profile-img
COMMON MAN

@nazir28

🙏వైద్యో నారాయణో హరిః🙏
రాజన్న అభిమాని
Retd Insurance Executive,
A Faithful Husband, loving and responsible Father&Grand Father.
Proud Indian.

calendar_today25-07-2009 11:02:06

46,7K Tweets

12,3K Followers

9,2K Following

COMMON MAN(@nazir28) 's Twitter Profile Photo

అమరావతిలో పిరమిడ్ కడితే నీకభ్యంతరమా వాసుబాబు? 🤫
అయినా పాపి కదా.....

account_circle
COMMON MAN(@nazir28) 's Twitter Profile Photo

COMMON MAN కులపోళ్ళంతా పంచుకుంటారు,
పూజించుకుంటారు సార్.
కులోద్ధారకుడు కదా?

account_circle
COMMON MAN(@nazir28) 's Twitter Profile Photo

COMMON MAN మీరొక్కరు పాపి అంటే అయిపాయెనా సారూ?
కొంత మంది కులపోళ్ళకి ఆయన దేవాదిదేవుడు.
జనం సొమ్మును,తరతరాలూ తరగని ఆస్తులుగా మార్చి ఇచ్చిన అపర వరప్రసాదుడు.
ఋణం తీర్చుకోవాలి గదా?

account_circle
COMMON MAN(@nazir28) 's Twitter Profile Photo

@Narasim42753713 పాపి అంటే అప్పుడే పోడు గదా అనిలే.....

account_circle