Chandanagar Police Station (@pschandnr_cyb) 's Twitter Profile
Chandanagar Police Station

@pschandnr_cyb

This is an official Twitter of Chandanagar PS of Cyberabad, Telangana State, India. If any emergency Call to Dial-100 and Message to Our Official Whatsapp

ID: 967325840680865793

linkhttp://www.cyberabadpolice.gov.in calendar_today24-02-2018 09:10:27

3,3K Tweet

3,3K Takipçi

138 Takip Edilen

Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

సైబరాబాద్ కొల్లూరు పోలీసులు వర్షంలోనే విధులు నిర్వర్తిస్తూ కొల్లూరు ORR ఎక్సిట్ వద్ద భారీ వర్షంతో రోడ్డుపై నిలిచి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ట్రాక్టర్ పంపింగ్ సహాయంతో నీటిని తోడేస్తూ వాహనదారులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేస్తున్నారు.

DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

As the rain takes a break Khammam police did not want to lose a minute and the rescue and relocation of stranded people has started. By setting up barricades on the Munneru bridge, they have proactively prevented potential accidents and further mitigated the risks associated with

As the rain takes a break Khammam police did not want to lose a minute and the rescue and relocation of stranded people has started. By setting up barricades on the Munneru bridge, they have proactively prevented potential accidents and further mitigated the risks associated with
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

శంషాబాద్ - షాబాద్ రోడ్డు గుంతలమయంగా ఉండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గమనించి వెంటనే మట్టితో ఆ గుంతలను పూడ్చి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేశారు.

శంషాబాద్ - షాబాద్ రోడ్డు గుంతలమయంగా ఉండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గమనించి వెంటనే మట్టితో ఆ గుంతలను పూడ్చి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేశారు.
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

Visited the grieving family of the late Zaheeruddin Ali Khan, the renowned managing editor of Urdu daily Siyasat whose sudden demise left a void in Hyderabad's journalistic community. I offered solace to the bereaved family as they mourned the loss due to a heart attack.

Let us join hands to save lives on roads. Young boys must be careful about taking precautions while driving. 🔹Never mix Drinking with Driving. 🔹No Rash Driving. 🔹No Triple Riding. We care and we love you. #FollowTrafficRules #TelanganaPolice SP JAGTIAL

Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

Just give it a thought: is it really important for you to put all your information directly or indirectly on social media? Are you safe?  #SocialMediaAwareness #CyberSafety #OnlineSafety #CyberabadPolice

Just give it a thought: is it really important for you to put all your information directly or indirectly on social media?

Are you safe?

#SocialMediaAwareness #CyberSafety #OnlineSafety #CyberabadPolice
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

A Giant Leap for India🇮🇳 #Chandrayaan-3 Touches Down on Lunar Soil! Congratulations to ISRO on the successful landing on the moon. #CyberabadPolice

A Giant Leap for India🇮🇳

#Chandrayaan-3 Touches Down on Lunar Soil!

Congratulations to ISRO on the successful landing on the moon.

#CyberabadPolice
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

Temporary traffic restrictions on Gachibowli to HCU road for WWE Superstar Spectacle event from 1 pm to 11 pm. Use alternate routes for a smooth flow of traffic your cooperation is appreciated. #CyberabadPolice

Temporary traffic restrictions on Gachibowli to HCU road for WWE Superstar Spectacle event from 1 pm to 11 pm. Use alternate routes for a smooth flow of traffic your cooperation is appreciated.

#CyberabadPolice
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

Real vs. Rogue Just like this Wallet, Online Fakes abound. If you are a Cyber Victim and Lost Money call 1930 Stay Vigilant, Stay Secure! - Telangana State Cyber Security Bureau (TSCSB)

Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

Recognize and avoid #MoneyMule, the increasingly common scam. Always be skeptical of opportunities that seem too good to be true. Do your research about companies before accepting a job or giving out your personal information. #CyberAwareness #CyberFraud #CyberabadPolice

Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

The SCSC Annual General Body Meeting was held with Cyberabad CP Stephen Raveendra, IPS presiding, along with Ramesh Kaza. They emphasized the launch of the Cyber Security Center, safety initiatives, and plans for health awareness among the IT workforce. #CyberabadPolice

Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా విశేషమైన కృషి చేసిన పోలీస్, మున్సిపల్ శాఖ, ఇతర అధికారులకు, సిబ్బందికి మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. #GaneshImmersion2022 #CyberabadPolice Telangana CMO Commissioner GHMC Arvind Kumar

వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరిగేలా విశేషమైన కృషి చేసిన పోలీస్, మున్సిపల్ శాఖ, ఇతర అధికారులకు, సిబ్బందికి మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

#GaneshImmersion2022
#CyberabadPolice

Telangana CMO Commissioner GHMC Arvind Kumar
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

Passwords, OTPs, and PINs are to be kept secret. never share with anyone. #Passwords #OTP #PIN #CyberTips #CyberSafety #CyberAwareness #CyberabadPolice

Passwords, OTPs, and PINs are to be kept secret. never share with anyone.

#Passwords #OTP #PIN #CyberTips #CyberSafety #CyberAwareness #CyberabadPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఎన్నికలకోడ్ లో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా వాహనాల తనిఖీలు చేస్తూ నిబంధనల్ని అతిక్రమించి ఎక్కువ మొత్తంలో తరలిస్తున్న నగదును కరీంనగర్ జిల్లాపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Chief Electoral Officer Telangana Election Commission of India

ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఎన్నికలకోడ్ లో భాగంగా కరీంనగర్ జిల్లాలో కూడా వాహనాల తనిఖీలు చేస్తూ నిబంధనల్ని అతిక్రమించి ఎక్కువ మొత్తంలో తరలిస్తున్న నగదును కరీంనగర్ జిల్లాపోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Chief Electoral Officer Telangana Election Commission of India
Anjani Kumar IPS (@anjanikumar_ips) 's Twitter Profile Photo

సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను వదిలిన పోలీసు అమరవీరుల త్యాగాలను తలుచుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఘననివాళులు. On the occasion of Police Martyrs' Memorial Day, tributes are paid to the Police Martyrs who laid down their lives for the sake of

Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

మీ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఈ రోజు బ్లాక్ అవబోతుందని మీ పాన్ కార్డ్ ను అప్డేట్ చేసుకోవటానికి కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయమంటూ మీకు ఒక మోసపూరిత మెసేజ్ వస్తుంది. అలాంటి వాటిని నమ్మి అసలు క్లిక్ చెయ్యద్దు. తస్మాత్ జాగ్రత్త!!

మీ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఈ రోజు బ్లాక్ అవబోతుందని మీ పాన్ కార్డ్ ను అప్డేట్ చేసుకోవటానికి కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయమంటూ మీకు ఒక మోసపూరిత మెసేజ్ వస్తుంది. అలాంటి వాటిని నమ్మి అసలు క్లిక్ చెయ్యద్దు. తస్మాత్ జాగ్రత్త!!
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

You should be aware that scanning a QR code will not result in you receiving money. Never scan a QR code unless you intend to pay money. #ScamAlert #QRFraud #QRCodeScam

You should be aware that scanning a QR code will not result in you receiving money.
Never scan a QR code unless you intend to pay money.

#ScamAlert #QRFraud #QRCodeScam
Cyberabad Police (@cyberabadpolice) 's Twitter Profile Photo

ఫ్రీ లెఫ్ట్ లో మీ వాహనాలు నిలపకండి. ఫ్రీ లెఫ్ట్ లో వెళ్లే వాహనాలకు దారి ఇవ్వండి. ట్రాఫిక్ జామ్ సమస్య కు మీరు ఒక కారణంగా ఉండకండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ట్రాఫిక్ పోలీస్ కి సహకరించండి

ఫ్రీ లెఫ్ట్ లో మీ వాహనాలు నిలపకండి. ఫ్రీ లెఫ్ట్ లో వెళ్లే వాహనాలకు దారి ఇవ్వండి. ట్రాఫిక్ జామ్ సమస్య కు మీరు ఒక కారణంగా ఉండకండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ట్రాఫిక్  పోలీస్ కి సహకరించండి