
Prasannakumar Nalle
@prasannanalle
ఓపిక ఉన్నంత వరకు కాదు... ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి తోనే ✊
Follow our YouTube Channel 👉
youtube.com/channel/UCrRAM…
ID: 914836766703489024
https://www.facebook.com/prasannakumar.nalle.73 02-10-2017 12:57:36
16,16K Tweet
29,29K Takipçi
550 Takip Edilen

ఈరోజు సాయంత్రం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం Pawan Kalyan JanaSena Party N Chandrababu Naidu Telugu Desam Party BJP

స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు , శ్రీ లోకేష్ గారు Pawan Kalyan N Chandrababu Naidu Lokesh Nara

ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడు ❤️ Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh

రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రయాణం 🥳 Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh


రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన " స్త్రీ శక్తి పథకం " ( మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ) Pawan Kalyan N Chandrababu Naidu

కాకినాడలో " స్త్రీ శక్తి పథకం " ( మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ) ప్రారంభించిన కాకినాడ MP శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు , రూరల్ MLA శ్రీ పంతం నానాజీ గారు JanaSena Party Uday Srinivas Tangella Pantham Nanaji

రాజ్ భవన్ లో AT Home కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh

అన్నయ్య , వదినమ్మ 😍❤️ Pawan Kalyan

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 😍 Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh


జనసేన ఫైర్ బ్రాండ్ , తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు Happy Birthday Sir Bolisetti Srinivas


నలుగురికి నేనే టికెట్ తీస్తాను , మీ నుండి నియోజకవర్గ అభివృద్ధి కి నిధులు తీసుకుంటా 😅 Pawan Kalyan Lokesh Nara

బస్సులో నుంచొని చాలా రోజులైంది 😅😅 Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh

ఇలాంటివి కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం 🙏🙏🙏 Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh Vineel Dutt Syed


22న పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు • ఆడపడుచులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పసుపు, కుంకుమ, చీర కానుక • స్థానిక శాసన సభ్యుని హోదాలో సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు • 10 వేల చీరల పంపిణీకి ఏర్పాట్లు Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh


హైదరాబాద్ జనసేన నాయకులు రాజలింగం గారి కుమారుడు వివాహ వేడుకలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh


ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ పంచకర్ల గారు JanaSena Party Dr. Sandeep Panchakarla
