
Rambabu pasumarthi 🇮🇳 🇮🇳
@pasumarthi66
ID: 1298629319988613126
26-08-2020 14:32:47
23,23K Tweet
12,12K Followers
258 Following



ఒరేయ్ మాయ Ambati Rambabu ఏదో పిట్టల దొర లాగ ప్రెస్మీట్ లో నాలుగు సొల్లు కబుర్లు చెప్పుకోక, అనవసరంగా పోలీసులతో గొడవేందుకు చెప్పు 🤣🤣🤣🤣








ఈ చిలుక bds చేసినట్టుంది ఏమంటావ్ డాక్టర్ Dr.మహిష్మ.కె



హార్టికల్చర్ తరపున కోకో పంట వేసిన ప్రతీ రైతుకి 17,500/-పడ్డాయి... అయినా పబ్లిసిటీ చేసుకొని పిచ్చి ప్రభుత్వం. రాష్ట్రంలో 74వేల ఎకరాల్లో కోకో పండిస్తున్నారు. Kinjarapu Atchannaidu N Chandrababu Naidu Pawan Kalyan Lokesh Nara. కనీసం పేపర్ లోనైనా వేసుకోవచ్చు కదయ్యా.


అయ్యా విజయవాడ పోలీస్ ఇటువంటివి ఈ నగరంలో ఇటువంటి సంఘ విద్రోహ చర్యలు జరగడానికి వీలు లేదు, దయచేసి కేసు ఫైల్ చేయండి🙏🙏🙏 ఎవడికి గోచి పట్టాల్సిన పని లేదు.. Andhra Pradesh Police Anitha Vangalapudi అలాగే సీపీ గారికి 🙏🙏🙏



రైతే రాజు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది! రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా,దయనీయంగా ఉంది అయిన సరే రైతులు కష్టాల్లో ఉండకూడదని రైతులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు N Chandrababu Naidu గారు స్పష్టమైన ఆదేశాలతో ధరలు విషయంలో ఏవైతే మూడు
