రాధిక (@radhikachow99) 's Twitter Profile
రాధిక

@radhikachow99

చిరు నవ్వు..మౌనం..రెండూ గొప్ప ఆయుధాలు..
చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచు..
మౌనంతో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు.🤗

ID: 1011962235789295616

calendar_today27-06-2018 13:19:33

35,35K Tweet

20,20K Followers

188 Following

రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరగ్య సధ్ధ్యర్థం. భిక్షాం దేహిచ పార్వతి మాత చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర: బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్🙏🙏

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరగ్య సధ్ధ్యర్థం. భిక్షాం దేహిచ పార్వతి
మాత చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర:
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు లేదా తేనే రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. బెల్లం అన్నం, తేనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి🙏🙏

నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు లేదా తేనే రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. బెల్లం అన్నం, తేనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే||| శిఖి పింఛ ధ్వజ ధరే నానా భరణ భూషితే!!!🙏 ఇవాళ శ్రీకాత్యాయనీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు🙏

కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే|||
శిఖి పింఛ ధ్వజ ధరే నానా భరణ భూషితే!!!🙏

 ఇవాళ శ్రీకాత్యాయనీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

ఇంద్రకీలాద్రిపై #శ్రీమహాలక్ష్మిదేవి అలంకరణ ఆరవ రోజు శ్రీ మహా లక్ష్మి దేవి అలంకరణ చిలుక పచ్చ చీర బెల్లం నైవేద్యం పాయసం అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.🙏🙏🙏

ఇంద్రకీలాద్రిపై  #శ్రీమహాలక్ష్మిదేవి అలంకరణ

ఆరవ రోజు శ్రీ మహా లక్ష్మి దేవి అలంకరణ 
చిలుక పచ్చ చీర 
బెల్లం నైవేద్యం 
పాయసం
అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు.🙏🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా 🙏

మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః 
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా 
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం 
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః 
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం 
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా 🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

ప్రాత: స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్ ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్🙏🙏

ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

మహా చండీ దేవి దుర్గమ్మ ఉగ్ర రూపాల్లో ఒకటి దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ, విజయం లభిస్తాయని నమ్మకం. దుష్ట శక్తులను, నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం. అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయం. పసుపు పూవులు బంగారు రంగు చీర🙏

మహా చండీ దేవి దుర్గమ్మ ఉగ్ర రూపాల్లో ఒకటి దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ, విజయం లభిస్తాయని నమ్మకం. దుష్ట శక్తులను, నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం. అమ్మవారికి బెల్లం
 పొంగలి నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయం. పసుపు పూవులు బంగారు రంగు చీర🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

దసరా నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీ దేవి గా దర్శనమిస్తారు 🙏 సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి🙏

దసరా నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీ దేవి గా దర్శనమిస్తారు 🙏
సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి
విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని
నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

*ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు* తొమ్మిదవ అలంకారం - #దుర్గాదేవి అలంకరణ* విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట విలద్దస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే🙏🙏

*ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు*
తొమ్మిదవ అలంకారం - #దుర్గాదేవి అలంకరణ*
విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేట విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే🙏🙏

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

ఈరోజు శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో #కనకదుర్గమ్మ అమ్మవారు🙏 భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే 🙏🙏

ఈరోజు శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో #కనకదుర్గమ్మ అమ్మవారు🙏
భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే 🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

# ఇంద్రకీలాద్రిపై విజయదశమి , సకల లోకాలకు ఆరాధ్యదేవత #రాజరాజేశ్వరిగాదుర్గమ్మ అలంకారం నవరాత్రి ఉత్సవాలలో అలంకారాలలో చివరి రూపం సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.🙏🙏

# ఇంద్రకీలాద్రిపై విజయదశమి , సకల లోకాలకు ఆరాధ్యదేవత #రాజరాజేశ్వరిగాదుర్గమ్మ  అలంకారం

నవరాత్రి ఉత్సవాలలో అలంకారాలలో చివరి రూపం సమస్త విశ్వానికీ ఆమె మహారాజ్ఞి. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

చిన్నపిల్లల బళ్ళు పెద్ద వాళ్ళ బళ్లు మా ఇంటి ఆయుధ పూజ🙏🙏

చిన్నపిల్లల బళ్ళు పెద్ద వాళ్ళ బళ్లు మా ఇంటి ఆయుధ పూజ🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో||| శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో!!! శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే||| శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్!!!🙏

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో|||
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో!!!
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే|||
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్!!!🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

కృపాసాగరాయాశుకావ్యప్రదాయ ప్రణమ్రాఖిలాభీష్టసందాయకాయ యతీంద్రైరుపాస్యాంఘ్రిపాథోరుహాయ ప్రబోధప్రదాత్రే నమః శంకరాయ🙏🙏

కృపాసాగరాయాశుకావ్యప్రదాయ
ప్రణమ్రాఖిలాభీష్టసందాయకాయ 
యతీంద్రైరుపాస్యాంఘ్రిపాథోరుహాయ
ప్రబోధప్రదాత్రే నమః శంకరాయ🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వారిష్టం! వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి. !! యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ! భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిమ్ నమత రాక్షసాంతకమ్!! రామ నామ తారకం భక్తి ముక్తి దాయకం.!!🙏🙏

మనోజవం మారుత తుల్య వేగం 
జితేంద్రియం బుద్ధిమతాం వారిష్టం!
వాతాత్మజం వానర యూథ ముఖ్యం 
శ్రీ రామ దూతం శిరసా నమామి. !!
యత్ర యత్ర రఘునాధ కీర్తనం 
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ !
భాష్పవారి పరిపూర్ణ లోచనం 
మారుతిమ్ నమత రాక్షసాంతకమ్!!
రామ నామ తారకం భక్తి ముక్తి దాయకం.!!🙏🙏
రాధిక (@radhikachow99) 's Twitter Profile Photo

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్||| కళాధరా వతంసకం విలాసిలోక రక్షకమ్!!! అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్||| నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్!!!🙏

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్|||
కళాధరా వతంసకం విలాసిలోక రక్షకమ్!!!
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్|||
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్!!!🙏