జగన్ కి కోటి మంది అభిమాలుంటే.. వాళ్లలో నేనొక్కడిని.
లక్షమంది అభిమాలుంటే.. వాళ్లలో నేనొక్కడిని.
ఒకే ఒక్క అభిమాని మిగిలిఉంటే.. అది నేనే.
అసలు ఒక్క అభిమానీ లేడంటే.
దానర్ధం నేను ఈ భూమి మీద లేనట్లే. !
నాడు "జగనన్న" హయాంలో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు -- నేడు బాబు హయాంలో ప్రజలకు జేబులు కాలీలు..., సంపద సృష్టించడం అంటే ఇదేనా....నాడు "జగనన్న" హయాంలో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు -- నేడు బాబు హయాంలో ప్రజలకు జేబులు కాలీలు..., సంపద సృష్టించడం అంటే ఇదేనా....
డిప్యూటీ సీఎం కి వైరల్ ఫీవర్ వచ్చి వారం అవుతుంది .. ఆయనకే సరైన వైద్యం అందించలేకపోయింది ఈ ప్రభుత్వం
ఇక సామాన్యులకు జ్వరం వస్తే పరిస్థితి ఏంటి..? అని పలువురు గుసగుసలాడుకుంటున్నారని సమాచారం !🤫