NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile
NaveenaBRS

@naveenaprasadm

Big fan of Pawankalyan,KTR ,KCR and BRS follower

ID: 1577104639883116546

calendar_today04-10-2022 01:14:06

7,7K Tweet

716 Followers

220 Following

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

కేటీఆర్ అరెస్ట్ అయితడని బాగా ఆశలు పెట్టుకున్నరు.. కాకపోయే సరికి ఏసీబీ నే అడుగుతుర్రు ఏం విచారణ చేస్తుర్రు అని.. ఏం కష్టం వచ్చింది ఈ నిబ్బ జాతికి 🤣🤣

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

టొమాటో పచ్చిమిర్చి చట్నీ అంటే మా ప్రసాద్ కి చాలా ఇష్టం..

టొమాటో పచ్చిమిర్చి చట్నీ అంటే మా ప్రసాద్ కి చాలా ఇష్టం..
manukotaprasad (@manukotaprasad5) 's Twitter Profile Photo

ఈ వీడియో ఎన్ని సార్లు చుసిన వచ్చే కిక్ ఉంటది చూడు అది వేరే లెవెల్. BRS Party NaveenaBRS @

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

Quote your choices: 💝 Morning or Night - Evening Coffee or Juice - Chai Books or Movies - Serials Summer or winter- Rainey Season Netflix or YouTube - zee 5 serials Sunrise or sunset - Rendu Phone call or text - direct Non veg or Veg - Non veg Village or City Life - rendu

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

ఫస్ట్ పైనున్న మూడు లైన్లు గుక్కతిప్పుకోకుండా సదువన్న..

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

మనోళ్లు మరీ తలకాయ తక్కువ లెక్కలు చేయకుండా.. ఏ వీడియో పోస్ట్ చేస్తున్నమో,ఏ విషయాన్ని జనాలకి తెలియపరచాల్నో క్లియర్ గా అలోచించి పోస్ట్ చేస్తే మంచిగుంటది..

manukotaprasad (@manukotaprasad5) 's Twitter Profile Photo

నేను అడిగిన మనసుకు బాధ అనిపించి సమాజాన్ని ఒక ప్రశ్న. వెలివాడల మాత్రమే వెలిసేర బొమ్మ ప్రతివాడకు నిలుపగలిగే యోధులేరమ్మ అని.. జావాబుగ నగరం నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం. ఆ యోధుడు only మా KCR KTR #KCR #AMBEDKAR

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

నాకు తెలిసి ఈ లిరిక్స్ ని బీట్ చేసే లిరిక్స్ ఇంకెప్పటికీ పుట్టవు..🔥🔥 Great lyrics Mr. మానుకోట 🩷🩷

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

Brs అధికారం పోయింది అంతే.. మీరు అధికారంలో లేరు.. ఇంత బలుపు మంచిది కాదు..

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

అబ్బాయిలు వాళ్ళ తల్లితండ్రులతో... పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అనే రేంజ్ నుంచి పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటా అనే పరిస్థితికి తెచ్చిండు మన Telugu Scribe 🤣🤣

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

డియర్ KTR అన్న... ఈరోజు నా బిడ్డ ధాత్రిక పుట్టినరోజు.. మీరు విషెస్ చెప్తే మస్తు హ్యాపీ అనిపిస్తది..

డియర్ <a href="/KTRBRS/">KTR</a> అన్న...

ఈరోజు నా బిడ్డ ధాత్రిక పుట్టినరోజు..
మీరు విషెస్ చెప్తే మస్తు హ్యాపీ అనిపిస్తది..
NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

నోటిఫికేషన్లు వద్దు అన్నారని నువ్వు చెప్తే ఎవ్వరు నమ్మట్లేదు అన్న.. ఏదైనా న్యూస్ ఛానల్ లో వేయించు..

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

ఏంది డిబేట్ కి నేను రెడీ అని చెప్తున్నవా అన్న..

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

స్టడీస్ మీద కొంత కాన్సంట్రేషన్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చిన.. కానీ ఈరోజు జరిగిన ఇష్యు చూసి బాధనిపించి పార్టీ మీద అభిమానంతో మళ్ళీ రావాలనిపించింది.. #Brs working presindent గా రామన్న చొరవ తీసుకొని ఈ సమస్యని పరిష్కరిస్తే మంచిది.. లేకపోతే పార్టీకి జరిగే నష్టం ఊహించలేనిది..

NaveenaBRS (@naveenaprasadm) 's Twitter Profile Photo

కుటుంబ కలహాలు ఉన్నాయో లేవో తెల్వదు.. కానీ ఒక రూమర్ వచ్చిందంటే దాన్ని ఎంతైనా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.. లేకపోతే ప్రతీ చిల్లరోనికి లోకువైపోతరు.. ఇలాంటి ఫేక్ న్యూస్ లు వందలు పుడతయి.. ఇలాంటి వాటికి కూడా కౌంటర్ ఇవ్వకపోతే జనాల్లో పోయేనమ్మకాన్ని కాపాడుకోవడం చాలా కష్టం...

కుటుంబ కలహాలు ఉన్నాయో లేవో తెల్వదు..
కానీ ఒక రూమర్ వచ్చిందంటే దాన్ని ఎంతైనా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది..

లేకపోతే ప్రతీ చిల్లరోనికి లోకువైపోతరు..
ఇలాంటి ఫేక్ న్యూస్ లు వందలు పుడతయి..

ఇలాంటి వాటికి కూడా కౌంటర్ ఇవ్వకపోతే జనాల్లో పోయేనమ్మకాన్ని కాపాడుకోవడం చాలా కష్టం...