Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile
Rakesh Reddy

@rakeshreddy1359

Producer at Telugu Film Industry & YSRCP Leader (Chittoor District),

ID: 1874807005518688257

calendar_today02-01-2025 13:17:00

102 Tweet

29 Followers

37 Following

Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

RK తో... RR 😎 రోజా గారితో మా బాస్ రాకేష్ రెడ్డి అన్నయ్య 🤗 #RkRoja #RakeshReddy #Palamaneru #YSRCP

RK తో... RR 😎

రోజా గారితో మా బాస్ రాకేష్ రెడ్డి అన్నయ్య 🤗

#RkRoja #RakeshReddy #Palamaneru #YSRCP
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

"On this sacred month of Muharram, may we remember the values of courage, sacrifice, and faith. Wishing you peace and blessings." #RakeshReddy #YSRCP #muharram2025

"On this sacred month of Muharram, may we remember the values of courage, sacrifice, and faith. Wishing you peace and blessings."

#RakeshReddy #YSRCP
#muharram2025
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

ఆషాఢ శుద్ధ ఏకాదశితో పండుగలు ఆరంభం. ఈ పర్వదినాన శ్రీమహా విష్ణువు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి. తొలి ఏకాదశి పర్వదినాన్ని జీవితంలో సరికొత్త లక్ష్యాలతో మొదలుపెట్టండి. #RakeshReddy #ToliEkadashi pic.x.com/vjbdfyZBgN

Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమార్గంలో ముందుకు నడిపించే జ్ఞానదాతలైన గురువులకు నమస్సులతో... గురు పౌర్ణమి శుభాకాంక్షలు! #GuruPurnima #RakeshReddy

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమార్గంలో ముందుకు నడిపించే జ్ఞానదాతలైన గురువులకు నమస్సులతో...

గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

#GuruPurnima #RakeshReddy
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

జగనన్న రాకతో జనస౦ద్రమైన బంగారుపాళ్యం (చిత్తూరు) #YSJagan #YSRCP #RakeshReddy

జగనన్న రాకతో జనస౦ద్రమైన బంగారుపాళ్యం (చిత్తూరు)

#YSJagan #YSRCP #RakeshReddy
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

ఎంపీ మిథున్ రెడ్డి గారిపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. ఇది టీడీపీ ప్రణాళికలో భాగమైన రాజకీయ ప్రతీకారం మాత్రమే. ప్రజల పక్షాన నిలబడే నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం. మేము మిథున్ అన్నతో ఉన్నాం. నిజం నెగ్గుతుంది! #MithunReddy #YSRCP #StandWithMithunAnna #RakeshReddy

ఎంపీ మిథున్ రెడ్డి గారిపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం.
ఇది టీడీపీ ప్రణాళికలో భాగమైన రాజకీయ ప్రతీకారం మాత్రమే.
ప్రజల పక్షాన నిలబడే నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గం.
మేము మిథున్ అన్నతో ఉన్నాం. నిజం నెగ్గుతుంది! 
#MithunReddy #YSRCP #StandWithMithunAnna #RakeshReddy
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం, ఈ అరెస్ట్ నియంతృత్వానికి పరాకాష్ట.. #WeStandWithPeddireddyMidhunReddy #RakeshReddy

మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం,
ఈ అరెస్ట్ నియంతృత్వానికి పరాకాష్ట..

#WeStandWithPeddireddyMidhunReddy #RakeshReddy
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

మా అభిమానం మీ సొంతం మీ పై మాకు ఉన్న ప్రేమ శాశ్వతం.... #PeddireddyRamachandraReddy అన్న గారు 🙏🏻🙏🏻 #RakeshReddy #YSRCPSOCIALMEDIA

Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

బలమైన బంధంతో ఎల్లప్పుడూ మన మంచి కోరుకునే నేస్తాలు.. కష్టాల్లో అండగా నిలిచే ఆత్మీయ దోస్తులకు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. #HappyFriendshipDay #RakeshReddy

బలమైన బంధంతో ఎల్లప్పుడూ మన మంచి కోరుకునే నేస్తాలు.. కష్టాల్లో అండగా నిలిచే ఆత్మీయ దోస్తులకు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

#HappyFriendshipDay
#RakeshReddy
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.. #VaralakshmiVratham #VaralakshmiPooja #RakeshReddy #YSRCP #Palamaneru

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు..

#VaralakshmiVratham #VaralakshmiPooja #RakeshReddy #YSRCP #Palamaneru
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

అక్కా - తమ్ముడు, అన్నా - చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్.. సోదర సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు #RakeshReddy

అక్కా - తమ్ముడు, అన్నా - చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్.. 

సోదర సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

#RakeshReddy
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

భగవాన్ శ్రీకృష్ణుడి జన్మోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శాంతి, ఐక్యత, సుభిక్షం కలగాలని హృదయపూర్వక శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు #KrishnaJanmashtami #KrishnaJanmashtami2025 #RakeshReddy #YSRCP #Palamaneru

భగవాన్ శ్రీకృష్ణుడి జన్మోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శాంతి, ఐక్యత, సుభిక్షం కలగాలని హృదయపూర్వక శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 

#KrishnaJanmashtami 
#KrishnaJanmashtami2025 #RakeshReddy #YSRCP #Palamaneru
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ.. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ గణనాధుడి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ.. అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు. #HappyGaneshChaturthi #RakeshReddy #YSRCP

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ..
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.
విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ గణనాధుడి ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటూ.. అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు.
#HappyGaneshChaturthi 
#RakeshReddy #YSRCP
Rakesh Reddy (@rakeshreddy1359) 's Twitter Profile Photo

తెలుగు ప్రజల సంక్షేమ చరిత్రలో… ఆయన సంతకం శాశ్వతం. డాక్టర్ YSR వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. #YSRVardanthi #RakeshReddy

తెలుగు ప్రజల సంక్షేమ చరిత్రలో… 
ఆయన సంతకం శాశ్వతం. 

డాక్టర్ YSR వర్ధంతి సందర్భంగా 
ఘన నివాళి అర్పిస్తున్నాను.

#YSRVardanthi
#RakeshReddy