
Raju Mudhiraj
@raju_jangaon
District Youth President #Mudhiraj Mahasabha, The @BJP_Jangaon Saffron Warrior.
ID: 1299332016714862593
28-08-2020 13:06:39
675 Tweet
448 Followers
1,1K Following





జనగామ జన చైతన్యం జాగృతం కావాలి... వలస దారులకు భూ బకాసురులకు.... బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది... దొరల గడీలో బానిసల... ముసుగేసుకొని వస్తున్న వారిని “ గల్లా” వట్టి అడిగే రోజు వచ్చింది జాగో జనగామ.. జనగామ ఆత్మగౌరవం అస్తిత్వం ముఖ్యం.. Beerappa Bezadi #Jangaon Kommuri PratapReddy Dr. Palla Rajeshwar Reddy


పల్ల రాజేశ్వర్ రెడ్డి నీ అసలు రూపం ఇది. నువ్వు ఇంతకు ముందు ఎమ్మెల్సీ గా చేసింది ఏమి లేదు. ఎమ్మెల్యే గా కూడా చేయబోయేది ఏమి లేదు. నీ గొప్పతనం Beerappa Bezadi చెపుతున్నాడు చూడు. #JanagaonWithBJP

ఏ స్థానికత కోసమైతే మన పోరాడినమో.. ఆ స్థానికత కోసమే జనగామ ప్రశ్నిస్తుంది? ఏ పరాయి పాలన అంతం కోసం మనం కొట్లాడినమో.. ఆ పరాయి పాలన మాకు అవసరమా అని జనగామ ప్రశ్నిస్తుంది? నిరుద్యోగులకు, పట్టభద్రులకు పైసా ఉపయోగపడని పల్లా జనగామకు ఏంచేస్తడు? Beerappa Bezadi 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 #JangaonwithBJP

తెలంగాణలో రజాకార్ రాజ్యం పోవాలంటే బిజెపి ప్రభుత్వం రామరాజ్యం రావాలి! రజాకార్లను తరిమికొట్టిన ఈ గడ్డ ఇప్పుడు వారి వారసులు, నిజాం ప్రేమికులు పాలిస్తున్నరు. The one and only hope for Telangana is Sri. Bandi Sanjay Kumar anna. యూపీకి యోగి- తెలంగాణకు బండి!!🚩




నువు కాంగ్రెస్ కుక్కవి అని మాకు ఎప్పుడో తెలుసు రా మెల్లిగా Teenmar Mallanna


ఈరోజు బిజెపి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేలాది మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. BJP Telangana Bjp Jangaon Dist 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 KARTHIKREDDY_BJP_UK



జనగామ నియోజకవర్గ అభ్యర్థి Dr. Dashmanth Reddy గారి గెలుపు కోసం హన్మంతాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. @Pavan4BJP BJP BJP Telangana

Lok sabha Elections Jan Lok Poll Survey - 2024 % of vote share likely to be won by the parties in the #Mahabubnagar Lok Sabha constituency👇 BJP - 40.88% INC - 33.94% BRS - 20.67% Others - 4.51% Time line - February 10th to March 10th BJP Telangana Telangana Congress


Organized the birthday celebrations of ABVP National Media Committee Member& Student Leader Sri Dr. Sreehari Pagidipally at Historical Osmania University along with my fellow scholars!#HappyBirthdaySrihari anna 🎂💯🚩💐 ABVP ABVP Telangana Manthri Srinivasulu BJP Telangana BJP