తెలుగు ప్రవచనాలు (@pravachanaalu) 's Twitter Profile
తెలుగు ప్రవచనాలు

@pravachanaalu

సనాతన ధర్మం!!!

తెలుగులో ఉన్న ప్రముఖల ప్రవచన కర్తల ప్రవచనములు మరియు భక్తిత్వ సమాచారం!
క్రికెట్ అంటే ఇష్టం. పాలిటిక్స్ అయిష్టం!

ID: 1732298857504178176

calendar_today06-12-2023 07:20:16

2,2K Tweet

16,16K Takipçi

2 Takip Edilen

తెలుగు ప్రవచనాలు (@pravachanaalu) 's Twitter Profile Photo

జాలి పడటం బాగుంటుంది , కానీ అది మెల్లగా నిన్ను చంపేస్తుంది !

తెలుగు ప్రవచనాలు (@pravachanaalu) 's Twitter Profile Photo

ద్రాక్షారామ భీమేశ్వరాలయం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం . . .

Chaganti Koteswara Rao garu unofficial (@shrichaganti) 's Twitter Profile Photo

ఆకలేసి తిందాం అని తినడానికి లేకపోతే వాడు దరిద్రుడే ! ఆకలేసి తినడానికి సమయం లేకపోతే వాడు కూడా దరిద్రుడే !

తెలుగు ప్రవచనాలు (@pravachanaalu) 's Twitter Profile Photo

చిన్న ప్రవచనం : ఆషాఢ మాసంలో అత్త వారు ఇంట్లో ఎందుకు ఉండరు ?

తెలుగు ప్రవచనాలు (@pravachanaalu) 's Twitter Profile Photo

చిన్న ప్రవచనం : ఆషాఢ మాసంలో ఎందుకు భార్య భర్తలు దూరం ఉండాలి !

తెలుగు ప్రవచనాలు (@pravachanaalu) 's Twitter Profile Photo

శ్రీ కుక్కే సుబ్రమణ్య ఆలయం , కర్ణాటక గర్భధారణ ఆలస్యం , గర్భధారణలో వైఫల్యం , సంతానోత్పత్తి సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులున్న, వివాహ సమస్యలు ఉన్న, శ్రీ కుక్కే సుబ్రమణ్య ఆలయం,కర్ణాటక లో ఉన్న ఆలయం కి వెళ్ళి దర్శనం చేసుకున్న సర్ప దోషం నుండి రక్షణ కల్పిస్తుంది.

శ్రీ కుక్కే సుబ్రమణ్య ఆలయం , కర్ణాటక

గర్భధారణ ఆలస్యం , గర్భధారణలో వైఫల్యం , సంతానోత్పత్తి సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులున్న, వివాహ సమస్యలు ఉన్న,

శ్రీ కుక్కే సుబ్రమణ్య ఆలయం,కర్ణాటక లో ఉన్న ఆలయం కి వెళ్ళి దర్శనం చేసుకున్న సర్ప దోషం నుండి రక్షణ కల్పిస్తుంది.