RAMU CHEEMALA (@ramucheemala3) 's Twitter Profile
RAMU CHEEMALA

@ramucheemala3

Die Hard Fan Of Jagan anna

ID: 1382181474988814336

calendar_today14-04-2021 03:58:55

2,2K Tweet

500 Takipçi

728 Takip Edilen

RAMU CHEEMALA (@ramucheemala3) 's Twitter Profile Photo

గెలిచిన వాడు నీతులు చెప్తాడు.... ఓడిన వాడు అనుభవాలు చెప్తాడు.. గెలిచిన వాడితో నీతులు చెప్పించుకోవడం కన్నా... ఓడిన వాడితో అనుభవాలు చెప్పించుకోవడం మిన్న.. Good morning to all...

RAMU CHEEMALA (@ramucheemala3) 's Twitter Profile Photo

దారిలో ముళ్ళను దాటుకుంటూ వెళ్ళేవాడు. విజేత అవుతాడు ... అదే దారిలో ముళ్ళను తీసేస్తూ వెళ్ళేవాడు నాయకుడు అవుతాడు... కాస్త తెలివి ఉన్న ఎవరైనా విజేత అవ్వొచ్చు... కానీ నాయకుడు అవ్వాలి అంటే మాత్రం తెలివితో పాటు తెగువ కూడా ఉండాలి... Torchbearer of Andhra Pradesh... Jai Jagan anna...

దారిలో ముళ్ళను దాటుకుంటూ వెళ్ళేవాడు.

విజేత అవుతాడు ...

అదే దారిలో ముళ్ళను తీసేస్తూ వెళ్ళేవాడు నాయకుడు అవుతాడు...

కాస్త తెలివి ఉన్న ఎవరైనా విజేత అవ్వొచ్చు... కానీ నాయకుడు అవ్వాలి అంటే మాత్రం తెలివితో పాటు తెగువ కూడా ఉండాలి...

Torchbearer of Andhra Pradesh...
 Jai Jagan anna...
RAMU CHEEMALA (@ramucheemala3) 's Twitter Profile Photo

“మాతృ భూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు.. అందరికీ వందనములు!!!! Happy 75th Independence Day to all My Dear twitter Family …..

“మాతృ భూమి కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో మహానుభావులు.. 
అందరికీ వందనములు!!!!

Happy 75th Independence Day to all My Dear twitter Family …..
RAMU CHEEMALA (@ramucheemala3) 's Twitter Profile Photo

Thanks to Twitter Family and Mainly YSRCP Family Members. Everyone supported the post I made 1 week before and saved Papa's life... Special thanks to Dr. Hari krishnaCMO Garu and Ap Government... Jai Jagan anna...

Thanks to Twitter Family and Mainly YSRCP Family Members. Everyone supported the post I made 1 week before and saved Papa's life...

Special thanks to Dr. Hari krishnaCMO Garu  and Ap Government...

Jai Jagan anna...