Anjan P(@pdsdnn) 's Twitter Profileg
Anjan P

@pdsdnn

I do empathy but not charity - Rebecca circa 2021

ID:125903678

calendar_today24-03-2010 06:23:35

391,6K Tweets

8,0K Followers

731 Following

𝗠 •°(@dont_begentle) 's Twitter Profile Photo

Ma TDP vollu Counting center lone paytm gallaki Gattiga plan cheystunnaru,

June4th atuside pokandi raaa..! 😁😂

account_circle
Censor Reports(@CensorReports) 's Twitter Profile Photo

We are predicting the results of the 2024 Andhra Pradesh assembly elections as follows:

- TDP: 92 (+/- 4)
- JSP: 15 (+/- 2)
- BJP: 2 (+/- 1)
- YCP: 66 (+/- 7)
- Others: 0-1


account_circle
SVSN Varma(@SVSN_Varma) 's Twitter Profile Photo

ఈరోజు N Chandrababu Naidu గారిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా నూటికి నూరు శాతం ఓటు జనసేన పార్టీ అధ్యక్షులు Pawan Kalyan గారికి ట్రాన్స్ఫర్ అయిందని, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కళ్యాణ్ గారు గెలుస్తారని CBN గారికి తెలియజేయడం జరిగింది.

ఈరోజు @ncbn గారిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా నూటికి నూరు శాతం ఓటు జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారికి ట్రాన్స్ఫర్ అయిందని, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో కళ్యాణ్ గారు గెలుస్తారని CBN గారికి తెలియజేయడం జరిగింది.
account_circle
Nani(@SriTDP999) 's Twitter Profile Photo

పులివెందుల తెలుగుదేశం ఎమ్మెల్యే బీటెక్ రవి గారు ✌💥

account_circle
Rudra Raju(@RudraRaju911) 's Twitter Profile Photo

𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 ఆంధ్ర కోడల్ని ఇంట్లోంచి ఎప్పుడు బయటికి గెంటుతున్నార్రా భయ్ ??

@Nallabalu1 ఆంధ్ర కోడల్ని ఇంట్లోంచి ఎప్పుడు బయటికి గెంటుతున్నార్రా భయ్ ??
account_circle
GVK......(@GVK_INDIA) 's Twitter Profile Photo

రాయలసీమ : 52
టి డి పి + : 28
వై సి పి : 24 ( శ్రీనివాస నాయుడు )

టి డి పి + : 22
వై సి పి : 30 ( రైస్ ప్రవీణ్ )

రాయలసీమ : 52 టి డి పి + : 28 వై సి పి : 24 ( శ్రీనివాస నాయుడు ) టి డి పి + : 22 వై సి పి : 30 ( రైస్ ప్రవీణ్ )
account_circle
M.S Raju(@MSRajuTDPOffl) 's Twitter Profile Photo

వారం రోజుల విదేశీ యాత్ర ముగించుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలసిన యం యస్ రాజు

వారం రోజుల విదేశీ యాత్ర ముగించుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలసిన యం యస్ రాజు #Adminpost
account_circle
Eenadu(@eenadulivenews) 's Twitter Profile Photo

Phone tapping: సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేశాం: ప్రణీత్‌రావు

eenadu.net/telugu-news/cr…

account_circle
GVK......(@GVK_INDIA) 's Twitter Profile Photo

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు...
55 కి 45 కూటమి...

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు... 55 కి 45 కూటమి...
account_circle
మన ఆంధ్ర(@AndhraFact) 's Twitter Profile Photo

వైజాగ్ బ్లాక్ టికెట్ బాబా ని కలిసిన

ఇడుపులపాయ భక్త,వైజాగ్ స్కాం మాఫియా కింగ్ సుబ్బారెడ్డి

దొంగ డాక్యూమెంట్ల, కల్తీ లిక్కర్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

ఈ దొంగ బ్యాచ్ వైజాగ్ వచ్చారు అంటే ఎదో పెద్ద స్కెచ్ ఉంది🥶

వైజాగ్ బ్లాక్ టికెట్ బాబా ని కలిసిన ఇడుపులపాయ భక్త,వైజాగ్ స్కాం మాఫియా కింగ్ సుబ్బారెడ్డి దొంగ డాక్యూమెంట్ల, కల్తీ లిక్కర్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ దొంగ బ్యాచ్ వైజాగ్ వచ్చారు అంటే ఎదో పెద్ద స్కెచ్ ఉంది🥶
account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

సలహాల రెడ్డి నీ టార్గెట్ చేసిన వైసిపి సోషల్ మీడియా....

కౌంటింగ్ ముందే... ఓటమిని సజ్జల మీదకు తోసేస్తున్న భారతీ రెడ్డి గ్యాంగ్.....

జగన్ తప్పు ఏమి లేదు మొత్తం సజ్జల వల్లే ఓడిపోయాం అంటూ కొంత మంది చేత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వైసిపి సోషల్ మీడియా....

సలహాల రెడ్డి నీ టార్గెట్ చేసిన వైసిపి సోషల్ మీడియా.... కౌంటింగ్ ముందే... ఓటమిని సజ్జల మీదకు తోసేస్తున్న భారతీ రెడ్డి గ్యాంగ్..... జగన్ తప్పు ఏమి లేదు మొత్తం సజ్జల వల్లే ఓడిపోయాం అంటూ కొంత మంది చేత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వైసిపి సోషల్ మీడియా....
account_circle
Nimmala Ramanaidu(@RamanaiduTDP) 's Twitter Profile Photo

హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం నందు మర్యాదపూర్వకంగా ఆయనను కలవడం జరిగింది....

హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం నందు మర్యాదపూర్వకంగా ఆయనను కలవడం జరిగింది....
account_circle