Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)(@praveenrdy69) 's Twitter Profileg
Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)

@praveenrdy69

Nationalist | BJP Warangal West Assembly incharge | Former ABVP NEC Member|ABVP Full timer For 8Years🚩
https://t.co/urDJlxkGhp

ID:564738766

linkhttp://rightvoice.in calendar_today27-04-2012 16:23:31

1,6K Tweets

1,8K Followers

552 Following

Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)(@praveenrdy69) 's Twitter Profile Photo

ఈరోజు వరంగల్ పార్లమెంట్ బూత్ అధ్యక్షుల విజయసంకల్ప సమ్మేళనం మడికొండ సత్యసాయి కన్వెన్షన్లో జరిగింది.ముఖ్యఅతిథిగా BJP తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ Abhay Patil (Modi Ka Parivar) గారు,పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గారు,ఇతర పెద్దలు పాల్గొన్నారు.వరంగల్ లో గెలుపు పక్కా🚩
Aroori Ramesh

ఈరోజు వరంగల్ పార్లమెంట్ బూత్ అధ్యక్షుల విజయసంకల్ప సమ్మేళనం మడికొండ సత్యసాయి కన్వెన్షన్లో జరిగింది.ముఖ్యఅతిథిగా BJP తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ @iamabhaypatil గారు,పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గారు,ఇతర పెద్దలు పాల్గొన్నారు.వరంగల్ లో గెలుపు పక్కా🚩 @ArooriRamesh #Warangal
account_circle
Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)(@praveenrdy69) 's Twitter Profile Photo

వరంగల్ లో బీజేపీ ఎంపి సీటు గెలుసుడు..
మహమ్మద్ కావ్య పై ఆరూరి రమేష్ గారు కాషాయజెండా ఎగరేసుడు పక్కా..
వరంగల్ కార్యకర్తల జోష్🔥🔥 Aroori Ramesh

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

దేశ ప్రజల గుండెల్లో కొలువయ్యాడు మోదీ అనేది నిజం.. మళ్లీ వచ్చేది మోదీనే అనేది అక్షర సత్యం

account_circle
Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)(@praveenrdy69) 's Twitter Profile Photo

చింతపండు నవీన్ 🤣🤣
తాగి న్యూస్ చదివినట్టు ఉన్నాడు.. మరిచిపోయినట్టున్నాడు కట్ చేసుకోవాలని చెప్పింది🤣🤣

account_circle
CHALLA VENU GOPAL YADAV (నేను మోదీ గారి కుటుంబం)(@VENUYADAV4BJP) 's Twitter Profile Photo

జైశ్రీరామ్ అంటే కడుపునిండుతుందా అన్నావు. మరి ఈ అవతారంలో కడుపు నిండుతుందా K.T. R గారు.

జైశ్రీరామ్ అంటే కడుపునిండుతుందా అన్నావు. మరి ఈ అవతారంలో కడుపు నిండుతుందా K.T. R గారు.
account_circle
Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)(@praveenrdy69) 's Twitter Profile Photo

BRS, కాంగ్రెస్ పార్టీలకి ఓట్లు వేస్తే మురికికాలువలో వేసినట్టే🤣🤣

account_circle
Satish Chandra ( Modi Ka Parivar )(@BSChandra4BJP) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ అయిపోయింది

అసదుద్దీన్ గెలవాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది - ఫిరోజ్ ఖాన్.

account_circle
Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)(@praveenrdy69) 's Twitter Profile Photo

ఆరు నూరు కాదు..కాంగ్రెస్ 6గ్యారెంటీలు వందరోజులు దాటినా అమలు కావు..దటీజ్ గుంపు మేస్త్రీ..దటీజ్ కాంగ్రెస్🤣🤣

Revanth Reddy

account_circle
Naredla Praveen Reddy (Modi ji ka Parivar🚩)(@praveenrdy69) 's Twitter Profile Photo

కరీంనగర్ లో వినోదం పంచుతున్న స్వప్రకటిత మేధావి గారికి అంకితం🤣🤣..
బండి సంజయ్ అన్న గెలుపు తథ్యం🔥🔥🚩🚩
Bandi Sanjay Kumar (Modi Ka Parivar)

account_circle