Ram
@ramu_3021
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
ID: 2007429948060119040
03-01-2026 12:33:01
510 Tweet
641 Followers
946 Following
నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది దీనికి 10 రెట్లు కిక్ ఇచ్చే లైన్ a#AuraOfUstaad హుక్ లైన్.కోట్ల మంది అభిమానుల అభిమానానికి అక్షర రూపం ,వాళ్ళ గుండె చప్పుడు .ఆ హరిహరాదులు ఈ Harish Shankar .S రూపంలో Pawan Kalyan గారికి ఇచ్చిన అక్షర నివేదన. భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆయన craze
Song lo spark unte, visuals lo full blaze 🔥🧨 Ee combo ni handle chesina Harish Shankar .S 💥 #AuraOfUstaad #UstaadBhagatSingh
గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు నిన్నటి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో AI సమ్మిట్ మరియు డిజిటల్ భద్రతపై చేసిన ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ నుండి నేటి గ్రామీణ పశు వైద్యం వరకు 'AI' సాంకేతికతను భారత్ వినియోగిస్తున్న తీరు ప్రపంచ టెక్ దిగ్గజాలను
This is what leadership looks like. Thank you Lokesh Nara garu for stepping up for little Punarvika. You didn’t wait. You didn’t redirect. You just said “I’ll help.” The people raised nearly ₹10 crores. Now a leader has joined them. This is how we save lives. Together. 🙏🏽
Wedding celebrations full classy vibes tho 💐✨ Smile chuste happiness ardham aipothundi ❤️🥰 #ViRosh 💍 Rashmika Mandanna Vijay Deverakonda
గౌరవ ప్రధాని శ్రీ Narendra Modi గారి 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తితో, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి 'హైడ్రోజన్ రైలు' ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకోవడం మనందరికీ గర్వకారణం. పర్యావరణ హితమైన రవాణా దిశగా భారత్ వేసిన ఈ అడుగు, క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచ దేశాలకు దిక్సూచిగా
Harish Shankar mark dialogues + attitude vibes 🔥🥵 Mass treat loading 💣 Harish Shankar .S #UstaadBhagatSingh