Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile
Prathipati PullaRao

@pullaraop_tdp

Vice President of Telugu Desam Party | Ex Minister AP
| facebook.com/PullaraoPrathi… | instagram.com/prathipatipull… | youtube.com/@Prathip

ID: 869835073452769280

linkhttp://telugudesam.org calendar_today31-05-2017 08:36:57

5,5K Tweet

15,15K Followers

9 Following

Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సహా.. అనుబంధ సంఘాలు, ఇతర కీలక పదవుల భర్తీపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పార్టీ అధినాయకత్వం నియమించిన త్రిసభ్య కమిటీలో సభ్యులైన మంత్రి కొలుసు పార్థసారథి, సీనియర్ శాసనసభ్యులు ముక్కు

విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహాగణపతి ఆశీస్సులు ప్రజలందరికీ లభించి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ... ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. #vinayakachavithi #vinayakachaturthi #ChilakaluripetaMLA #PrathipatiPullaRao

విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహాగణపతి ఆశీస్సులు ప్రజలందరికీ లభించి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ...
ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
#vinayakachavithi #vinayakachaturthi 
#ChilakaluripetaMLA #PrathipatiPullaRao
Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

తెలుగు ప్రజలకు ఒకే రోజు రెండు పండుగలు. అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితితో పాటు ఈటీవీ 30 వసంతాల వేడుకను జరుపుకుంటున్నాం. ఈటీవీ – మీటీవి అంటూ మొదలైన ప్రస్థానం 3 దశాబ్దాలు కొనసాగడం గొప్ప విషయం. స్వర్గీయ రామోజీరావు గారు పట్టుదల, ప్రణాళికతో అమలుచేసిన నూతన ఆలోచనలు వేలాది కుటుంబాల

Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

విఘ్నేశ్వర కృపతోనే కార్యసిద్ధి, జయం. తనను భక్తిశ్రద్ధలతో పూజించేవారికి సకల శుభాలు అందించి వారు చేపట్టే పనుల్లో, సత్కార్యాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసే భక్తవరదుడు విఘ్నేశ్వరుడు, వినాయకుని పూజించకుండా, స్మరించకుండా చేపట్టే ఏ కార్యమూ సఫలం కాదు, కార్యసిద్ధితో కూడిన విజయం

విఘ్నేశ్వర కృపతోనే కార్యసిద్ధి, జయం.

తనను భక్తిశ్రద్ధలతో పూజించేవారికి సకల శుభాలు అందించి వారు చేపట్టే పనుల్లో, సత్కార్యాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసే భక్తవరదుడు విఘ్నేశ్వరుడు, వినాయకుని పూజించకుండా, స్మరించకుండా చేపట్టే ఏ కార్యమూ సఫలం కాదు, కార్యసిద్ధితో కూడిన విజయం
Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

దుష్ప్రచారం చేయకుంటే జగన్... వైసీపీనేతలకు నిద్రపట్టదు, తిన్నది అరగదు. సంక్షేమపథకాల అమల్లో కూటమిప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది, ప్రజల సంతోషం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికష్టాలున్నా ఇచ్చినమాటకు కట్టుబడి సూపర్-6 పథకాలను పక్కాగా అమలుచేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన

రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణవిభాగాల కార్మిక సంక్షేమ బోర్డ్ ఛైర్మన్ గా నియమితులైన వలవల బాబ్జీ (మల్లిఖార్జునరావు) ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నాను. కుంచనపల్లిలోని (తాడేపల్లి) శ్రీ శ్రీనివాస కన్వెన్షలో జరిగిన కార్యక్రమానికి హాజరైన బాబ్జీ గారిని ఘనంగా సన్మానించి అభిందనలు

జగన్ హాయాంలో టీడీపీ శ్రేణులపై నమోదైన తప్పుడు కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. రైతాంగం ఇబ్బందుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం గారికి తెలియచేశాను. ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న ఇతరసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని,

తెలుగు ప్రజల గుండెల్లో మీ స్థానం ఎప్పటికీ సుస్థిరమై ఉంటుంది. చైతన్య రథ సారధి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి ఇవే నా నివాళులు. #ChilakaluripetaMLA #PrathipatiPullaRao #TeluguDesamParty

తెలుగు ప్రజల గుండెల్లో మీ స్థానం ఎప్పటికీ సుస్థిరమై ఉంటుంది. చైతన్య రథ సారధి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి ఇవే నా నివాళులు.
#ChilakaluripetaMLA #PrathipatiPullaRao #TeluguDesamParty
Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

తెలుగు భాష ప్రాధాన్యతను సమాజంలో వెలుగులోకి తెచ్చిన మహనీయుడు, తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ తెలుగు భాషా దినోత్సవం మనందరికీ గర్వకారణం. మాతృభాషా గౌరవం, మన భవిష్యత్తు గౌరవం. ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

తెలుగు భాష ప్రాధాన్యతను సమాజంలో వెలుగులోకి తెచ్చిన మహనీయుడు, తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ తెలుగు భాషా దినోత్సవం మనందరికీ గర్వకారణం. 
మాతృభాషా గౌరవం, మన భవిష్యత్తు గౌరవం.  ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నందికుంట విఘ్నేశ్వరుని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించాను. పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన వినాయక మండపాలకు వెళ్లి వివిధ రూపాల్లో ఉన్న గణనాథుని దర్శించుకోవటం జరిగింది. #ChilakaluripetaMLA #PrathipatiPullaRao #TeluguDesamParty

Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

సమాజ సమానత్వ సాధనే ఊపిరిగా జీవించి ఆఖరిశ్వాస విడిచే వరకు ప్రజాసేవలో తరించిన అమరజీవి తెలుగుదేశం నేత కీ.శే. శ్రీ పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి ఘన నివాళులు. #paritalaravindra #PrathipatiPullaRao #Chilakaluripet #AndhraPradesh

సమాజ సమానత్వ సాధనే ఊపిరిగా జీవించి ఆఖరిశ్వాస విడిచే వరకు ప్రజాసేవలో తరించిన అమరజీవి తెలుగుదేశం నేత కీ.శే. శ్రీ పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి ఘన నివాళులు.
#paritalaravindra #PrathipatiPullaRao #Chilakaluripet #AndhraPradesh
Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించండి. వినాయకచవితి సందర్భంగా పూజాకార్యక్రమాలు, వేడుకలు నిర్వహించడం ఎంత ముఖ్యమో, స్వామివారి నిమజ్జనం కూడా అంతే ముఖ్యం, ఆ కార్యక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. పట్టణంలోని మద్ది మల్లయ్య వీధి, దేవిశెట్టి బజార్, పొట్టి శ్రీరాములు బజార్,

వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించండి.

వినాయకచవితి సందర్భంగా పూజాకార్యక్రమాలు, వేడుకలు నిర్వహించడం ఎంత ముఖ్యమో, స్వామివారి నిమజ్జనం కూడా అంతే ముఖ్యం, ఆ కార్యక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. పట్టణంలోని మద్ది మల్లయ్య వీధి, దేవిశెట్టి బజార్, పొట్టి శ్రీరాములు బజార్,
Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎప్పుడూ ముందుంటారు. క్రీడలన్నా.. క్రీడాకారులన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎంతో ఇష్టం, వారిని ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు, గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ క్రీడలను సమర్థవంతంగా నిర్వహించిన

పట్టణంలోని పలు మండపాలలో పూజలందుకుంటున్న గణేశ మూర్తులను దర్శించుకున్నాను. #ChilakaluripetaMLA #PrathipatiPullaRao #Chilakaluripet #AndhraPradesh #TeluguDesamParty

Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

పాలకుల మంచిని, కష్టాన్ని ప్రజలకు తెలియచేయడం మన బాధ్యత. చంద్రబాబు గారు, లోకేశ్ గార్లు ప్రజలకోసం... రాష్ట్రంకోసం ఎన్నడూలేనంత కష్టపడుతున్నారు. మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గార్లు కలిసున్నంతకాలం రాష్ట్రంలో మరే పార్టీ మనుగడ సాగించలేదు. పీ-4 అంటే ఆర్థికసాయం చేయడం కాదు..

పేదల సేవలో భాగంగా సోమవారం పట్టణంలోని సుగాలి కాలనీ, సంజీవ నగర్, నాదెండ్ల మండలంలోని గణపవరం, రాజీవ్ గాంధీ కాలనీ, యడ్లపాడు మండలంలోని బోయపాలెంలో సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నాను. స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందించి వారితో మాట్లాడి, ప్రభుత్వపథకాలు, చంద్రబాబు గారి నాయకత్వంపై వారి

తెలుగు నేల గర్వించే నాయకుడు.. తెలుగు రాష్ట్రాల ప్రగతి కారకుడు.. దేశం స్మరించే దర్శనికుడు... యువత భవిష్యత్తు చూపిన మార్గదర్శి.. ప్రజల వద్దకే పాలనకు తీసుకెళ్లిన ఆద్యుడు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.. తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన

తెలుగు నేల గర్వించే నాయకుడు.. తెలుగు రాష్ట్రాల ప్రగతి కారకుడు.. దేశం స్మరించే దర్శనికుడు... యువత భవిష్యత్తు చూపిన మార్గదర్శి.. ప్రజల వద్దకే పాలనకు తీసుకెళ్లిన ఆద్యుడు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.. 
తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన
Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

స్వశక్తి... సంకల్పంతో ఎదిగిన నాయకుడు పవన్ కల్యాణ్ గారు. “ జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి Pawan Kalyan హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నమ్మిన అభిమానులకు, ఆదరించిన ప్రజలకు మేలు చేయాలన్న గొప్ప ఆలోచనతో పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారు. అది

స్వశక్తి... సంకల్పంతో ఎదిగిన నాయకుడు పవన్ కల్యాణ్ గారు. “ జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి <a href="/PawanKalyan/">Pawan Kalyan</a>  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నమ్మిన అభిమానులకు, ఆదరించిన ప్రజలకు మేలు చేయాలన్న గొప్ప ఆలోచనతో పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించారు. అది
Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

ఆర్థిక కష్టాలు.. జగన్ నష్టాలను అధిగమిస్తూ ప్రజలకు సంక్షేమం అందించడం చంద్రబాబు గారికే సాధ్యమైంది. పింఛన్లు, ప్రభుత్వ పథకాలపై జగన్.. వైసీపీ విషప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి. #ChilakaluripetaMLA #PrathipatiPullaRao #ChandrababuNaidu #AndhraPradesh #pension

Prathipati PullaRao (@pullaraop_tdp) 's Twitter Profile Photo

బెంగుళూరు టీడీపీ ఫోరమ్ 12 ఏళ్ల ప్రస్థానం.. నిశ్వార్ధంగా, అహర్నిశలూ పార్టీ కోసం కష్టపడుతున్న బెంగుళూరు టీడీపీ ఫోరమ్ 12 ఏళ్ల ప్రయాణన్ని పూర్తి చేసుకుంది, ఎన్నో ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాలు successful గా నిర్వహించిన ఈ ఫోరమ్ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేపట్టాలి అని,