Nilam Madhu Mudiraj (@nmrptc) 's Twitter Profile
Nilam Madhu Mudiraj

@nmrptc

Congress Party candidate for Medak Parliament Constituency 2024 | Championing social justice,Education, and Empowerment | Let's build a better future together

ID: 1532370736098451456

calendar_today02-06-2022 14:37:27

4,4K Tweet

2,2K Takipçi

35 Takip Edilen

Nilam Madhu Mudiraj (@nmrptc) 's Twitter Profile Photo

ఈ రోజు పటాన్చెరువు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల వాస్తవ్యులు గిద్దిమీది అశోక్ గారి కుమారుడు గిద్దిమీది అజయ్ అనారోగ్యం కారణంగా మృతిచెందడంతో వారి పార్థివదేహానికి పూలమాల వేసి అజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళులర్పించాను.

"ఈ ఏడాది అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు" #TelanganaPrajaPrabhutwam #Telangana #prajaprabhutwam #PrajaPalana #nilammadhu #neelammadhu #neelammadhumudiraj #Congress #CongressParty #congressgovernment

"ఈ ఏడాది అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు"

#TelanganaPrajaPrabhutwam #Telangana #prajaprabhutwam #PrajaPalana #nilammadhu
#neelammadhu #neelammadhumudiraj
#Congress #CongressParty
#congressgovernment
Nilam Madhu Mudiraj (@nmrptc) 's Twitter Profile Photo

తాగు,సాగునీటి ప్రాజెక్టులతో నవభారత నిర్మాణానికి సేవలు అందించిన గొప్ప ఇంజినీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నేడు.ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఇంజినీర్లందరికి ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు... #Engineering #Engineers #EngineersDay

తాగు,సాగునీటి ప్రాజెక్టులతో నవభారత నిర్మాణానికి సేవలు అందించిన గొప్ప ఇంజినీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నేడు.ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఇంజినీర్లందరికి ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు...

#Engineering #Engineers #EngineersDay
Nilam Madhu Mudiraj (@nmrptc) 's Twitter Profile Photo

పటాన్ చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారంకి చెందిన NMR యువసేన సభ్యులు కంజర్ల అశోక్ గారి తండ్రి కంజర్ల వెంకటయ్య గారు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది...

ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు ‘పోషణ మాస మహోత్సవం'

ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు
‘పోషణ మాస మహోత్సవం'
Telangana Congress (@inctelangana) 's Twitter Profile Photo

రేపు (బుధవారం) ప్రజాపాలన దినోత్సవం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని, జాతీయ జెండా ఎగరవేయనున్న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని సర్క్యూలర్ జారీ చేసిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ

రేపు (బుధవారం) ప్రజాపాలన దినోత్సవం 

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని, జాతీయ జెండా ఎగరవేయనున్న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు

ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని సర్క్యూలర్ జారీ చేసిన ప్రభుత్వం 

అన్ని ప్రభుత్వ
Nilam Madhu Mudiraj (@nmrptc) 's Twitter Profile Photo

రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలన దశకు పరివర్తన చెందిన రోజు,సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజును పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు...

"ఆడబిడ్డలకు రేవంతన్న దసరా కానుక" #TelanganaPrajaPrabhutwam #Telangana #prajaprabhutwam #PrajaPalana #nilammadhu #neelammadhu #neelammadhumudiraj #Congress #CongressParty #congressgovernment

"ఆడబిడ్డలకు రేవంతన్న దసరా కానుక"

#TelanganaPrajaPrabhutwam #Telangana #prajaprabhutwam #PrajaPalana #nilammadhu
#neelammadhu #neelammadhumudiraj
#Congress #CongressParty
#congressgovernment
Congress (@incindia) 's Twitter Profile Photo

On Int'l Day of Peace, we uphold India’s historic legacy of non-violence and unity-the values that shaped our freedom movement and continue to guide Congress. True peace rests on justice, equality, and compassion, building harmony within our nation and beyond.

On Int'l Day of Peace, we uphold India’s historic legacy of non-violence and unity-the values that shaped our freedom movement and continue to guide Congress.

True peace rests on justice, equality, and compassion, building harmony within our nation and beyond.
Nilam Madhu Mudiraj (@nmrptc) 's Twitter Profile Photo

తీరొక్క పూలతో తీర్చిదిద్ది...ఆటపాటలు, కోలాటాలు అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా మన ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు... #Bathukamma

తీరొక్క పూలతో తీర్చిదిద్ది...ఆటపాటలు, కోలాటాలు అవధుల్లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వ వైభవం బతుకమ్మ పండుగ సందర్భంగా మన ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు...

#Bathukamma
Nilam Madhu Mudiraj (@nmrptc) 's Twitter Profile Photo

స్వాతంత్య్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు ఆవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత,ప్రజాస్వామికవాది ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము...

దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆ అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నవరాత్రి ఉత్సవ ప్రారంభశుభాకాంక్షలు... #Navaratri2025 #devinavaratri #devinavaratrulu

దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆ అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నవరాత్రి ఉత్సవ ప్రారంభశుభాకాంక్షలు...

#Navaratri2025 
#devinavaratri 
#devinavaratrulu