటీతత్వం పెంపొందించుకోకుండా కేవలం రిజర్వేషన్లు మీదే ఆధార పడితే... ఇంకొక 10 దశాబ్దాలు దాటినా రిజర్వేషన్ల కోసం పాకులాడే స్థితిలోనే ఉండాల్సి వస్తుంది...

భానుడు 🌻🇮🇳🚩 (@ravikranthi9273) 's Twitter Profile Photo

మంచి కొబ్బరిపళ్ళు.. ఇంత వరకూ రానివ్వరు మన వ్యాపారులు.. ముగ్గు వేసుకొనేందుకు వీటి పాత్రలే వాడేవారు మన నాయనమ్మలు.. దీని ఉపయోగం కోకొల్లలు.. చాలా బాగుంటాయ్ కొబ్బరుండలు.. పరమార్థతత్వం దీని రూపురేఖలు.. భానుడు..✍🏼🌻