
Uppalapati Naresh Varma
@nareshvarma202
ప్రభాస్ అన్నని ప్రేమిస్తా కళ్యాణ్ అన్న కి ఓటు వేస్తా
ID: 1618149900382015488
25-01-2023 07:33:17
37,37K Tweet
1,1K Followers
230 Following

నన్ను అరెస్ట్ చేస్తే చాలా మంది పేర్లు బయట పెడతా. చాలా ట్రాన్సాక్షన్స్ బయటపడొచ్చు అంటూ బెదిరిస్తున్న వై"కామ" మాజీ మంత్రి Dr.Anil Kumar Yadav ... పరోక్షంగా అవినీతి చేశా అని ఒప్పుకుంటున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా లోపల వేసేయొచ్చు. Anitha Vangalapudi Andhra Pradesh Police


ఈ రోజు ఉదయం కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో 30 లక్షల వ్యయంతో నిర్మించిన 360 మీటర్ల సిసి రోడ్లు ప్రారంభింన ఉండి శాసన సభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ శ్రీ K Raghu Rama Krishna Raju (RRR) గారు ... 🙏



జనం మెచ్చిన నాయకుడు Pawan Kalyan గారు 👌👌👌



వాళ్ళు బురద వేస్తూ ఉంటారు, మనం క్లీన్ చేసుకుంటూ ఉందాం 👍😡 అంతేనా Pawan Kalyan N Chandrababu Naidu Lokesh Nara Anitha Vangalapudi? JSP Naresh


సిస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే - త్రిసభ్య కమిటీ ప్రజా ప్రతినిధులే విసిగిపోయారంటే.. దేవస్థానం వారు ఏ స్థాయిలో ఏర్పాట్లు చేశారో అర్థం చేసుకోండి! #simhachalamtragedy JSP Naresh


తప్పు చేసాడు...ఈ దేశంలో పుట్టి పాకిస్తాన్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావ్😡 JSP Naresh

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చినవారు తమ సమస్యలు తెలియచేశారు. పెందుర్తి శాసనసభ్యులు శ్రీ Panchakarla Ramesh Babu గారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు









