Pratyush (@pratyushgvh) 's Twitter Profile
Pratyush

@pratyushgvh

Telangana Abhimani | cricket lover| Chef & Foodie | passion in social service

ID: 2223208946

calendar_today30-11-2013 14:41:20

6,6K Tweet

1,1K Followers

914 Following

Pratyush (@pratyushgvh) 's Twitter Profile Photo

Dear Rahul Gandhi listen this.. ఏప్పుడైతే రాహుల్ గాంధీ , అజరుద్దీన్ ఆటోలో ఎక్కి ప్రచారం చేసిన్రో ఖతం మా ఆటో వాళ్ళ కడుపు మీద కొట్టిన్రు సార్.. ఈ ఎలక్షన్ లో నేను ఫ్రీ సర్వీస్ చేస్తా సార్.. నా బిల్డింగ్ లో ఏంత మంది ఉంటె అంత మందిని ఫ్రీగా తీసుకుని వెళ్లి ఓటు వేయిస్తాను..

Pratyush (@pratyushgvh) 's Twitter Profile Photo

కారు గుర్తు పై ఓటు వేయడం వల్ల తెలంగాణ మరియూ జూబ్లీ హిల్స్ ప్రజలకు జరిగే లాభం ఎంటో వివరించిన KTR గారూ.. #telanganaautowalaswithBRS #JubileeHillsWithBRS

Pratyush (@pratyushgvh) 's Twitter Profile Photo

8 BJP MP’s Fit for putting wrong allegations, accusing KCR and KCR family.. Not fit for bringing Navodaya patashalas ITIR project No big companies for investment No pasupu board Not Getting funds for development Day and night putting bombs bombs bombs..🤦🏻‍♂️

Pratyush (@pratyushgvh) 's Twitter Profile Photo

హరీష్ రావు గారికి పితృ వియోగం... మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం. హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కొద్దీ సేపటి క్రితం మరణించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము. వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో

Pratyush (@pratyushgvh) 's Twitter Profile Photo

హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి అంత్యక్రియలలో సబితమ్మ Sabitha Reddy Karthik Indra Reddy Patlolla

హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి అంత్యక్రియలలో సబితమ్మ <a href="/BrsSabithaIndra/">Sabitha Reddy</a> 
<a href="/KarthikIndrAnna/">Karthik Indra Reddy Patlolla</a>
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సభలో నిరసన సెగ చిత్రపురి కాలనీకి చెందిన వల్లభనేని అనిల్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకొని, చిత్రపురి కాలనీలో ప్రక్షాళన చేస్తానని మ్యానిఫెస్టోలో చేర్చి ఓట్లు వేయించుకున్నాడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఆ అంశం గురించి పట్టించుకోలేదు.. కానీ ఈరోజు

Pratyush (@pratyushgvh) 's Twitter Profile Photo

తస్మాత్ జాగ్రత జూబ్లీ హిల్స్ ప్రజలారా ఇది నీ అస్సలు కారెక్టర్ నవీన్ భాయ్.. నువ్వు ఏ ముసుగు వేసుకున్నా నిజాం దాగదు.. నీ బెదిరింపులకి ఎవరు భయపడరు గుర్తుపెట్టుకో.. #JubileeHillsWithBRS

Pratyush (@pratyushgvh) 's Twitter Profile Photo

సరే brs హ్యాండిల్స్ ఫేక్ మరియు ఎడిట్ ఫోటోలు పెడుతున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు కానీ ఇక్కడ ఏకమ్గా cm అధికారిక హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా ఫేక్ యే నా జనాలు లేరు అని… #JubileeHillsWithBRS

సరే brs హ్యాండిల్స్ ఫేక్ మరియు ఎడిట్ ఫోటోలు పెడుతున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు కానీ ఇక్కడ ఏకమ్గా cm అధికారిక హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఫోటోలు కూడా ఫేక్ యే నా జనాలు లేరు అని…

#JubileeHillsWithBRS
Dr.Errolla Srinivas (@drerrolla) 's Twitter Profile Photo

ఇటీవల మా తండ్రి ఎర్రోళ్ల విజ్జయ్య మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఆప్యాయంగా గుండెలకు హద్దుకొని ధైర్యం చెప్పారు.. BRS Party KCR

ఇటీవల మా తండ్రి ఎర్రోళ్ల విజ్జయ్య మరణానికి  ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఆప్యాయంగా గుండెలకు హద్దుకొని ధైర్యం చెప్పారు..

<a href="/BRSparty/">BRS Party</a> <a href="/KCRBRSPresident/">KCR</a>
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

Ab Congress party nahi aane wali hai yaad rakho meri iss baat ko. Congress party jitni jaldi khatam ho jaaye, loktantra ke liye utna achha hoga. #CongressFailedTelangana

Pratyush (@pratyushgvh) 's Twitter Profile Photo

I’m very sorry for the people and farmers who lost their livelihood in #warangal … I have been asking my friends about their whereabouts ,they are left with great loss and tears.. Hope god answer their prayers 🙏🏻 And I pray for them..

I’m very sorry for the people and farmers who lost their livelihood in #warangal … I have been asking my friends about their whereabouts ,they are left with great loss and tears..

Hope god answer their prayers 🙏🏻
And I pray for them..